#44YearsOfTDP
తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు అని నినదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో పేద ప్రజలకు అండగా నిలిచింది. టీడీపీ ఆవిర్భావం తర్వాతే సమాజంలో అణగారిన, బడుగు, బలహీనవర్గాలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు వచ్చింది. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్ట���. ప్రపంచంలో తెలుగువారిని నెం.1గా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
#TDPFoundationDay
#44YearsOfTeluguDesam
@Rakita_IND@Rakita_IND wow...Except in politics you seem to be a nice guy in other fields..had a bitter experience with you on twitter..that too you started the discussion first.
@Rakita_IND@NCp3c1KbfnL32tZ@ysjagan see the way I respond and the way you respond..its just a second to call you blue d*g..but I won't..let comes to the point it seems you have hallucinations..thats why you were unable to see rohatgi name there..