చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా మందమర్రి ఎంపీపీ మంగా శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో
జెడ్పిటిసి వేల్పుల రవి నేతృత్వంలో
మందమర్రి మండల్ లోని గ్రామపంచాయతీల గౌడ కులస్తులు బాల్క సుమన్ అన్న గారికి తమ మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది
ఎమ్మెల్యే బాల్క సుమన్ గారి జన్మదినం సందర్భంగా చెన్నూరు పట్టణంలోని సాయి అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ మరియు అన్నదానం కార్యక్రమం నిర్వహించిన చెన్నూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ పాలకవర్గం సభ్యులు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న టౌన్ ఇంచార్జ్ గాండ్ల సమ్మయ్య గారు, మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ గారు, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి గారు, కౌన్సిలర్లు నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రామకృష్ణాపూర్ పట్టణంలోని స్థానిక రాజీవ్ చౌక్ లో క్యాతనపల్లి మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.
చెన్నూరు అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే బాల్క సుమన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ గాంధారి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన క్యాతనపల్లి మున్సిపాలిటీ ఏడవ వార్డు కౌన్సిలర్ పొలం సత్యం గారు, స్థానిక నాయకులు, యువకులు.
చెన్నూరు అభివృద్ధి కిరణం, ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రామకృష్ణాపూర్ పట్టణంలోని స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు.
నా వైద్య విద్యకు సహకరిస్తున్న బాల్క సుమన్ అన్న గారికే నా మొదటి ఓటు..!
- మెడికో రవీనా.
తన వైద్య విద్యకు సహకరిస్తున్న @balkasumantrs అన్నగారికే తన మొదటి ఓటు వేసి అయన రుణం కొంతైనా తీర్చుకుంటా అంటున్న అన్నారం గ్రామానికి చెందిన వైద్య విద్యార్థిని రవీనా. ఆమె మాటల్లోనే...
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే @balkasumantrs గారిని చెన్నూరు నియోజకవర్గం నుండి రెండవసారి @BRSparty అభ్యర్థిగా ఎంపికచేసిన సందర్భంగా ఈ నెల 26న ఉ:10 గం"లకు ఇందారం నుండి చెన్నూర్ నియోజకవర్గ కేంద్రం వరకు జరగనున్న ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొని మన ఎమ్మెల్యే సుమన్ గారికి మద్దతు తెలుపుదాం.
త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరోసారి మన బాల్క సుమన్ అన్న గారినే గెలిపిద్దాం. సీఎం కేసీఆర్ గారి సంక్షేమ, అభివృద్ధి పాలనను కొనసాగిద్దాం.
చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారికి రెండవసారి చెన్నూరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్న చెన్నూరు మండల నాయకులు, కార్యకర్తలు.
ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే @balkasumantrs గారిని చెన్నూరు నియోజకవర్గం నుండి రెండవసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసిన శుభ సందర్భంగా మందమర్రి పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.
తండ్రి బాటలో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అలుపెరగని కృషి చేస్తున్న నవ యువ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు కేటీఆర్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBirthdayKTR