ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీకి నూతన రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమితులైన మాజీ డీజీపి శ్రీ జే. పూర్ణచంద్రరావు(#JPR) గారికి హృదయపూర్వక అభినందనలు. మీ మార్గదర్శనంలో తెలుగు రాష్ట్రాల్లో బహుజనవాదం వాడవాడలా వెల్లివిరియాలని ఆశిస్తున్నం.
Hearty Congratulations to former DGP, Mr J Poorna Chandra Rao ji on being appointed as the State Coordinator of Andhra Pradesh BSP by our supreme leader, hon’ble Behenji @Mayawati
आंध्र प्रदेश का नया प्रदेश प्रभारी बन ने का अवसर पैट श्री पूर्ण चंद्र राव जी , रिटायर्ड डीजीपी को शुभकामनाएँ।जय भीम।✊
తెలంగాణలో ఇస్తాంబుల్, డల్లాస్, పారిస్ ల భ్రమలు అయిపోయినై, ఇప్పుడు మళ్లీ టోక్యో కూడానా?
ఎన్ని రోజులని ఇట్ల రోజులు మోసగిస్తనే ఉంటరు తెలంగాణ ప్రజల్ని, @KTRBRS గారు?
టోక్యోలో పరిపాలనలో ఎప్పుడైనా రహస్య జీవోలను చూసిండ్రా?
చెరువుల్లో వేల కోట్ల కమీషన్లు తిని అక్రమ లేఅవుట్లు వేస���తరా?
పాలకులు బినామీ కంపెనీలతో దోపిడి సొమ్మును తెల్ల ధనంగా మార్చుకుంటరా?
నకిలీ గ్రామ సభలను పెట్టి ప్రాజెక్టుల పేరుతో పేద రైతుల భూములను గుంజుకుంటరా?
ముఖ్యమంత్రి తనయుడు 9 సం లు ఒకటే శాఖ కు (మునిసిపల్ , పరిశ్రమలు, ఐటి) మంత్రి గా ఉంటరా?
#JustAsking
నిరుద్యోగుల పట్ల #KCR&TSPSC ల జంట చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నది. ఒకవైపు గ్రూప్-1 లీకేజి అసలు దోషులెవరో తేలకుండానే మొండిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులు నిరాశతో ఉన్న ఈ పరి��్థితుల్లో పరీక్ష కేంద్రాల్లో జరిగే పరిణామాలకు తెలంగాణ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి.
నిజామాబాదు-బాల్కొండ నియోజకవర్గంలో గ్రామ అభివృద్ధి కమిటీల(VDC) ల ముసుగులో మంత్రి వేముల ప్రశాంతరెడ్డి గారి అనుచరులు పేదప్రజల మీద కనీ వినీ ఎరుగనీ దౌర్జన్యాలు చేస్తున్నరు! ఇక్కడి పేద ప్రజలకేమైనా హాని జరుగుతే ముఖ్యమంత్రి- ఆయన మంత్రి ప్రశాంత రెడ్డిలను రాష్ట్రంలో ప్రజలు తిరగనివ్వరు.👊
TSPSC లో ఇంటి దొంగలను తక్షణమే అరెస్టు చేయాలని,కమీషన్ పూర్తి ప్రక్షాళన తరువాతనే గ్రూప్-1,ఇతర పరీక్షలను నిర్వహించాలని #TSPSC ముందు నిరసన చేస్తున్న #BSP కార్యకర్తలు, నిరుద్యోగులపై పోలీసు దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. మీకు ధమ్ముంటే KCR-KTRలను అరెస్టు చేయండి, మమ్ములను కాదు.
.@TSPSCofficial లీకేజి కుంభకోణంలో ఇట్ల ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారినయో #KCR కు మాత్రమే తెలుసు. అయినా అభ్యర్థులకు మళ్లీ బలవంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నరు! మళ్లీ లీకులు ఉండవని, శ��కరలక్ష్మి & ఛైర్మన్ ను, సభ్యులను నిందితులుగా చేర్చకపోవడానికి కారణాలను CM వివరించగలడా?
.@BJP4Maharashtra ఆధ్వర్యంలో నడుస్తున్న మహారాష్ట్ర -నాందేడ్ లో కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుకున్నందుకే #AkshyBhalerao అనే పేద SC యువకుడిని కత్తులతో పొడిచి చంపిండ్రు. బీజేపీ-కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పేద SC/ST వర్గాల మీద ఎన్నో అహంకార దాడులు జరుగుతున్నవి. వీటిని అడ్డుకునే శక్తి కేవలం #BSP కే ఉన్నది.
బీజేపీ-కాంగ్రేసు-బీఆర్ ఎస్ లో ఉన్న బహుజనులారా, ఆలోచించండి.
महारस्त्र के नांदेद में बाबसाहब का जन्म दिन किया करके एक #AkshayBhalerao नाम का एक दलित युवक का हत्या होगायी। भाजपा का हुकूमत में यह सब हो रहा है। इस घटना के ऊपर खड़ी जाँच होना चाहिये। सिर्फ़ बसपा से ही गरीब लॉगोंकी हिफ़ाज़त स���भव है। जय भीम✊@Mayawati @ramjigautambsp
హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలంలోని రాయినిగూడెం గ్రామంలో తెలంగాణ ఉద్యమంలో ఆగస్ట్ 11,2011 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం నిరసన కార్యక్రమంలో భాగంగా మిర���యాలగూడ రైల్వే స్టేషన్ లో జై తెలంగాణ అంటూ నినాదాలు ఇస్తూ రైలు కింద పడి రెండు కాళ్ళు, ఒక చేయి పోగొట్టుకున్న తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు పిడమర్తి నాగరాజు గారికి తెలంగాణ వచ్చాక,తెలంగాణలో ఏదో సాధించినట్టు BRS దశాబ్ది ఉత్సవాలు ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి అంగరంగ వైభవంగా జరువుకుంటున్న నేటికి పిడమర్తి నాగరాజు ఈ దోపిడీ ప్రభుత్వం ఎలాంటి సహకారం చేయలేదు, నడవడానికి ��ోబోటిక్ లెగ్స్, హ్యాండ్స్ కావాలి,బ్రతుకుదేరువుకోసం ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలని అడిగితే ఇస్తామని దొంగ మాట ఇచ్చిన కేసీఆర్ ఇప్పటికి పటించుకొని పాపనపోలే...! కోట్ల రూపాయల తో సంబరాలు చేసుకుంటున్న ముఖ్యమంత్రి ఒక వైపు, బతుకుదెరువు లేక కన్నీళ్లు పెడుతున్న తెలంగాణ ఉద్యమకారుడు మరోవైపు
#IamRSP #BSP4Telangana #KCRFailedTelangana #LiberateTelangana @RSPraveenSwaero @BITCELL_BSP
.#KCR ji,
నిన్న నిరుద్యోగుల తరపున పోరాడుతున్న బహుజనబిడ్డలు 42 మంది మీద మీ పోలీసులు అక్రమ కేసులు పెట్టిండ్రు. ఈ దుర్మార్గాన్ని మా తెలంగాణ బహుజన సమాజం మరవదు గాక మరవదు. రేపటి బహుజనరాజ్యంలో అమరవీరుల స్థూపం దగ్గర బహిరంగ ప్రజా విచారణకు సిద్���ం కండి.✊
బహుజన ప్రజలకు ముఖ్యంగా స్త్రీల విద్��ాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. ఆధునిక భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాం💐#SavitriPhule #Kranthi #BSP