ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, MYTA అధ్యక్షుడు తిరుపతి, బీఆర్ఎస్ మలేషియా వ్యవస్థాపక అధ్యక్షుడు చిట్టిబాబు, పలువురు పార్టీ నాయకులు, మలేషియా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల పాల్గొన్నారు. మలేషియాలో జరగనున్న వేడుకల ఏర్పాట్లు మరియు సమన్వయ బాధ్యతలను ఆయన పర్యవేక్షిస్తున్నారు.
కండ్లు చెదిరే కట్టడాలు.. అడుగడుగునా ఆధ్యాత్మిక వాతావరణం!
కేసీఆర్ గారి నాయకత్వంలో, అద్భుత దివ్యక్షేత్రంగా పునర్నిర్మితమై, తెలంగాణ గర్వించదగ్గ ఆధ్యాత్మిక వారసత్వ సంపదగా దేశంలోనే ప్రత్యేకంగా నిలిచింది మన యాదాద్రి. మన సంస్కృతికి, భక్తికి నిలువెత్తు నిదర్శనం ఈ పుణ్యక్షేత్రం. 🛕
#Yadadri #Yadagirigutta #KCR #Telangana
📹 VC: Saikanth Krishna
ఈ మార్పుల దశలో అన్ని సభ్యులు, మద్దతుదారులు సహకరించి, పార్టీ నాయకత్వం మరియు దాని దూరదృష్టికి తమ మద్దతును కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
మహేష్ బిగాలా
బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్
గౌరవనీయులైన బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు పార్టీ రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలను రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం మేరకు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారితో చర్చించిన అనంతరం, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కమిటీలన్నీ తక్షణమే రద్దు చేయబడినవి.
@mbigala
త్వరలోనే బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం సమగ్ర సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. కొత్త సభ్యత్వ ప్రాతిపదికన, పద్ధతిగా మరియు వ్యవస్థీకృతంగా కొత్త కమిటీలను ఏర్పాటు చేయబడును.
గౌరవనీయులైన బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు పార్టీ రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలను రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం మేరకు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS గారితో చర్చించిన అనంతరం, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కమిటీలన్నీ తక్షణమే రద్దు చేయబడినవి.
త్వరలోనే బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం సమగ్ర సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. కొత్త సభ్యత్వ ప్రాతిపదికన, పద్ధతిగా మరియు వ్యవస్థీకృతంగా కొత్త కమిటీలను ఏర్పాటు చేయబడును.
ఈ మార్పుల దశలో అన్ని సభ్యులు, మద్దతుదారులు సహకరించి, పార్టీ నాయకత్వం మరియు దాని దూరదృష్టికి తమ మద్దతును కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
మహేష్ బిగాలా
బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ @mbigala మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మహేష్ బిగాల గారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్నారైల తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Future Perfect KTR!
Forward thinking, progressive politics and being grounded is the hallmark of great leadership and @KTRBRS is an example of the future leadership in this country.
#FuturePerfectKTR
While Enroute Gadwal yesterday, was heartening to witness the progress of the Amara Raja Giga battery pack unit at Mahbubnagar 😊
Thanks to the EV & ESS policy of KCR Govt and of course to @JayGalla Garu, the CMD of Amara Raja
ఈవీఎంలను తొలగించి
పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని దేశ ఎన్నికల కమిషన్ కు మా పార్టీ తరపున విజ్ఞప్తి చేశాం.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సొరేన్ గారికి బీఆర్ఎస్ పార్టీ ఘన నివాళి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోవ లక్ష్మీ జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లి శిబు సొరేన్ సొంత గ్రామమైన రామ్‌గఢ్ జిల్లా నేమ్రాలో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
అంత్యక్రియల సందర్భంగా శిబు సొరేన్ కుమారుడు, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌ను కలిసి బీఆర్ఎస్ పార్టీ తరఫున, కేసీఆర్ గారి తరఫున సంతాపం తెలియజేశారు. అనంతరం శిబు సొరేన్ పార్థివ దేహానికి ఘనంగా నివాళులు అర్పించారు.
@VPR_BRS@HemantSorenJMM
BRS delegation meets Election Commission in New Delhi, seeks key electoral reforms and safeguards
The Bharat Rashtra Samithi (BRS) has formally submitted a detailed representation to the Election Commission of India (ECI), urging the constitutional body to address critical concerns affecting electoral integrity and a level playing field.
