పోలీసుల పాశవికత్వం
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారిపై పోలీసులు దాడి చేయగా.. ఆ దాడిని అడ్డుకున్న బీఆర్ఎస్వీ నాయకుడు, కాకతీయ విశ్వ విద్యాలయం ప్రెసిడెంట్ బైరపాక ప్రశాంత్ గొంతు నొక్కిన హనుమకొండ ఏసీపీ నర్సింహా రావు.
నికర జలాల మీద హక్కు ఉన్న తెలంగాణకు నీళ్లు వదలరు..
వరద జలాల మీద కట్టిన ఏపీ ప్రాజెక్టులకు మాత్రం నికర జలాలు వదులుతున్నారు.
వలిగొండ, పోతిరెడ్డిపాడు, మల్యాల వరద జలాల ప్రాజెక్టులకు నీళ్లు వదిలి చంద్రబాబు నియోజకవర్గం కుప్పానికి నీళ్లు తీసుకుపోతున్నారు.
అదే నికర జలాలపై హక్కులు ఉన్న జూరాల, కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నీళ్లు వదలడం లేదు.
నీళ్లు వదలక పంటలు మొత్తం ఎండిపోతున్నాయి.
నీళ్లు ఇస్తే పంట కొనుగోలు చేయాలని, రైతు బంధు, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని నీళ్లు ఇవ్వడం లేదు.
- మాజీ మంత్రి @VSrinivasGoud
అసమర్థ కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలపై రైతుల ఆందోళన
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచెడ్ సబ్‌స్టేషన్ ముందు మఖ్తమాదారం, న్యామతాపూర్, రావిచెడ్ గ్రామాల రైతులు నిరసనకు దిగారు.
సరిపడా విద్యుత్ సరఫరా లేక బోర్లు నడవక పంటలు ఎండిపోతున్నాయని, మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సిబ్బందితో రైతులు వాగ్వాదానికి దిగారు. విద్యుత్ సమస్య పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
#CongressFailedTelangana
కోతికి అధికారం ఇస్తే కొమ్మలన్నీ విరగదీసినట్టుగా ఉంది కాంగ్రెస్ నాయకుల తీరు.
ఎన్నికల ముందు 48 గంటల కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి..
తీరా ఎన్నికలు అయ్యాక కనీసం 7 గంటల కరెంటు అయినా ఇవ్వమని అధికారులను అడుగుతున్న బేబీ కటింగ్!
ఇదేనా కాంగ్రెస్ చెప్పిన ప్రజాస్వామ్య పరిరక్షణ?
ఎంజీఎం ఆసుపత్రిలో పెచ్చులు ఊడి గాయాలైన రోగుల పరిస్థితి తెలుసుకునేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను అడ్డుకొని, కడుపులో తన్నిన పోలీసులు
చేయి విరిగిందంటూ కంటతడి పెట్టుకున్న వినయ్ భాస్కర్
పోలీసుల తీరుకు నిరసనగా ఎంజీఎం వద్ద రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ శ్రేణులు.
జోరుగా అక్రమ ఇసుక దందా నడుపుతున్న కాంగ్రెస్ దొంగలు!
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని ఊకచెట్టు వాగులో ఇసుకను అక్రమంగా ఊడ్చేస్తున్న దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి అనుచరులు.
అర్ధరాత్రి వేళ భారత్ బెంజ్ లారీలతో ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి అనుచరులు జంగాల రవి, రవికాంత్ రెడ్డి.
పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన స్థానిక రైతులు.. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు లారీలు, జేసీబీని అడ్డుకున్నారు.
ఇది కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ దొంగలు చేస్తున్న అక్రమ ఇసుక దోపిడీ!
అదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరం.
ఈ దుర్ఘటనలో ఇంకా 23 మంది పసిపిల్లలు గాయపడిన నేపథ్యంలో వెంటనే మెరుగైన చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడాలి.
కాంగ్రెస్ సర్కారు ఘోర వైఫల్యం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగి, అభంశుభం తెలియని పిల్లలు అన్యాయంగా బలైపోయారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ప్రభుత్వ వైద్య రంగాన్ని పూర్తిగా విధ్వంసం చేసిన సీఎం రేవంత్ రెడ్డే ఈ సంఘటనకు పూర్తి బాధ్యత వహించాలి.
రిమ్స్ ఆసుపత్రిలో నెలకొన్న దుస్థితులపై అనేకసార్లు BRS జిల్లా నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించినా మొద్దునిద్ర పోయిన రేవంత్ సర్కారులో కనీస చలనం కనిపించలేదు.
అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన పిల్లల వార్డులో ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా లోపించడం, కనీస నిర్వహణ లేకపోవడం వల్లే ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది.
ఆదిలాబాద్ రిమ్స్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పిల్లల వార్డులు, ఐసీయూలను నిపుణులతో తనిఖీ చేయించి ఇలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.
రేవంత్ సర్కారు చేతకానితనం వల్ల తమ పసిపిల్లలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని BRS పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
జల యుద్ధం
నీళ్లివ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగిన అన్నదాతలు
వరద నీళ్లు ఎత్తలేక, పంటలకు ఇవ్వలేక చేతులెత్తేసిన రేవంత్ ప్రభుత్వం
'చలో జూరాల'తో తిరగబడిన రైతులు.. చెదరగొట్టిన పోలీసులు, ఉద్రిక్తత
నీటి విడుదలపై అన్నదాతల అల్టిమేటం.. సర్కారు 24 గంటల డెడ్ లైన్
'తెలుగుగంగకు నీళ్లు తరలెల్లిపోతుంటే పలుగురాళ్లు తేలి పాలమూరు ఏడ్చింది'
🧑🏻🌾 జూరాల రైతు జల యుద్ధం 🌊
💥 6 గంటల ఆందోళనతో కాంగ్రెస్ సర్కార్‌కు ముచ్చెమటలు 📢
📣 వరద నీళ్లు ఎత్తలేక, పంటలకు ఇవ్వలేక చేతులెత్తేసిన రేవంత్ ప్రభుత్వం
🚨 'చలో జూరాల'తో తిరగబడిన రైతులు.. చెదరగొట్టిన పోలీసులు, ఉద్రిక్తత
📣 నీటి విడుదలపై అన్నదాతల అల్టిమేటం.. సర్కారు 24 గంటల డెడ్ లైన్
ఒకనాడు పాలమూరు దుర్భిక్షాన్ని, దురవస్థను వలపోస్తూ పాడుకున్న పాట.. ఇప్పుడు మళ్లీ చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నది. తలాపున కృష్ణ పారినా.. పొలం పొలమారు తూనే ఉన్నది. అక్కడ ఆంధ్రా సరిహద్దుల దాకా నీళ్లు పారుతుంటే.. కృష్ణానది పక్కనే ఉన్నా పాలమూరు చుక్కనీటి కోసం దిక్కులు చూస్తున్నది. శ్రీశైలానికి ఏకంగా 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం.. కృష్ణా నీళ్లు పట్టుకుపోయి పారిచ్చుకుంటుంటే, 70 కిలోమీటర్ల దూరమైనా లేని జూరాల ఆయకట్టు సాగునీళ్ల కోసం ఎందుకు చేతులెత్తి వేడుకోవాల్సి వస్తున్నది?
చేవలేని, చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రకృతిని నిందిస్తున్నది. తప్పంతా ఎల్ నినోదే అని తప్పించుకోజూస్తున్నది. అనేక దేశాలపై ఎల్ నినో ప్రభావమున్నది. తెలంగాణకే రాలేదు. ఇక్కడికే పరిమితం కాలేదు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ.. కృష్ణమ్మ వరదనీరు ఒడిన నింపుకొని పారింది. ముందుచూపున్న రాష్ర్టాలు జాగ్రత్తపడ్డయ్. కోటాను మించి నీళ్లు పట్టుకుపోయి కాలువలు పారించుకున్నయ్. అందుకే ఎగువన కర్ణాటకలో సాగునీటికి కొరత లేదు. దిగువన ఏపీలోనూ నీళ్ల కరువు రాలేదు. నడిమిట్ల తెలంగాణకే ఎందుకీ అవస్థ? వానల్లేవు. చెరువుల్లో నీళ్లు లేవు. కాలువలకు ఎత్తిపోసేవాడు లేడు. పంటలు ఎండుతున్నయ్. రైతులు నీళ్లు ముట్టకుండా ప్రాజెక్టులన్నీ పోలీసుల పహారాలో ఉన్నయ్. గేట్లెత్తి వదిలేసిన నీళ్లు ఏపీకి పోతున్నయ్. కాదు, రేవంత్ సర్కారే నీళ్లు ధారపోస్తున్నది.
Shocked and anguished to learn about the fire accident at Special Newborn Care Unit at RIMS Adilabad
One infant has died and more than 20 kids also suffered in the accident
My prayers for the well being of all the little ones 🙏
ఇది దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి
ఒక వైపు తెలంగాణ సాగు, త్రాగు నీటి అవసరాలకు నీటిని విడుదల చేయడం లేదంటూ, మరో వైపు ఏపీ అక్రమంగా నీటిని తరలించుకపోతున్న మొద్దు నిద్రలో కూరుకుపోయిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం.
మన నీటి హక్కులను కాపాడుకోలేని కాంగ్రెస్ వైఖరి.
జూరాల ఆయకట్టు కింద ఒక్క ఎకరం ఎండిపోయినా దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే.
కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు జూరాల గేట్లు ఎత్తి నీళ్లు వదులుకున్నారు.
రైతులు తిరగబడక ముందే, కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టక ముందే జూరాల, నాగార్జున సాగర్ కింద ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చూసుకోవాలి.
పైన ఆల్మట్టి, నారాయణపూర్‌లో నీళ్లు ఉన్నాయి..
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది.. వాళ్లు అక్కడ నీళ్లు ఆపుకొని నీటి మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు.
ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నీళ్లను ఆపలేదు, నీటి మేనేజ్మెంట్ చేయకుండా మొద్దు నిద్రలో ఉంది.
ఇప్పటికైనా పంటలు కోతకు వచ్చే సమయం వచ్చింది. పంటలు ఎండిపోకుండా కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు నీళ్లు ఇవ్వండి.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ఇదీ.. కాంగ్రెస్ తెచ్చిన మార్పు
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం వీరాపూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక అధ్వాన్నంగా తయారైన రోడ్లు
ప్రజలు ఊరిలోకి, రైతులు పొలాలకు వెళ్లే దారి పూర్తిగా అధ్వాన్నంగా మారి నడుము లోతు గుంతలు ఏర్పడ్డాయి.
సాగు అవసరాలకు ఎరువులు, వ్యవసాయ సామాగ్రిని తీసుకెళ్లేందుకు రైతులు నరకం చూస్తున్నారు.
#CongressFailedTelangana
కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలోని పాలమూరు ప్రజాప్రతినిధులు సిగ్గుపడాలి.
కృష్ణా బేసిన్లో, కృష్ణా పరివాహక ప్రాంతంలో లేని.. శ్రీశైలం నుంచి 670 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు పోతున్నాయి.
కానీ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న, శ్రీశైలంలో మునిగి ఉండే పాలమూరుకు నీళ్లు ఇవ్వడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదు.
- మాజీ మంత్రి @SingireddyBRS
మాజీ మంత్రి @SingireddyBRS అక్రమ హౌస్ అరెస్ట్
బీఆర్ఎస్ నీళ్ల కోసం పోరాడుతుంటే ఇంత భయం ఎందుకు రేవంత్?
జూరాల ఆయకట్టుకు సాగునీరు అందించి పంటలను కాపాడాలని రైతుల పక్షాన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని పోలీసులు అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసి, జూరాల ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
Congress failed to spend, AIMIM failed to fight for minorities: @Sohail_BRS
BRS leader says government spent just 38.7% of minority scheme allocations while AIMIM reduced community issues to ceremonial interventions
Hyderabad, September 19: Senior BRS leader Shaik Abdullah Sohail on Saturday accused the Congress government and AIMIM of a “double failure” on minority welfare, saying the just-concluded Legislature session exposed both the government's poor spending record and AIMIM's failure to effectively hold it accountable.
Sohail said the government's own figures showed that only Rs 1,972.17 crore was spent against Rs 5,100.97 crore allocated for minority welfare schemes over two financial years - just 38.7% of the allocation.
