RTC ఉద్యోగిది ఏముందిలేండి
ఏ BC,SC,ST నో అయ్యి ఉంటాడు.
కాళ్ళతో ఎగిరెగిరి తంతున్న
ఆ బలిసినవాళ్ళను ఎదిరించి కేసుపెట్టే
బలం ఉండాలిగా!
ఒకవేళ పెట్టినా పోలీసులు
వాళ్లని చంపేస్తామని బెదిరించినా
ఆశ్చర్యం లేదు
సర్లే నా తలరాత ఇంతేనని
బాధపడి మళ్లీలేచి డ్యూటీకి వెళ్లడం తప్ప చేయగలిగేది ఏం లేదు
సరిహద్దులో దేశానికి సేవ చేసేందుకు పది నెలల పసికందును, అత్తా మామల చేతుల్లో పెట్టి, డ్యూటీకి వెళ్ళిన ధైర్యవంతురాలు శ్రీమతి వర్షా పాటిల్ గారు... ఉత్తర ప్రదేశ్ కు చెందిన
ఈ వీరవనిత స్త్రీశక్తికి ఒక బిడ్డ తల్లికి నా ప్రణామం 🙏🙏🙏🙏 జయహో భారతమాత.
అక్కడ ఉన్న వాళ్లంతా
వయసులో ఉన్నవారే
ఒక్క ఆమె తప్ప....
అయినా కూడా తగ్గేదేలా
అని వాళ్ళలో ఒక దానిగా
పరుగు పందెం మొదలెట్టింది
Just miss అంతే ❤️👌🏻👏🏻
.
"సాధించాలని పుట్టిన వారు
ఏ వయసులోనైనా సాధించగలరు,
గెలుపుకి వయోపరిమితి లేదబ్బా"
😍🦋🖤✍🏻
This old mother used to give bread to the Gray langurs, also called Hanuman langurs every morning, due to illness, she could not give bread for two days, so the langur himself came to her to know about her condition.
https://t.co/OCNGx08Cpb