జంతువులు నాశనం చేయకుండా కాపాడే ఎకోస్కేర్ పరికరాన్ని కమర్షియల్గా తీర్చిదిద్దేందుకు రతన్హాటా సంస్థ అంగీకరించింది. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి విద్యార్థులను అభినందించారు.
దాని పనితీరును వివరించారు. ఈ ప్రాజెక్టు తృతీయ బహుమతి దక్కించుకుంది. రూపొందించిన విద్యార్థులను రతన్లాటా ఇన్నోవేషన్ సంస్థ వారి వెంట తీసుకెళ్లి 2 నెలల పాటు ఈ ప్రాజెక్టును పరిశీలించారు. పొలాల్లో పంటలను పక్షులు