“This is not an allegation made by the Opposition. These are figures admitted by the government itself before the Legislature. Nearly two-thirds of the money allocated for minority welfare schemes remained unspent. What greater proof of neglect is required?” Sohail asked.
He said the position was worse in the last financial year, when only Rs 1,010.63 crore was spent against an allocation of Rs 2,844.02 crore, amounting to 35.5%.
The figures relate to the Scheme Budget and exclude salaries, establishment expenditure and other non-scheme components of the Minority Welfare Department.
Sohail said the government had also acknowledged that minority welfare allocations were not linked to the community's 14.27% share of Telangana's population.
“Congress makes grand announcements and displays impressive figures in Budget documents, but the money does not reach the ground. An allocation that remains on paper cannot educate a student, finance a poor family or create employment,” he said.
He said the scholarship and fee reimbursement crisis had further exposed what he termed the government's indifference towards students. The government acknowledged during the session that thousands of crores remained outstanding towards fee reimbursement and scholarships across different communities. Contemporary reports also recorded the government's decision to call an all-party meeting after concerns were raised over the pending payments.
Sohail said minority students were among those badly affected by delayed payments, while the issue of pending scholarships had also reached the High Court earlier this year.
“Students do not study on Budget speeches. Colleges do not run on assurances. If scholarships and fee reimbursement are not released when students need them, the scheme has failed its purpose,” he said.
Turning his attack on AIMIM, Sohail alleged that the party had reduced its role on minority issues to “ceremonial interventions” inside the Assembly while avoiding sustained political pressure outside it.
He acknowledged that AIMIM legislators raised fee reimbursement, scholarships, Waqf properties and other issues in the House, but said occasional speeches and representations could not substitute for a sustained campaign demanding implementation.
“AIMIM wants Muslims to believe that asking a few questions in the Assembly amounts to a struggle. Where was the struggle when minority welfare funds remained unspent? Where were the protests when scholarships were not released? Where was the pressure when students and colleges were waiting for their dues?” he asked.
Sohail alleged that AIMIM had failed to use its political strength in Hyderabad to force the government to act on minority welfare.
“If AIMIM claims to be the voice of minorities, it cannot become vocal only when the Assembly microphone is switched on. Accountability cannot be seasonal,” he said.
He also accused both parties of failing to match rhetoric with results on Waqf protection. Although Waqf properties figured prominently in the Section 22-A controversy, he said long-pending issues involving surveys, encroachments, reconciliation of Waqf and revenue records and protection of disputed properties required concrete action.
Sohail said the government could not cite fresh allocations as evidence of its commitment when previous allocations remained substantially unspent.
“The government may announce another Rs 2,000 crore or Rs 3,000 crore tomorrow. The real question is: how much will actually be released and spent?” he said.
He demanded that the government make public the scheme-wise position of minority welfare funds, including allocations, releases, expenditure, beneficiaries and pending applications.
Sohail said the session had therefore left two questions unanswered: why the Congress government had failed to spend the money already allocated for minority welfare, and why AIMIM had failed to mount sustained pressure over that failure.
“Minorities need neither Congress assurances nor AIMIM speeches. They need scholarships paid, welfare schemes implemented, Waqf properties protected and every rupee allocated for their development actually spent,” he said. (Ends)
జూరాల ఆయకట్టుకు సాగునీరు అందించి పంటలను కాపాడాలని రైతుల పక్షాన పోరాటానికి పిలుపునిచ్చిన బీఆర్ఎస్.
ఈ నేపథ్యంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో అక్రమంగా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.
జోకర్ చామల కిరణ్.. ఎర్రవెల్లి దళిత రైతులు చెప్పే మాటలు విను!
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన విఫలం కావడంతో ఏం చేయాలో తెలియక మీ గుంపు మేస్త్రి ఆడిస్తున్న ఈ డైవర్షన్ డ్రామాలను రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు.
ఈ అడ్డమైన డైవర్షన్ డ్రామాలు ఆపి.. తెలంగాణ ప్రజలు మీ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముందు ప్రజల కోసం పని చేయండి, జోకర్ చామల!