కళ్యాణ లక్ష్మి పథకం రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరి���్తున్న వైఖరికి నిరసనగా వేల్పూర్ మండల కేంద్రంలోని MRO కార్యాలయం వద్ద BRS పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాం��్ రెడ్డి గారు మరియు పెద్ద ఎత్తున పాల్గొన్న BRS పార్టీ శ్రేణులు
@BRSparty @KTRBRS
కళ్యాణ లక్ష్మి పథకం రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వేల్పూర్ మండల కేంద్రంలోని MRO కార్యాలయం వద్ద BRS పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు మరియు పెద్ద ఎత్తున పాల్గొన్న BRS పార్టీ శ్రేణులు
@BRSparty@KTRBRS
కళ్యాణలక్ష్మి సహా పేదల కోసం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలి.
ఎన్నికల హామీ మేరకు కళ్యాణలక్ష్మి కింద లక్ష రూపాయల చ��క్కుతో పాటు లబ్ధిదారులకు తులం బంగారం తక్షణమే ఇవ్వాలి.
బాల్కొండ నియోజకవర్గంలో సుమారు 5,000 మంది ఆడబిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం బకాయి పడింది.
కేసీఆర్ హయాంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డలకు ₹13 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తామని చెప్పిన రూ. 2,500, రూ 500కే గ్యాస్, ఆసరా పెన్షన్ రూ 4,000 హామీలను అమలు ��ేయాలి.
కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లు, కంటి వెలుగు వంటి పథకాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది.
కళ్యాణలక్ష్మిపై కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా ప్రకటించాలి.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా వైఫల్యం చెందింది.. అందుకు మీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనం.
పేదల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గితే ప్రజా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @VPR_BRS
కమ్మర్పల్లి మండల కొనపూర్, KC తండా కు చెందిన సీనియర్ నాయకులు లకావత్ కన్నయ్య, చిలివేరి సత్యనారాయణ,తండా పెద్దమనిషి దేవులునాయక్,గుగ్ల వత్ శ్రీనివాస్ నాయకత్వంలో బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరిక.
@BRSparty@KCRBRSPresident@KTRBRS
మరో ఇద్దరు నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు సాధించిన మిర్యాలగూడకు చెందిన ఒక రైతు కుమారుడు జీవన్‌కు, సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న వర్ధన్నపేటకు చెందిన ఒక రైతు కుమార్తె ఫర్జానాకు.. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా చెరొక ల్యాప్‌టాప్‌ను బహుకరించిన @KTRBRS.
ఎంతకాలం బతికినం అనేది కాదు.. ఎట్లా బతికినం అనేది ముఖ్యం
దానికి నిదర్శనం పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు తరలివచ్చిన జనం
లక్షకు పైగా మంది 12 గంటల పాటు వర్షం పడుతున్నా ఎక్కడికి వెళ్లకుండా అంతిమయాత్రలో పాల్గొన్నారు
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సంపేటలోని మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతాము..
@KTRBRS
పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మరణించిన రోజు చాలామంది ప్రతిపక్ష పార్టీ వాళ్లు పెద్దాయన కేసీఆర్ గారు ఎందుకు వెళ్లలేదు అని etc etc మాటలు మాట్లాడారు,
అంతటి ప్రజాభిమానం ఉన్న నాయకుడిని చివరి చూపు చూసుకోవడానికి ప్రజలు చాలా సంఖ్యలో అంత్యక్రియల్లో పాల్గొన్నారు, అదే సమయంలో పెద్దాయన కే���ీఆర్ గారు అక్కడికి వస్తే ప్రజల భావోద్వేగాన్ని ఆపడం చాలా కష్టతరం...
పోలీస్ సిబ్బంది కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసేవాళ్ళు
ఎప్పుడు ఏమి చేయాలో పెద్దాయనకు అన్నీ తెలుసు
Jai Telangana ✊
Jai KCR 🙌
నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.
మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్.
కేసీఆర్ గారి వెంట పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న కేసీఆర్ సార్ కు మార్గమధ్యలో భువనగిరి, ఆలేరు వద్ద అభివాదం చేస్తూ స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు..