స్కూల్లో టీచర్ కులం పేరుతో దూషిస్తే అవమానంతో 19 ఏళ్ల ఎస్సీ బాలిక అదే స్కూల్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
బీజేపీ, కాంగ్రెస్ సహా లిబరల్, సెక్యులర్ పార్టీలకు ఈ కులోన్మాదం కనిపించదు.
3. देश में अब लोकसभा के लिए हो रहे आमचुनाव में जन व देशहित में इन बातों का खास महत्व है तभी बहुजन हितैषी सरकार देश में बनकर लोगों को जानलेवा महंगाई, बढ़ती गरीबी, बेरोजगारी व पिछड़ेपन के लाच���र जीवन से मुक्ति मिल पाएगी, वरना गरीबों की गरीबी व अमीरों की अमीरी लगातार बढ़ती जाएगी।
2. ’जहाँ सहारा वहाँ इशारा’, इससे बचने के लिए बीएसपी बड़े-बड़े पूंजीपतियों व धन्नासेठों के धनबल से दूर है और जिस कारण यूपी में चार बार बनी सरकार में जनहित, जनकल्याण तथा गरीबी व पिछड़ेपन को दूर करने के लिए ऐतिहासिक पहल किए, जबकि दूसरी पार्टियाँ अधिकतर स्वार्थ में ही लगी हैं।
1. रक्षा सौदों आदि में भ्रष्टाचार के बाद चर्चित गुप्त चुनावी बाण्ड सेे उगे धनबल द्वारा देश की राजनीति एवं चुनाव को भी जनहित व जनमत से दूर करने की प्रक्रिया के विरुद्ध मा. सुप्रीम कोर्ट का ताज़ा फैसला महत्वपूर्ण, किन्तु संविधान व लोकतंत्र की रक���षा के लिए सतत् प्रयास ज़रूरी।
బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి , రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు గారు మరియు ఇతర నాయకులు.
@JPRpurnachandra#BSP4AP#IamJPR
Carrying the ideology with heads held high, I was really proud to be a part of BSP. Could never forget the sacrifices and the responsibility we held in the past few years. It was a difficult but sweet journey and I won’t be stopping…
- Signing off from BSP
Soon to start a new journey
After speaking with RS Praveen kumar sir and confirming he was asked to break alliance between BRS & BSP (which he was against of as an alliance was already promised & formed), he decided to resign as the break in alliance will benefit BJP & showcase as if BSP fears BJP which will impact the Telangana politics, further will affect Telanganites. The credibility of a leader depends on how one sticks to one’s decisions and that I can see in him. Following his decision,
I too am resigning from BSP. I would like to express my gratitude for the party for shaping me and giving me a good opportunity to learn & explore. Also, whatever my decision is I am always with all my followers & well wishers. Also, my commitment to establish Bahujan raj never fades ✊
@RSPraveenSwaero @BSP4Telangana @bspindia
డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ‘పీటీఐ’కి ప్రత్యేక ఇంటర్వ్యూ :
బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రముఖ వార్తా సంస్థ ‘పీటీఐ’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ముఖాముఖి వీడియోను ‘ఎక్స్’ పోస్టు ద్వారా పంచుకుంటున్నారు.
మీడియా ప్రకటన
తేదీ:16-03-2024
హైదరాబాద్
👉 డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా
👉 బీఎస్పీ-బీఆర్ఎస్ మధ్య పొత్తు విఫలం
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పార్టీని వీడుతున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శనివారం ప్రకటించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఎ���్పీ, బీఆర్ఎస్ మధ్య పొత్తులు పూర్తిగా విఫలం కావడంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తు భగ్నం చేయాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేసిందని విమర్శించారు అన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు కూడా అందులో భాగమేనని తెలిపారు.బీజేపీ కుట్రలకు బయపడి తాను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేనని, తన రాజకీయ ప్రస్థానాన్ని ఆపలేనని ప్రకటించారు.చివరి వరకు బహుజన వాదాన్ని తన గుండెల్���ో పదిలంగా ��ాచుకుంటాటని స్వేరోలకు హామీ ఇచ్చారు.తనకు అన్ని రకాలుగా ఆది నుంచి సహాయ సహకారులు అందించిన స్వేరోలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇన్నాళ్లు పార్టీలో సహకరించిన పార్టీ అధినేత్రి కుమారి మాయావతి,పార్టీ రాజ్యసభ ఎంపీ, కేంద్ర సమన్వయకర్త రాంజీ గౌతమ్ లతోపాటు తొడ్పాటునందించిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
👉 ఎక్స్ (ట్విట్టర్) పూర్తి సారాంశం :
https://t.co/OfsI4AECo8
Dear fellow Bahujans,
I am unable to type this message, but I must do it anyway, as the time to take new path has arrived now.
Please forgive me for this post and I have no choice left.
With heavy heart I have decided to leave Bahujan Samaj Party😭.
I don’t want the image of this great party to suffer because of recent decisions (no matter how well informed they are) in Telangana under my leadership.
At the same time I also don’t want to compromise on certain core principles and personal character.
As a #swaero I shall not blame anyone and I also do not want to cheat those who trusted me.
పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం.
నిన్న బీయస్పీ- బీఆరెస్ పొత్తు వార్త భయటికి వచ్చిన వెంటనే బ��జేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది.
బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను.
It is for Bahujan Samaj Party to decide the future course of action in Telangana.
I profusely thank most hon’ble #Behenji @mayawati for trusting and guiding me all through. You continue to be my hero, #Behenji🙏. I shall always keep the core principles on which this Mission for Social Justice founded by Manyavar Kanshiram in my mind through out my life. I thank Sri Ramji Gautham ji, MP Rajya Sabha for handholding me in this short journey through the world of Bahujan politics.
I am also indebted to all Bahujans of this country forever for their trust on me. I want to assure you all that I won’t bow down to ‘any pressure’ in preserving the sacred constitutional values #justice #liberty #equality and #fraternity and work tirelessly to transform Bahujans as a righteous, self reliant, forward looking, and fearless class in my own way. This will be my lifetime mission.
I thank people of Telangana and India for standing by me all through.
మళ్లీ చెబుతున్నా …చివరి వరకు బహుజన వాదాన్ని నా గుండెలో పదిలంగా దాచుకుంటా.
आख़री सास तक बहुजन बन के रहूँगा.
జై భీం.
✊
@RSPraveenSwaero@YouTube మోడీ గారు ఈ రోజు నాగర్ కర్నూల్ సభలో డొంక తిరుగుడు మాటలు కాకుండా తన హాయాంలో దేశంలో జరిగిన వేల కోట్ల ఎన్నికల బాండ్ల కుంభకోణం గురించి మాట్లాడతారని ఆశిస్తున్న. Thank you Tulasi Chandu garu for this very informative video.
సుప్రీం తీర్పుతో BJP ఖజానా ఖాళీనా? || Thulasi Chandu || Electoral Bonds ... https://t.co/suB2oQuDF1 via @YouTube
మోడీ గారు ఈ రోజు నాగర్ కర్నూల్ సభలో డొంక తిరుగుడు మాటలు కాకుండా తన హాయాంలో దేశంలో జరిగిన వేల కోట్ల ఎన్నికల బాండ్ల కుంభకోణం గురించి మాట్లాడతారని ఆశిస్తున్న. Thank you Tulasi Chandu garu for this very informative video.