ఎవడో మెస్సీ గాడు వస్తె మన సింగరేణి నుండి 10 కోట్లు ఖర్చు పెడతారు.
నా సింగరేణి కార్మికులకు మెడికల్ రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి ఛాత కాదు కానీ మెస్సీ ఓ గేస్సి ఓ వానికి 10 కోట్లు పెడుతారు - @kishanreddybjp
KTR కాంట్రవర్షియల్ కామెంట్స్
THREAD 👇
చాలా సందర్భాల్లో కేటీఆర్ సామాన్యుల పట్ల, ప్రజాప్రతినిధుల పట్ల దురుసుగా మాట్లాడతారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే ఆయన మాట్లాడిన మాటలు కాంట్రవర్సీ కూడా అయ్యాయి. సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. వాటిపై కేటీఆర్ స్పందించారు కూడా. అలా చర్చకు దారితీసిన కొన్ని కాంట్రవర్సీ మాటలు ఇప్పుడు చూద్దాం (1/7)
ఆసియాలోనే అతిపెద్ద సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు మన తెలంగాణ హైదరాబాద్లో ఉంది.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడో సౌత్ కొరియాలో సివరేజ్ రీసైక్లింగ్ ప్లాంటు కనిపించింది కానీ మన తెలంగాణలో కేసిఆర్ ప్రభుత్వం నిర్మించిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు కనిపించడం లేదు 👏