దళిత బిడ్డ క్రాంతి కుమార్ కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోకపోతే ఛలో డిజిపి ఆఫీస్ విజయవాడ పిలుపునిస్తాం…బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్
https://t.co/gegcwAQRgu
CI నాగరాజు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించనున్న BSP ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్…
ముఖ్య అతిథిగా విచ్చేసి సభలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బందెల గౌతమ్ కుమార్ గారు అలాగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జానకి ప్రసాద్ గారు జిల్లా అధ్యక్షులు బి శ్రీరామ్ గారు మరియు జిల్లా కమిటీ నియోజకవర్గ కమిటీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
దళిత క్రైస్తవులకు SC హోదా కల్పించాలి…!
1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలి…!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జోనల్ సమావేశాలు...
బందెల గౌతమ్ కుమార్
రాష్ట్ర అధ్యక్షులు
బహుజన్ సమాజ్ పార్టీ
ఆంధ్రప్రదేశ్
#bandelagowthamkumar#bspchief#andhrapradesh#bspindia#bspnews
https://t.co/AYmFtJi3w3 #ఆకివీడు చేరుకున్న BSP రాష్ట్ర అధ్యక్షులు #బందెల_గౌతమ్_కుమార్ మరియు
BSP నాయకులపై #దౌర్జన్యం చేస్తున్న
కూటమి పోలీస్ లు ఇంతటి అరాచకం చేస్తున్న కూటమి ప్రభుత్వం