🔹మంచిర్యాల జిల్లా నస్పూర్లో ‘సింగరేణి బకాయి – బీజేపీ లడాయి’ పేరుతో ధర్నా.
🔹సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.55 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్.
🔹ఈ ధర్నాకు హాజరై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్.
#Mancherial
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు దాతలు కావాలని కరపత్రాలు పంచుతున్న ఆలయ సిబ్బంది
ఇటీవల ఏర్పడిన ట్రస్టు సభ్యులు అభివృద్ధి పనులు సొంత ఖర్చులతో చేస్తామని చెప్పినా దాతల కోసం వెతకడం గమనార్హం
ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వడం లేదా అంటూ ప్రశ్నిస్తున్న భక్తులు, స్థానికులు
మరోవైపు ఆలయానికి నిధులు ఇవ్వడం చేతకానప్పుడు, దేవస్థానం నిధులను మిస్ వరల్డ్ పోటీలకు ఎందుకు ఉపయోగించారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్న స్థానిక నాయకులు