అర్ధాంతరంగా నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని ప్రకటించిన హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత గారికి ధన్యవాదాలు. ప్రిలిమినరీ పరీక్ష తరువాత రిక్రూట్మెంట్ రెండవ దశలో జరగాల్సిన శారీరక ధారుఢ్య పరీక్షలు వేర్వేరు కారణాలతో వాయిదా పడటం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను ``ప్రజాదర్భార్``కు వచ్చిన నిరుద్యోగులు నా దృష్టికి తీసుకొచ్చారు. వీరి వినతిని పరిశీలించాలని హోం మంత్రి గారికి పంపగా, వారు సానుకూలంగా స్పందించి రిక్రూట్మెంట్ ప్రక్రియలో తరువాత దశలు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇది కానిస్టేబుల్ అర్హత పరీక్ష పాసైన నిరుద్యోగులకు చాలా సంతోషకరమైన సమాచారం.
#AndhraPradesh
ఏపీకి చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ అభ్యర్థి ఆవేదన ఇది. ఇలా చాలామంది వాళ్ళ ఆవేదన చెప్తున్నారు. @Anitha_TDP@naralokesh గారు.. Please understand the pain. Please clear AP Constable Notification 2022. #ApConstable
ఉదయం సినీ నటుడు కార్తీ గారికి తిరుమల ప్రసాదంపై
జోకులు వెయ్యడం తప్పు అని పవన్ కళ్యాణ్ గారు అనగానే.. కొన్ని గంటల్లోనే..
"ప్రియమైన @PawanKalyan సార్, మీకు ప్రగాఢ గౌరవాలతో, ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. వేంకటేశ్వరుని వినయపూర్వకమైన భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను. శుభాకాంక్షలు" @Karthi_Offl ట్వీట్ చేశారు
కార్తీ గారి తక్షణ స్పందనను పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకున్నారు కూడా..
ఇంకా నటుడు ప్రకాష్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఎక్కలేదు.. త్వరలోనే ఎక్కుతుందని ఆసిద్దాం
#ధర్మో_రక్షతి_రక్షితః
#धर्मो_रक्षति_रक्षितः
#DharmoRakshatiRakshitah
#TirupatiLaddu
#SanatanaDharmaRakshanaBoard
@JanaSenaParty
#JSPforNewAgePolitics
😶 A #Flipkart or Flipkart seller's BIG SCANDAL - we demand an immediate action from @Flipkart
Read below👇
On today's early morning, many of us ordered the Motorola G85 5G (128GB) from @Flipkart via the @0xFireDrops 99% off offer. The seller Grahgoods Retail accepted and dispatched the orders and even the product was shipped, but then suddenly cancelled all to be delivered orders on the same time of 18:35:48 PM!
- Also, we know that a good amount of orders are delivered successfully with offered price. But most of orders are still cancelled. Which is a concern.
And when we contacted to the flipkart's customer care service, they are claiming that it was a "price glitch/error," but it wasn’t – the offer was clearly applied officially & automatically. (Check SS) 😐
- It was not a bug, not a price glitch, not a price error. It was clearly a Flipkart Firedrops offer which automatically applied while buying.
Also, the seller is offering just ₹500 compensation for a phone. We don’t want that small compensation, but we want only the ordered product. And if you can't give the phone, we want atleast 3k-4k rs compensation.
- This is very serious situation & should be resolved in a higher priority. We are looking forward for a positive & faster response from the officials.
#ConsumerRights #FlipkartUnfairness