తేదీ : 30.09.26 ఆదివారం నాడు క్యాంపు కార్యాలయములో @kkpmla చేతుల మీదుగా సి.యం. ఆర్ ఎఫ్ ఫండ్స్ ఎల్ ఓ సి ద్వారా మూసాపేట్ డివిజన్ కు చెందిన సైలాడ రఘు (తండ్రి: భాను మూర్తి ) రూ.2,00,000 చెక్కును లబ్ధిదారునికి అందచేశారు.
తేదీ : 10.08.26 సోమవారం నాడు క్యాంపు కార్యాలయం లో @kkpmla చేతుల మీదుగా సి.యం. ఆర్ ఎఫ్ ఫండ్స్ ద్వారా రూ.2,00,000 చెక్కును కెపిహెచ్ బి డివిజన్ కు చెందిన ముదునూరి విజయలక్ష్మి (భర్త:యం.ఎస్.ఎన్. రాజు) కు అందచేశారు.
1/1-బుధవారం @kkpmla కూకట్పల్లి లోని నల్లచెరువును పరిశీలించారు ప్రధానంగా చెరువు వద్ద ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు టాయిలెట్స్ ,మంచినీరు అలాగే ఇండోర్ స్టేడియం, యోగ కేంద్రం, నిర్మాణానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని హైడ్రాధికారులకు సూచించారు లేని ఎడల
ఆలివ్ స్వీట్స్ అధినేత దొరరాజు గారి మాతృ మూర్తి శాంత కుమారి గారు స్వర్గస్తులైనారన్న విషయం తెలుసుకుని.. వారి నివాసం వద్ద వారి పార్థివదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసిన @kkpmla, కోఆర్డినేటర్ సతీష్ అరోరా గారు..
గురువారం @kkpmla మూసాపేట్ చౌరస్తాలోని పురాతన నల్ల పోచమ్మ దేవాలయాన్ని పరిశీలించి ఆలయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆలయాన్ని కూల్చడం అన్న విషయాన్ని తెలుసుకుని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
1/1-మంగళవారం మియాపూర్ నేరన్ గార్డెన్లో శేర్లింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యేలు @kkpmla,వివేక్, జగదీష్ రెడ్డి,
తెలంగాణ ఉద్యమకారుడు గొట్టిముక్కల పద్మారావు ఇటీవల మరణించిన నేపథ్యంలో కూకట్‌పల్లిలోని వారి నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
పద్మారావు గారి చిత్రపటానికి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు @kkpmla, వివేకానంద, ఎమ్మెల్సీలు నవీన్ రావు, శంభీపూర్ రాజు పూలమాల వేసి నివాళులర్పించారు.
గొట్టిముక్కల పద్మారావు అకాల మృతి పట్ల వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
పద్మారావు కుటుంబ సభ్యులను ఓదార్చిన కేటీఆర్..
1/1-శుక్రవారం @kkpmla క్యాంప్ కార్యాలయంలో ఎస్సీ సామాజిక వర్గ సభ్యులు కలవడం జరిగింది.ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన లోన్లకు సంబంధించి ద్విచక్ర వాహనాలు మరియు ఇతర వాహనాలు సబ్సిడీ లోన్లు ఇచ్చిన వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు అర్హులవుతారా లేదా అన్న విషయం
1/4-అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభయ హస్తం పేరిట దళితులకు 12 లక్షల ఇస్తామని హామీ ఇచ్చిందని.ఇది కూడా తక్షణమే అమలు చేసేటట్టు చూడాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎడ్ల ప్రభాకర్. నపారి చంద్రశేఖర్. బొట్టు విష్ణు. ఎడ్ల కవిత. తదితరులు పాల్గొన్నారు
1/1-అల్లాపూర్, యూసుఫ్ నగర్‌లోని ముస్లిం స్మశానవాటిక అభివృద్ధి, నిర్వహణ మరియు సర్వే నెం. 18లో ఉర్దూ మెడికల్ స్కూల్ ఏర్పాటు అంశాలపై @kkpmla మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ గారు,స్థానిక ప్రతినిధుల బృందం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ గారిని
1/1-శుక్రవారం @kkpmla రంగదామును చెరువు (ఐడియల్) ప్రాంతాన్ని పరిశీలించారు.ప్రధానంగా హైడ్రా చేస్తున్న పనులను పరిశీలించి మాట్లాడుతూ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 19 కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రాంతాన్ని అత్యంత సుందరీ కరణంగా తీర్చిదిద్దామని దాంట్లో 9 కోట్లు ఖర్చు అయ్యాయని