No matter where we live, our roots always call us back✊ Nothing brings me more joy than seeing smiles. I hope to witness many more until my last breath. ❤️
Every child deserves a comfortable place to learn and dream. Glad to contribute a small effort towards the future of our government school students in Adilabad. Education is the strongest investment we can make❤️
Thank you @Nikhini_Varma for all the great work😊
#GivingBack #EducationFirst #Adilabad
Thank you for inspiring us Ram Anna @KTRBRS@SurukuntiBRS@BRSParty_USA@BRSparty
Wanted to share an inspirational story
Glad to meet Gaddam Shivaganesh, the son of a former welder from Parsigutta, who is making waves with his startup
His ambitious goal is to build a bank in Hyderabad that serves as a one-stop financial solution for students and their parents
It is delightful to see @THubHyd playing a key role in turning his vision into reality by providing a platform for innovation
Shivaganesh's idea has earned a $100,000 grant from Emergent Ventures and a place on the Forbes 30 Under 30 Asia 2026 list in the Finance & Venture Capital category
He has also transformed himself into a comic character and is developing a free animated film to make financial literacy simple and engaging for students
Shivaganesh's startup has now raised ₹10 crore to apply for an RBI payments licence and build the foundation for a student-focused financial institution
Wishing you great success, Shivaganesh!
చేతకావట్లేదా ? చేతులెత్తేసిండా ?
సీఎంగా రెండున్నరేళ్లు పూర్తి అయ్యాక కూడా పాలనపై పట్టు తెచ్చుకోలేకపోతున్న రేవంత్
మున్సిపల్ మంత్రిగా కూడా విఫలం.. అధికారులదే తప్పంటూ తప్పించుకుం��ున్న వైనం
వ్యతిరేకత రాకుండా అధికారులపై తప్పు నెట్టెయ్యడాన్ని పరిపాటిగా మార్చుకున్న రేవంత్
తాజా వర్షాలకు హైదరాబాద్ అస్తవ్యస్తం.. ట్రాఫిక్, వరద సమస్యలతో సిటీ జనం ఆగమాగం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష
అధికారులెవరూ నా మాట వినడం లేదు.. నేనిచ్చిన ఆదేశాలు పట్ట���ంచుకోట్లేదని అసహనం
తాను హెచ్చరించినా అధికారులు అప్రమత్తం అవ్వలేదని అధికారులపై రేవంత్ ఆగ్రహం
హైడ్రాకు వర్షాకాలం పనులు అప్పజెప్పడంతో వర్షంలో ఆగమాగం అవుతున్న హైదరాబాద్
వరదల్లో రోడ్లు మునిగిపోతుంటే కనీస సహాయక చర్యలు చేయకుండా చేతులెత్తేసిన హైడ్రా
హైడ్రాని పల్లెత్తు మాట అనకుండా మున్సిపల్ అధికారులపై తప్పులు నెట్టేసే ప్రయత్నం
Congratulate Cockroach Friends who gathered in Hyderabad yesterday for the first time.
Good to see a young activist Vijay Mallangi emerging from Save KBR to yesterday's protest demanding resignation of Education Minister...
Social Struggles, Agitations give birth to new young leaders...
Honestly the Job Aspirants protests benefited Congress Leaders than someone from within the AshokNagar/Dilsukhnagar youth ...
System ceremoniously welcomes youngsters or to use the trending term "Gen Z" but practically the traditional significance to Money, Caste and Background still upholds supremacy in Politics...
Will youngsters like Vijay Mallangi and many enthusiasts who were at the "event" play a bigger role ???
Time shall answer ...
Till then wholeheartedly wishing you all the best in the activism ahead @VijayMallangi 👍🏻👍🏻
Heartfelt thanks to everyone who graced the 60th Wedding Anniversary celebrations of my beloved parents, Shri Marri Laxman Reddy Garu & Smt. Arundathi Reddy Garu.
Your presence & warm #wishes made this milestone truly memorable and added immense joy to our family.
కోరుట్ల ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో కోరుట్ల మాస్టర్‌మైండ్ కంప్యూటర్ ఎడ్యుకేషనల్ అకాడమీలో కంప్యూటర్ శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించిన
కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ గారు.
ఈరోజు మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యులు @SantoshKumarBRS అన్న గారి స్ఫూర్తితో వేములవాడ నియోజకవర���గ @BRSparty ఇంచార్జ్ @Brs_chalmeda అన్న గారు మరియు గ్రామస్థులతో కలిసి 200 మొక్కలు నాటడం జరిగింది🌱
మొక్కలు నాటుదాం..
పర్యావరణాన్ని కాపాడుదాం..
#GreenIndiaChallenge
#environment
సిరిసిల్లలో ఏ ఎన్నికల్లో కూడా ఒక ఓటు కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, ఒక్క చుక్క మందు పోయలేదు
నాకు అహంకారం ఉందని అందరూ అంటుంటారు.. మరి రూపాయి నోటు, చుక్క మందు పంచకుండా గెలిచినోడికి ఆ మాత్రం అహంకారం ఉంటే తప్పేంటి?
- కేటీఆర్
నాకు జన్మనిచ్చింది మా తల్లి శోభమ్మ.. కానీ రాజకీయంగా జన్మనిచ్చింది మాత్రం నా సిరిసిల్ల ప్రజలే! నా ఒంట్లో ఊపిరి ఉన్నంతవరకు సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా. ❤️
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న
Handed over the Chief Minister’s Relief Fund (CMRF) cheque to Khaja Khadar Ali, a BRS leader from Banjara Hills in Khairatabad Constituency. Wishing him and his family strength and support, and hoping this assistance provides timely relief.
@KCRBRSPresident@KTRBRS@BRSHarish
తన సోదరి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మేయర్, తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ గద్వాల విజయలక్ష్మి
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో నివసించే తన సోదరి కె.నమ్రత(57) ఈ నెల 4వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేదని విజయలక్ష్మి ఫిర్యాదు
సతీష్(35), సత్యనారాయణ(45), కుమారి(45) అనే ముగ్గురు వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్న గద్వాల విజయలక్ష్మి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు