ఎసోంటోనికి అసోంటి దోస్తులు🫂..
నిజమే కదా మరి...ఉన్నత చదువులు చదివి దునియా మొత్తం తిరిగొచ్చినోడికి ప్రపంచంలోనే ఉన్నతమైన వ్యక్తులతోనే పరిచయం ఉంటది..
బ్రోకర్ లెక్కలు చేసి అడ్డంగా దొరికిన దొంగలకు మాత్రం దొంగలతోనే పరిచయం ఉంటది..
#KTR#Telangana#KTRmotivationalspeech#RevanthReddy
@GeethaAinalaINC కాంగ్రెస్ లో ఉన్నంత చెత్త సన్నాసులు వేరే చోట లేరు వీళ్ళకు చేతకాదు కానీ చేసేవాళ్లను ఆపుతారు విమర్శిస్తారు.. వరద బాధితులకు సహాయం చేయాల్సింది ప్రభుత్వం. అది చేయడం చేతకాక ప్రతిపక్షం మీద పడుతున్నారు.. అసలు వాళ్ళు ఎందుకు రావాలి ప్రభుత్వం ఉండి ఏం చేస్తుంది హైద్రాబాద్ లో నిద్రపోతుందా...
వీళ్లు గెలిచి ఏమైన ఉద్దార్కం ఉంధా?
పక్కా రాష్ట్రం లో నేమో కేంద్రం బలగాలు దిగుతాయి
మన రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు మొత్తం 8 అదికార పార్టీ ఎంపీలు ఉన్నా చారాణ ఉపయోగం లేధు.
మైక్ పడితే కేసీఆర్ పొద్దున లేస్తే కేసీఆర్
ఖమ్మం లో ఆళ్లకల్లోలo అయితుంటే ఒక్కరైనా స���పందించరా ?
వరదల కోసం తెలుగు రాష్ట్రాల సీఎంలు గడిపిన సమయం
తెలంగాణ సీఎం - 24 గంటలు (నిన్న మధ్యాహ్నం మొదలై ఈరోజు మధ్యాహ్నం తిరి��ి హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి)
ఏపీ సీఎం - 72 గంటలు (ఇంకా సహాయ చర్యల్లో పాల్గొంటున్న చంద్రబాబు నాయుడు)
@INCTelangana ఇప్పుడు ఉన్న పరిస్థిత�� ఇంటి మీరు పెట్టిన పోస్ట్ ఏంటి ఇలా ఉన్నారెంట్రా బాబు వరదలతో ప్రజలు బాధ పడుతుంటే మీకు ప్రతిపక్షాన్ని నిందించే టైం కూడా దొరికిందా..
@warrior5506 ఒక హెలికాప్టర్ ను ఏర్పాటు చేయలేకపోయిన ప్రభుత్వం అలాంటిది JCB driver సాహసం చేసి కాపాడాడు.. ప్రజల ప్రాణాలు అంటే ప్రభుత్వానికి లెక్క లేదు.. ప్రెస�� మీట్ పెట్టడం తప్ప