@abhilasha_bisht@TelanganaDGP@TelanganaCMO@TelanganaCS
Good evening madam or sir ,we are requesting madam or sir ,selected TSSP constables also 5000 send for training . along with AR and civil constable. otherwise we (tssp) constable loss one year service .
@revanth_anumula Sir 🙏Tssp బెటాలియన్ వాళ్ళని కూడా ట్రైనింగ్ తొందరగా పంపియండి Sir సివిల్ Ar వాళ్ళతో పాటు బెటాలియన్ వాళ్లకు కూడా ట్రై��ింగ్ తొందరగా ఇప్పించగలరు ఒక సంవత్సరం కాలం పాటు సమయం వృధా అవుతుంది Sir మ�� నిర్ణయంతో 5వేల Tssp అభ్యర్థుల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తాయి సార్ 🙏