The BRS party delegation, headed by Party Working President @KTRBRS, met the Election Commission today in New Delhi upon the Commission’s invitation for an interaction. Rajya Sabha members KR Suresh Reddy, @vaddirajumprs, former MP @vinodboianpalli, and senior leaders @balkasumantrs were part of the delegation.
The representation, submitted to the Chief Election Commissioner, highlights four major issues: the Special Intensive Revision (SIR) of electoral rolls underway in Bihar, the party's call for a return to paper ballots, the repeated misuse of identical free symbols that dilute the party's identity, and non-action on past representations regarding violations of the Model Code of Conduct (MCC).
The BRS has voiced serious apprehensions over the untimely and targeted nature of the ongoing SIR of electoral rolls in Bihar. The party termed the SIR exercise unwarranted, particularly with elections on the horizon, and cautioned that it could lead to large-scale voter deletions, especially among migrant and disadvantaged communities.
The BRS party observed that the disenfranchisement of migrant labour, who move across states for economic survival, is deeply concerning. Documents like Aadhaar and Voter ID must suffice for voter eligibility.
The BRS has called for a withdrawal of the current SIR in Bihar, the institution of biannual, scientific, and transparent revision processes, the formation of booth-level all-party committees to verify deletions or modifications, and the prominent public display of voter rolls at regular intervals.
The party warned that hasty revisions driven by unverified media narratives and partisan representations could undermine universal franchise and the legitimacy of the voters' list.
The BRS also expressed its concerns over the continued use of Electronic Voting Machines (EVMs), citing growing public distrust and international precedents.
“The BRS Party would like to voice its serious concern about suspicions over usage of Electronic Voting Machines. Several media reports to this effect have surfaced over the last few years. Many political parties, activists and voters have also expressed their concerns about the usage of EVMs,” the BRS mentioned in its letter.
The BRS party reminded that the world’s oldest democracy, the US, and mature democracies like the UK, Japan, and Germany do not use EVMs for national elections.
Quoting the German Constitutional Court's 2009 judgment, the party emphasized the need for ordinary citizens to verify crucial steps of the election process without specialist knowledge.
The BRS urged the ECI to consider reinstating paper ballots, starting with the upcoming Bihar Assembly Elections in November 2025, to restore public confidence in the democratic process.
The party once again highlighted the persistent misuse of free symbols that closely resemble its reserved election symbol – the Car. In particular, the party flagged eight free symbols – Camera, Chapati Roller, Dolli, Road Roller, Soap Dish, Television, Sewing Machine, and Ship – which, when displayed in small sizes on EVMs and ballot papers, are indistinguishable from the Car symbol, especially for illiterate and elderly voters.
The BRS party said that in several past elections, including the 2019 Bhongir Lok Sabha election, the confusion caused by these symbols led to an abnormal diversion of votes meant for the BRS, helping rival or independent candidates.
The party demanded the immediate withdrawal of these eight free symbols, permanent safeguards to protect the visual identity of State Recognised Parties, particularly in states where they are dominant players, and institutional parity in the protection offered to National and State parties alike.
The BRS also expressed disappointment over the lack of timely action on its earlier representations during the 2023 Assembly and 2024 Lok Sabha elections. These included abusive and derogatory statements by leaders of rival parties, disparities in the Commission’s response to complaints filed by BRS versus those filed against it, and inaction on Model Code of Conduct violations, including misuse of social media, hate speech, and politicization of government events.
The party appealed for an urgent re-evaluation of all pending representations and sought assurance of impartial treatment from the ECI.
“We believe that the strength of Indian democracy lies in ensuring equal electoral opportunity to all recognised political parties. As a State Recognised Party that has played a pivotal role in the formation and governance of Telangana, we seek the institutional protection and fairness constitutionally due to us,” the BRS noted.
కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది పనిగట్టుకుని నేను పార్టీ మారుతున్నట్లు కొన్ని మాధ్యమాల్లో నాపై దృష్ప్రచారం చేస్తున్నారు,
నా చివరి శ్వాస వరకు బీఆర్ఎస్ పార్టీ,అధినేత కేసీఆర్,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గార్లతోనే నా ప్రయాణం, BRS పార్టీలోనే కొనసాగుతూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తా,నా పార్టీ కార్యకర్తల కోసం,నా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం BRS పార్టీలోనే కొనసాగుతానని మనస్పూర్తిగా తెలియజేస్తున్నాను
@BRSparty@KTRBRS@BRSHarish@KCRBRSPresident