@AndhraNexus It's very near and flood time coming up, I have not seen any work.. during last time there were CC cameras set on nice Galvanized poles, my assumption then was they were permanent , disappeared later and lots of granite work done and now they are all gone..
@Anandkumar29465 ఆత్మీయ ఆనంద్ గారు !
TDP బలోపేతానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం. రాజకీయాల్లో మీరు వేస్తున్న ప్రతి అడుగు విజయవంతం కావాలి. ప్రజలకు మంచి చేయాలనే మీ సంకల్పం ఫలించాలని కోరుకుంటున్నాను.
మీ శ్రేయోభిలాషి,
రాధా కృష్ణ బుడ్డిగ.
@ncbn
Respected CM Sri N. Chandrababu Naidu Ji,
Wishing you a very happy birthday. Thank you for your visionary leadership and 👌🏼service to the people of AP, May the year ahead bring you continued strength, good health, and success in all your efforts for the state’s progress.
@naralokesh sir, the Municipal officers say the systems are not working due to year end, and I have urgent application for a certificate to be submitted at Hon'ble Supreme Court., what is the way around. I am running for a week now! Any work around ?
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను హామీగా కాకుండా బాధ్యతగా తీసుకున్న ప్రజా ప్రభుత్వం… నేడు చేనేత సోదరుల జీవితాల్లో వెలుగులు నింపింది. మగ్గం ఆడితేనే ఇంట్లో దీపం వెలిగే నేతన్నల కష్టాన్ని అర్థం చేసుకుని ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టాం. 93 వేల చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, 11,488 మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఈరోజు నుంచే అమల్లోకి వస్తోంది. విద్యుత్‌ను రాయితీగానే కాదు…ఒక్కో నేతన్న కష్టానికి ఇస్తున్న గౌరవం... వారి వృత్తికి కలిగిస్తున్న భరోసా. ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చవుతున్నా… అంతకంటే ప్రభుత్వానికి ముఖ్యమైనది నేతన్నల చిరునవ్వు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి రూ.8 వేల నుంచి రూ.21 వేల దాకా ఆదా కలిగించడంతో పాటు వారి జీవన స్థాయిని మెరుగుపరచేందుకు వేసిన పెద్ద అడుగు. చేనేత వస్త్రాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేలా బ్రాండ్ కల్పిస్తూ అమ్మకాలను ప్రోత్సహిస్తున్నాం. మగ్గం దగ్గర కూర్చుని జీవితాన్ని నెట్టుకొస్తున్న ప్రతీ నేతన్నకు ప్రభుత్వం చెబుతున్న మాట... మీరు నేస్తున్నది కేవలం వస్త్రం కాదు… మన సంస్కృతి. చేనేత కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగా… వారి కష్టానికి తోడుగా నిలబడేందుకు ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది.
C1 western toilet status in NS to MAS 6th March 2026.
#vandebharat @SCRailwayIndia it's a shame and attendant says it will be cleaned once a week., what a pity!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హిందువులకు, ఈ కల్తీ ద్రోహులు, కల్తీ ప్రసాదం పెట్టారు.
ఆ పాపాత్ములు చేసిన పాపాన్ని, ఆ స్వామి వారు స్వీకరించి, భక్తులకు ఎలాంటి హాని కాకుండా చూసుకున్నారు.
ఇంత జరిగినా ప్రాయిశ్చిత్తం లేదు.. ఇలాంటి వారిని స్వామి వారి ఘోరంగా శిక్షిస్తారు.
- శ్రీ స్వామి శ్రీనివాసానంద సరస్వతి
#AndhraPradesh
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#ShameOnYouJagan
#AntiHinduJagan
#StopHurtingHindus
#FekuJagan
పవిత్ర రంజాన్ నెల ప్రారంభం ..నెల రోజుల పాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాసాలు పాటించే ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అల్లాహ్ ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..
#MLAPalasa#GouthuSireesha#GouthuForPalasa #MeeKosamMeeGouthu
#PalasaTDP #TeluguDesamParty
#AndhraPradesh
@JaiTDP
So sad that we don't have power for 4 hrs..
1912 only gives the bill due
@naralokesh@ravi_gottipati
Location
Roypeta Narsapur!
While next road has power .. where some conferences happen