ఏమండీ అల్లు శిరీష్ గారు,
సంవత్సరానికి ఒక్కసారి వచ్చే గణేష్ నవరాత్రుల వల్ల మీకు ఇబ్బంది కలుగుతోందని మీరు భావిస్తే, అది అర్థం చేసుకోగలం.
కానీ కోకాపేట్ చౌరస్తాలో ఉన్న మీ అల్లు థియేటర్ వల్ల మేము ప్రతిరోజూ ట్రాఫిక్, రద్దీతో ఇబ్బందులు పడుతున్నాం.
అందుకే మా చిన్న విజ్ఞప్తి — మీరు కూడా ఉదయం థియేటర్ నడిపించి, సాయంత్రం వేళల్లో కొంత సమయం మూసివేస్తే బాగుంటుంది.
ఒక్కరోజు వచ్చే పండుగను అర్థం చేసుకున్నట్టే, ప్రతిరోజూ స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. 🙏
#ganeshnimarjanam #allutheatre
You’ll be surprised to hear her speak fluent Telugu and Kannada, she’s a proud Indian and I won’t be surprised if she corrects us with her knowledge 😁
P.s- no “ill” intent in my response to you 😅😅
బ్రేకింగ్ న్యూస్ 🚨
హీరోల మధ్య ద్వంద వైఖరి వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి!
ఇదేనా మీరు చెప్పే సమానత్వం? న్యాయం? పాలన?
ప్రభాస్ సినిమాకు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతి లేదని చెప్పిన రేవంత్ రెడ్డి
ఇప్పుడు చిరంజీవి సినిమాకు మాత్రం రెడ్ కార్పెట్ వేసి అనుమతి ఇచ్చారు!
అంటే అనుమతి రావాలంటే
పర్సనల్గా కలవాలా?
డబ్బుల బ్యాగ్ పట్టుకెళ్లాలా?
లేకపోతే అధికార పార్టీకి దగ్గరగా ఉండాలా?
ఇదేనా ప్రజా ప్రభుత్వం?
లేదా సెలెక్టివ్ ఫేవరిటిజం ప్రభుత్వం?
సోషల్ మీడియాలో ఇంకో బలమైన టాక్ నడుస్తోంది.. 4–5 నెలల క్రితం ప్రభాస్ పెద్దమ్మ కేటీఆర్ గారిని కలిసి మళ్లీ మీరు అధికారంలోకి వస్తారు అని అన్నందుకేనా
ఈ రోజు ప్రభాస్ మీద ఈ ప్రతీకార వైఖరి?
వ్యక్తిగత అభిప్రాయాలు నచ్చకపోతే
అధికారాన్ని ఉపయోగించి సినిమాల మీద కక్ష సాధిస్తారా?
హీరోలు వేరు కావచ్చు
కానీ చట్టం ఒకటే కావాలి!
లేదంటే ఇది పాలన కాదు ప్రతీకార రాజకీయం!
#Rajasaab100crOpening
#prabhas
#Therajasaab
#ManaShankaraVaraPrasadGaru
#RajaSaab100crOpening shows why #Prabhas is INDIA’S BIGGEST SUPERSTAR 🔥🔥
Late bookings across India, North opened just hours before release,No premieres in Telangana and bookings opened at 2AM, heavy negativity, small director and producer, yet the KING delivered 🛐
From the hospital sequence up to the climax, #TheRajaSaab finds its core and becomes far more engaging and the biggest takeaway is #Prabhas delivering one of his finest performances in that hospital stretch.. that’s where we truly got to see the ACTOR in him 🙏🔥🔥🔥🔥🔥
పిల్లలు లేని దంపతులు, అనాథ పిల్లల మధ్య అనుబంధాన్ని పెంచేలా బెంగళూరుకు చెందిన ఓ జంట ఆదర్శంగా నిలిచింది. వారు ప్రభుత్వ వెబ్సైట్ https://t.co/VQZZeCvF8t ద్వారా ఓ చిన్నారిని దత్తత తీసుకుని కొత్త జీవితాన్నిచ్చారు. ఈ హృదయపూర్వక వీడియో వైరల్గా మారింది. అనాథలకు తల్లిదండ్రుల ప్రేమను, దంపతులకు సంతాన భాగ్యాన్ని దత్తత అందిస్తోంది.
Happy Birthday Prabhas anna 🍾🤗😘 Presenting a 'SOUND-STORY' in five Indian languages straight from the heart, for every fan who’s felt his 🔥
Telugu - https://t.co/oWUchadAcx
Hindi - https://t.co/n7Mwd2jPZ0
Tamil - https://t.co/60UqrdRhWl
Kannada - https://t.co/Uir1ekwkEA
Malayalam - https://t.co/JUDlwppicY
#OneBadHabit
@InSpiritMode
#HappyBirthdayPrabhas
@TSeries@VangaPictures