అయ్యా @KTRBRS 2015, 2016,2017 లలో వచ్చిన నోటిఫికేషన్ల ద్వారా నియామకం అయిన trt టీచర్లు, గురుకుల ఉపాద్యాయులు, గ్రూప్ 2 ఉద్యోగులు, HWO లు, FRO, FSO,FBO, Veterinary Assistents, VRO లు, జూనియర్ అసిస్టెంట్ లు, హార్టికల్చర్ అఫీసర్లు,MPSO లు,
1/n
అయ్యా @KTRBRS జూలై 2018 కంటే ముందే మీరిచ్చిన నోటిఫికేషన్స్ లలో కష్టపడి జాబ్ కొట్టీ కోర్టు & ఇతర కారణాల వల్ల జూలై 2018 తర్వాత కొలువెక్కినమ్ మేము మాకు PRC 2020 లో 30% ఫిట్మెంట్ అందలేదు. దాని వల్ల మేము 5,6 ఇంక్రిమెంట్ లు కోల్పోయినం మాకు నోషనల్ 1/n
అయ్యా @KTRBRS కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ వాళ్లకు 30% వర్తింప జేశారు. 1.7.2018-1.7.2021 మధ్యలో నియామకం అయినటువంటి మాకు 30% ఇయ్యలేక పోతుండ్రు. అయ్యా మాకు సంబందించిన నోటిఫికేషన్స్ అన్ని కూడా 2016,2017 లలో వచ్చి ఎన్నిక అయ్యి వివిధ కారణాల వల్ల తర్వాత 1/2
అయ్యా @KTRBRS గారు మేము 1.7.2018 కంటే ముందే ఎంపికయిన మేము అనేక కారణాల వల్ల 1.7.2018 తర్వాత నియామకం ఐనము. అందువల్ల మేము 30% ఫిట్మెంట్ పొందలేము మేము అన్ని శాఖల యందు దాదాపు 50వేల మందిమి వున్నం. దయచేసి మాకు 30% ఫిట్మెంట్ ఇయ్యుండి🙏🙏
#prc_to_post2018employees
అయ్యా @KTRBRS 1.7.2018-1. 7.2021మధ్యలో నియామకం అయిన 50వేల మందికి PRC లో 30% రాలేదు ఇయ్యుమని ఎన్నో రోజుల నుండి వేడుకుంటున్నాము. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర్లో వుంది కావున ఇది కూడా ఒక ప్రభావిత అంశం అయినందున ఇవ్వగలరని కోరుతున్నాం🙏
#prc_to_post2018employees
అయ్యా @KTRBRS 1.7.2018-1.7.2021 మధ్యలో కోలువెక్కిన 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు PRC లో 30% ఫిట్మెంట్ రాలేదు ఇప్పించగలరనీ ఎన్నో రోజులుగా మీకు విన్నవించుకుంటున్నం మీరు ఈ ట్వీట్ ను చుస్తుండ్రు కానీ కనికరిస్థలేరు. కరునించి ఇయ్యుండ్రి
#prc_to_post2018employees
ఉపాధ్యాయ పోస్టు జిల్లా పోస్టు...స్థానిక జిల్లాకే కేటాయించాలి,317 GO ద్వారా ఇతర జిల్లాలకు కేటాయించిన వారిని తిరిగి సొంత జిల్లాకు తీసుకు వచ్చేలా ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయించాలని కోరుతున్నాము..@KTRBRS @SabithaindraTRS @IKReddyAllola
అయ్యా @KTRBRS రోజుకి 3 గంటలు ట్విట్టర్ చూసే మీరు ఎన్నో రోజుల నుండి 1.7.2018-1.7.2021 మధ్యలో కొలువెక్కిన 50 వేల మందిమి మాకు PRC లో 30% ఫిట్మెంట్ రాలేదు ఇయ్యండి అని అడుగుతుంటే కనికరించడం లేదు. 50 వేల కుటుంబాలు బాగుపడతాయి మీ మాట తో
#prc_to_post2018employees
Respected sir @KTRBRS
మేము #317G.O. ద్వారా మా స్థానికత నీ కోల్పోయి మా సొంత జిల్లా నుండి బదిలిచేయబడ్డాము, మా పై దయ చూపి మా స్థానిక జిల్లాకి మమ్మల్నీ ట్రాన్స్ఫర్ చేయగలరు.
@KTRBRS#317G.O.
స్థానికత కోల్పోయిన మమ్మల్నీ మా స్థానిక జిల్ల కి పంపించగలరని మా ప్రార్ధన
Please sir
We all suffering too much from our native place to working place 25p to 300km
@KTRBRS మేము #317G.O. ద్వారా మా స్థానికత నీ కోల్పోయి మా సొంత జిల్లా నుండి 250km దూరం పైగా వెళ్ళాము మా పై దయ చూపి మా స్థానిక జిల్లాకి మమ్మల్నీ ట్రాన్స్ఫర్ చేయగలరు sir
@KTRBRS #317 GO ను సవరించి ఎవరి స్థానిక జిల్లా కి వారిని పంపాలని వేడుకుంటున్నాను సార్ .సూపర్ న్యుమరరీ పోస్టులు క్రియేట్ చేయడం ద్వారా317 GO సమస్య ముగింపు పలక వచ్చు . స్థానికత అనే అంశం కి ప్రాధాన్యత లేకుంటే ... తెలంగాణ రాష్ట్రమే ఏర్పడేది కాదు కదా సార్ .