పెబ్బేరు చౌరస్తాలో చెప్తున్నా..
యాది పెట్టుకో రేవంత్!
జూరాల ఆయకట్టు కింద ఒక్క ఎకరం ఎండినా..
నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ✊🔥
పెబ్బేరు పట్టణ సబ్‌స్టేషన్ నుంచి సుభాష్ చౌరస్తా వరకు రైతులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న రామన్న 🔥
@KTRBRS
అంతిమంగా న్యాయం గెలిచింది.
నన్ను, నవీన్ రెడ్డిని జైలుకు పంపాలని కుట్రలు చేసి అక్రమంగా అరెస్ట్ చేయించారు.
కానీ కోర్టు మా వాదనలు విని, మా తరఫున న్యాయం ఉందని నమ్మింది.
మాపై అక్రమ కుట్రలు చేసి, ఉదయం కనీసం స్నానం కూడా చేయకుండా వందలాది మంది పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు.
భవిష్యత్తు అంతా బీఆర్ఎస్ పార్టీదే.. రేవంత్ రెడ్డి మెడలు వంచి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేవరకు పోరాటం చేస్తాం.
- ఎమ్మెల్సీ తాతా మధు
నేను TRS పార్టీలోకి రావడానికి కారణమే *పెద్ది సుదర్శన్ రెడ్డి గారు*
వారి మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు.
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ...
*MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు*
Happy Birthday, dear brother Tarak! May God bless you with good health, happiness, and the strength to stand firm for the people. Wishing you continued success and a wonderful year ahead!
@KTRBRS
🚨 Rohit Sharma Reportedly Tried to Convince BCCI Officials🚨
Rohit Sharma was left heartbroken after being told by chief selector Ajit Agarkar and head coach Gautam Gambhir that he was not part of India's plans for the 2027 ICC World Cup. Rohit reportedly pleaded his case and requested another opportunity.
He also called senior BCCI official (Jay Shah) hoping to keep his World Cup dream alive.(Devendra Pandey)
My son Himanshu suffered a minor sports injury yesterday evening and is undergoing treatment
He should be back to being normal in a few days. Thank you to all who’ve been calling and texting with concern
మిస్టర్ జూపల్లి...
నువ్వు కాదు... మీ ముఖ్యమంత్రి, మీ ఆర్థికమంత్రి, మొత్తం మీ క్యాబినెట్‌ను నిండు అసెంబ్లీలో కూర్చోబెట్టి..
బీఆర్ఎస్ చేసిన అప్పు రూ.4 లక్షల కోట్లేనని నిరూపించి, మీ అబద్ధాలన్నింటినీ కడిగి పారేశాం.
అప్పుడు నేను విసిరిన సవాల్‌కు అసెంబ్లీలో తలలు వంచుకుని ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు.
@BRSHarish
తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చి బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక ధన్యవాదాలు
తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా ఈ భారీ సభను విజయవంతం చేయడంలో భాగస్వాములైన పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతీ ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు
జై తెలంగాణ
జై కేసీఆర్..
రాజీవ్ యువ వికాసం పేరుతో రూ. 10,000 కోట్లు కాంగ్రెస్ కార్యకర్తలకు పంచబోతున్న రేవంత్ సర్కార్
ప్రభుత్వ సొమ్మును కాంగ్రెస్ సోషల్ మీడియాకి పంచే ప్లాన్ వేసిన కాంగ్రెస్ గద్దలు