🙏ఓం నమఃశివాయ🙏
🌹తండ్రి ప్రాభవము బిడ్డకు ఎంతో ఆనందము కదా మహాదేవ��! నిన్ను కోటాను కోట్ల మంది తలచుకుంటే నాకు ఎంత గర్వముగా ఉంటుందో నిన్ను లక్షల మంది భక్తులు సేవిస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందముగా ఉంటుంది.
🌹నీకై వేల మంది తపములు చేస్తూ ఉంటే మనసు ఉప్పొంగుతున్నది.
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
‼️♦️‼️♦️‼️♦️‼️♦️‼️
*జీవిత ప్రయాణంలో దేవుడు ఇచ్చిన వరం
*కష్టసుఖాలు పంచుకునే నిజమైన బంధం
*కాలం మారినా... దూరం పెరిగినా
*ఎప్పటికీ విడవనిది, ఎన్నటికీ చెదరనిది
*చరితలో శాశ్వతమైనది స్నేహం
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
♦️‼️♦️‼️♦️‼️♦️‼️♦️
*🙏ఓం నమఃశివాయ🙏*
🌹నీ ఆలయ ద్వారపు పచ్చతోరణమై నీ దేహం మీద విభూది చందనమై నీ మెడలో రుద్రక్ష మాలనై నిర్మలంగా ఉండిపోవాలని ఉంది శంకరా నా తండ్రి ఈశ్వర పరమేశ్వర...🙏
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️