Thank you very much for your blessing @GhantaC garu. సిర్పూర్ లో గెలవబోతున్నది నేను కాదు, దోపిడి-వలస పాలనలో దగాపడ్డ తెలంగాణ మట్టి బిడ్డలు. నేను కేవలం వాళ్ల గొంతుకను మాత్రమే.
#BSP4Sirpur#VR99#LiberateTelangana
'నేను పుట్టింది అలంపూర్ లో కావచ్చు కానీ సచ్చేది సిర్పూర్ లొనే' అంటున్న @RSPraveenSwaero గారిని చూస్తే గర్వంగా అన్పిస్తుంది. ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి. సిర్పూర్ గడ్డ, రాబోతున్న చరిత్రకు ఒక గొప్ప యోధునికి ఓట్ల బహుమతిచ్చి, విజయ తిలకం దిద్దబోతుంది.
#ఈయుద్ధం..బహుజన జాతులకు విముక్తి కలిగించడం కోసం.....*
#ఈ పోరాటం మన బ్రతుకులు మార్చడం కోసం రండి సోదరులారా..*✊🐘
@AdiwasiWithBSP @RSPraveenSwaero@ramjigautambsp @BSP4Telangana
సిర్పూర్ #BRS నుంచి #BSP లోకి భారీ చేరికలు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం మండలలోని విర్దండి ఉప సర్పంచ్ పర్చకే బండు వార్డు సభ్యులు గొంగ్లే రమేష్, మడావి అనీల్,కొడ్పే నిర్మల, జాడే శశికళ,దుర్గం సత్యపుల,పెరుగు శకుంతల,అత్రం సునీత బీఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో #BRS నుంచి #BSPలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.
#IamRSP #BSP4Telangana #ElephantThisTime #VR99 #RSP4CM #Time4Blue #BSP4Sirpur @RSPraveenSwaero@BITCELL_BSP @BSP4Telangana
సిర్పూర్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుండి బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయానికి పోటెత్తిన జననం.
వివిధ పార్టీల నుండి బహుజన్ సమాజ్ పార్టీలో భారీగా చేరికల వలన జనసంద్రంగా మారిన సిర్పూర్ బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయం.
#VR99#ElephantThisTime
తెలంగాణ బాధలను ప్రవీణ్ సార్ అర్థం చేసుకున్నంత ఎవరు అర్థం చేసుకోలేదు. సంపన్న, ఆధిపత్య వర్గాల చేతిలోనె ఎందుకు సంపద పోతుంది.. బహుజనుల బతుకు రోజురొజుకి ఎందుకు అగం అవుతుందో ఒకసారి ఆలోచన చెయ్యాలి ప్రజలందరు. ప్రవీణ్ సార్ లాంటి నాయకుడిని ఎన్నుకోవాలి అప్పుడే మన బతుకులు మారుతాయి.
ఒక నాడు అగ్రవర్ణ భూస్వాముల కంచుకోట అయిన కొడంగల్ నియోజక వర్గంలో నేడు వాడవాడనా బహుజనవాదం విస్తరిస్తున్నది. మహనీయుల కలలు, అమరవీరుల ఆశయాలను నిజంచేయడం కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న చెల్లెలు శ్రీమతి నర్మద కిష్టప్ప గారికి అభినందనలు.💐💐 #BSP#VR99#LiberateTelangana 👊✊
లేటుగా నైనా #Group2 అభ్యర్థుల బాధను అర్థం చేసుకున్నందుకు సీయం గారికి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నిజానికి ఇది ఎప్పుడో చేసేది ఉండే. ఇది మరో నెరవేరని హామీలా మిగిలిపోకుండా @TSPSCofficial అమలు చేసేలా చూడగలరు.
శాంతియుతంగా పోరాడి ప్రభుత్వాన్ని ఒప్పించిన నిరుద్యోగ బిడ్డలకు, వారికి సంఘీభావంగా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా వీరోచిత పోరాటం చేసిన వేలాది మంది #BSP శ్రేణులకు, ప్రొ. కోదండరాం, డా. రియాజ్, చంచల్ గూడ జైల్లో ఉన్న అశోక్ సర్, మీడియా మిత్రులకు, అందరికి అభినందనలు. సహకరించిన పోలీసులకు థ్యాంక్స్.
ఇది తెలంగాణ ప్రజల విజయం.💐
ఇదే స్పూర్తితో తెలంగాణ ను కాపాడుకుందాం.
#VR99
#FifthRevolution ✊
భారీ వర్షం కొడుతున్న చెక్కుచెదరకుండా కుర్చీలు నెత్తిన పెట్టుకొని మరి @RSPraveenSwaero సార్ గారి స్పీచ్ ని శ్రద్ధగా వింటున్న వేలాదిమంది బహుజన ప్రజలు. #BSP