@naralokesh అన్నా నమస్తే నా పేరు అశోక్ కుమార్ నేను,మార్కాపురం మండలం,పెద్ద యాచవరం గ్రామం. నా కుటుంబం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుండి పార్టీలో ఉన్నాం. మన పార్టీ వచ్చాకా ఒక నెల పాటు మా ఇంటి వద్ద నీళ్ల ట్యాంకర్ పెట్టారు, ఇప్పుడు పెట్టటం లేదు. మాకు నీటి సరఫరా చేయించండి అన్నా.
We are thankful that God has protected and blessed us all the time we have been under his safe wings so far. We thank God once again for the way to enter another year and we pray to God to continue in His protection and safety throughout this year and to be developed in ministry.