Dear fellow Bahujans,
I am unable to type this message, but I must do it anyway, as the time to take new path has arrived now.
Please forgive me for this post and I have no choice left.
With heavy heart I have decided to leave Bahujan Samaj Party😭.
I don’t want the image of this great party to suffer because of recent decisions (no matter how well informed they are) in Telangana under my leadership.
At the same time I also don’t want to compromise on certain core principles and personal character.
As a #swaero I shall not blame anyone and I also do not want to cheat those who trusted me.
పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం.
నిన్న బీయస్పీ- బీఆరెస్ పొత్తు వార్త భయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది.
బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను.
It is for Bahujan Samaj Party to decide the future course of action in Telangana.
I profusely thank most hon’ble #Behenji @mayawati for trusting and guiding me all through. You continue to be my hero, #Behenji🙏. I shall always keep the core principles on which this Mission for Social Justice founded by Manyavar Kanshiram in my mind through out my life. I thank Sri Ramji Gautham ji, MP Rajya Sabha for handholding me in this short journey through the world of Bahujan politics.
I am also indebted to all Bahujans of this country forever for their trust on me. I want to assure you all that I won’t bow down to ‘any pressure’ in preserving the sacred constitutional values #justice #liberty #equality and #fraternity and work tirelessly to transform Bahujans as a righteous, self reliant, forward looking, and fearless class in my own way. This will be my lifetime mission.
I thank people of Telangana and India for standing by me all through.
మళ్లీ చెబుతున్నా …చివరి వరకు బహుజన వాదాన్ని నా గుండెలో పదిలంగా దాచుకుంటా.
आख़री सास तक बहुजन बन के रहूँगा.
జై భీం.
✊
ఈ రోజు యాదాద్రి దేవుడి సాక్షిగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి బట్టి గారికి జరిగిన అవమానం చిత్రాలు ఒక్కొక్కటే బయటికొస్తున్నయ్. మంత్రి కోమటిరెడ్డి లాగా ముందు వరుసలో నిల్చుండే అర్హత లేదా దళితుడైన ఉప ముఖ్యమంత్రికి???
#YadadriHumiliation
@kharge @RahulGandhi
భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేడ్కర్ 67 వ వర్ధంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ట్యాంక్ బండ్ వద్ద డా.బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
#IamRSP#BSP4Telangana#Ambedkar@RSPraveenSwaero@BITCELL_BSP
కాగజ్ నగర్ పోలీసులు తమ చేతకానితనం వల్ల ఈ రోజు #BRS గూండాల దాడిలో భారీ మూల్యం చెల్లించుకున్నారు.
వివరాల్లోకి వెళితే….
ఈ రోజు బూత్ నం.90లో రిగ్గింగ్ జరిగిందని మళ్లీ రీపోలింగ్ జరపాలని మా బీయస్పీ నాయకులు శాంతియుతంగా ధర్నా చేపట్టారు. మా ఫిర్యాదు పోలింగ్ సిబ్బంది మీదనే కాని ఏ రాజకీయ పార్టీ మీద కాదు.
అయినా కొంత మంది #BRS గూండాలు కోనేరు క్రిష్ణ, కోనేరు ఫణి, తదితరులు అవసరం లేకున్నా వచ్చి కవ్వింపు చర్యలకు దిగిండ్రు. వాళ్లు మారణాయుధాలతో ఒక SUV లో వచ్చిండ్రని చెప్పినా డీయస్పీ వారి వాహనాలను తనిఖీ చేయలేదు. మా మీద చెప్పులను విసిరినా, రాళ్లు విసిరినా మేం సంయమనం పాటించాం.
పోలీసులు శాంతియుతంగా ధర్నా చేస్తున్న మాపై బలప్రయోగం చేశారు కానీ, కవ్వింపు చర్యలకు దిగిన బీఆర్ఎస్ గూండాలపై ఎలాంటి చర్య తీసుకోలేదు.
చివరికి అది డ్యూటీలో ఉన్న స్థానిక డీయస్పీని బూతులు తిడుతూ దాడి చేసే దాకా దిగజారింది. డీయస్పీకి గాయం కూడా ఐనట్లుగా వీడియోలో కనబడుతోంది.
పేద వారి, రాజకీయ ప్రత్యర్థుల మీద ఉత్తుత్తి కేసులు పెట్టడంలో అత్యుత్సాహం ప్రదర్శించే పోలీసులు, డ్యూటీ లో ఉన్న తమ వారి పైనే దాడి జరిగినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు?
ఈ లీడియోలో జంగిల్ ప్యాచ్ వేసుకున్న పోలీసులు డీయస్పీని కాపాడుతున్నారే తప్ప , ఆ దుండగులను అరెస్టు చేయలేదు. ఎందుకని? జంగిల్ ప్యాచ్ యూనిఫారం ఇజ్జత్ తీసిండ్రు మీరంతా….
కోనేరు కృష్ణ, కోనేరు ఫణి లాంటి గూండాలు అవతలి వైపు ఉన్నారనా? లేదా మితిమీరిన స్వామి భక్త్తా???
డ్యూటీలో ఉన్న డీయస్పీ మీద దాడి చేసిన కోనేరు గ్యాంగ్ పై వెంటనే సుమోటో కేసు పెట్టి అరెస్టు చేయాలి.
ఇది మీరు వెంటనే చేయకపోతే వాళ్లకే రక్షణ లేదు మాకేం రక్షణ ఇస్తరు ఈ పోలీసులు అనుకుంటారు కాగజ్ నగర్ ప్రజలు!!!
మీరు నా ఈ ట్వీట్ను ఒక రిటైర్డు ఐపీయస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు గా స్వీకరించ గలరు.
I felt pained that I had to witness this unprovoked aggression of Goonda Gangs in Kagaznagar Nagar today. Please issue FIR against these gangs and arrest them to save Sirpur and the pride of police.
#SaveSirpurFromGoonda gangs.
@TelanganaDGP@spasifabad
#Kagaznagar
-ఉద్రిక్తంగా మారిన కాగజ్ నగర్
- పట్టణంలో భారీగా మోహరించిన CRPF బలగాలు
- కాగజ్ నగర్ లోని 90 వ పోలింగ్ కేంద్రం వద్ద #BSP-#BRS వర్గాల మధ్య ఘర్షణ
- పోలింగ్ బూత్ లో బీఆర్ఎస్ ఏజెంట్ రిగ్గింగ్ చేశాడని బీఎస్పీ ఆందోళన
- ఆగ్రహంతో చెప్పులు,రాళ్లతో దాడికి పాల్పడ్డ బీఆర్ఎస్ కార్యకర్తలు
- బీఆర్ఎస్ పై ఎదురు దాడి చేసిన బీఎస్పీ శ్రేణులు
- ఇరు వర్గాల పరస్పర దాడుల్లో డీఎస్పీ శ్రీనివాస్, టౌన్ ఎస్సై గంగన్న, కానిస్టేబుల్ రత్నాకర్ తో పాటు మరి కొంతమంది పోలీస్ సిబ్బందికి గాయాలు
@ECISVEEP@TelanganaDGP@RSPraveenSwaero