BjP కార్యకర్తల అక్రమ అరెస్ట్ పై నిరసనగా, శాంతి యుతంగా ధర్నా చేస్తున్న బండి సంజయ్ గారిని కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం దారుణం. #bandisanjayarrest . పోరాడి తెచ్చుకున్న తెలంగాణ లో అప్రజాస్వామిక ప్రభుత్వ తీరు ప్రజలు గమనిస్తున్నారు.
కేసీఆర్ అవకాశవాద రాజకీయాలు తెలంగాణ గడ్డమీద ఇక చెల్లవు అని నిరూపించాల్సిన బాధ్యత మునుగోడు ప్రజలదే.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎం పార్టీలో కలిసి పనిచేస్తానంటున్న టిఆర్ఎస్ పార్టీని మునుగోడు ఉప ఎన్నికల్లో బొంద పెడితేనే అమరవీరుల ప్రాణ త్యాగాలకు విలువ ఉంటుంది...
@TelanganaDGP గారు హిందువులకు పవిత్రమైన భగవద్గీత శ్లోకాన్ని అసభ్యకరమైన సన్నివేశాలతో చిత్రీకరించిన Commitment చిత్రాన్ని నిలుపుదల చేయండి.సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టండని #VHP కోరుతుంది. @MIB_India@TelanganaCMO@ANI
@SujathaGoud6 నువ్వు ఆడదనివా! లేక కంచార గాడిదవ,
సిగ్గు శరం లేవా,
ఒక మేధావిని పట్టుకుని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావ్,
నువ్వు మనిషివ లేక గజ్జి కుక్కవా