ఈ లోపు, భారీ బందోబస్తు మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ ఒకటి మొదలయ్యింది. దాన్ని చూద్దాం అంటే, శ్రీలంక సెకండ్ గ్రేడ్ టీం తో ఆడుతుంది 🙄.
ఈ గేమ్ గనుక 🇵🇰 ఓడిపోతే 🍔🍟 తినేసి పడుకోవటం నయం.
#PAKvSL
మా పేజి ఫాలోయర్స్ లో ఎవరన్నా స్టేడియం లో లైవ్ చూస్తున్నారా?
ఇవ్వాళ సెలవేగా, టెస్ట్ మ్యాచ్ ను చూసే అవకాశం మళ్ళీ ఎప్పుడొస్తుందో వైజాగ్ లో. గాయత్రి మరియు గీతం కాలేజి వారికి స్టేడియం మరీ దూరం కూడా కాదు. వీలైతే తప్పక లైవ్ లో వీక్షించండి.
#INDvSA
సచిన్ @sachin_rt గురించి కథనమంటే మనం ఎప్పుడయినా చదవటానికి సిద్ధమే.
సచిన్ కొట్టిన 49 వన్డే సెంచరీల లో టాప్-5 ను ఎంచుకుని వాటి మీద వ్రాసిన కథనం మీకోసం (ఆంగ్లం లో)
https://t.co/lgPZG1DeRs
ఒకే ఒక్క ఇన్నింగ్స్ లో 61 పరుగులు తప్పితే, మిగిలిన 7 యాషెస్ ఇన్నింగ్స్ లో వార్నర్ @davidwarner31 చేసిన పరుగులు అచ్చంగా 18, బ్యాటింగ్ యావరేజ్ 9.88, 3 🦆 ఔట్లు.
8 ఇన్నింగ్స్ లో 6 సార్లు అతని వికెట్ @StuartBroad8 సొంతం. టెక్నిక్ ఏమయ్యుంటుంది ?
#Ashes2019
యాషెస్ నాల్గవ టెస్ట్ మాంచెస్టర్ లో గాలి దెబ్బకి మామూలు బెయిల్స్, బరువయిన బెయిల్స్, అసలు బెయిల్స్ లేకుండా...ఇప్పుడు మళ్లీ మామూలు బెయిల్స్.
జింగర్ బెయిల్స్ ఓనర్ ఎక్కడ ? @ZingBails#Ashes2019