To all the honorable and kind hearted people of my state @naralokesh@ncbn@OfficeofNL@ByreddyShabari
I write this with a heavy heart to bring attention to the drinking water crisis in my village.
నీ సంకల్పానికి ఆ విధి సైతం చప్పట్లు కొట్టి అభినందించాల్సిందే మనోహర్. నీ ఆత్మవిశ్వాసం ఓ అద్భుతం. సోషల్ మీడియాలో నీ డాన్స్ వీడియో చూసి వివరాలు తెలుసుకున్నాను. నాటు నాటు పాటకు డ్యాన్సే కాదు, మనోహర్ షాట్ పుట్ అథ్లెట్, పాటలు కూడా పాడతాడట. ఆర్డీటీలో మనోహర్ లాంటి వందలాది దివ్యాంగులకు నైతిక విలువలతో కూడిన విద్య, క్రీడలు, జీవన నైపుణ్యాలు నేర్పిస్తున్నారని తెలిసి చాలా సంతోషించాను. ఆకాశమే హద్దుగా ప్రయత్నిస్తున్న మీరు బాలబాలికల భవిష్యత్తుకు వెలుగు దీపికలు. నిండైన ఆత్మవిశ్వాసపు ప్రతీకలు.. మీ ప్రతిభ అనన్య సామాన్యం. మీ అందరికీ అభినందనలు, ఆశీస్సులు.
Update (5 PM, 24th November 2026)
Small gestures make the biggest difference. Heartfelt thanks to the PEM team for organizing a lovely cake-cutting and musical session in the girl child's room to lift her spirits. Wishing her strength and a speedy recovery!
(1/7)
🚨 Big news for India's chip ambitions! Andhra Pradesh's new Semiconductor & Display Fab Policy 4.0 is here.
- Up to 80% capital support for semiconductor fabs
- 100% match of the Centre's #ISMSemicon2.0 support
- A 5,000-acre Semiconductor Park at Tirupati
What it means for investors 🧵👇
.@ysjagan garu, I wasn't expecting much from someone who still can't tell DSC from APPSC, so the difference between a payment quarter and an academic year was clearly asking too much. Let me explain: the quarter in which a payment is released is not the same as the academic year those dues belong to. That is why the figures look different to you.
We reiterate what we told the Assembly: around ₹3,000 crore has been released towards the entire AY 2024-25 dues. The attached table shows exactly when each amount was released. Budget estimates are revised and adjusted as payments are made, something you never cared to understand in five years.
Under your government, payments were always delayed, and by the time they arrived, students had already been forced to pay from their own pockets. We changed that. Fees are now paid directly to colleges so that students are relieved of the burden, and we are clearing ₹200-300 crore every month on a recurring basis.
We are committed to clearing every pending dues as early as possible. Please stop playing politics with students' futures. Let our students be kept away from political shortcuts.
I reviewed her recovery of the child with the doctors at @ManipalHealth Bengaluru today. She is now breathing on her own without ventilator support, eating again, and taking her first steps with assistance. Most heartening of all, she has started smiling again.
I have directed officials to arrange a local mental health professional and a dedicated rehabilitation therapist with GGH Anantapur so that her care continues after discharge. Heartfelt thanks to the Manipal team and the Anantapur doctors for saving her life. I will stand by her until she fully recovers.
Heartiest congratulations to #AndhraPradeshPolice OCTOPUS on achieving a historic double victory at the NSG National Competitions!
Securing First Place in both 'Agni Pariksha' (Counter-Terrorism) and 'Visfot Kavach' (Counter-IED) while competing against elite teams from across the nation is a proud moment for Andhra Pradesh. Kudos to our brave commandos, the Bomb Disposal Squad, and the leadership of our DGP for this remarkable display of grit, precision, and operational excellence. Keep making AP proud!
Update (4 PM, 15th November 2026)
Our brave little warrior has shown remarkable resilience following her recent procedures. Her vitals are completely stable, and she is maintaining healthy oxygen saturation levels naturally on room air. She has also begun taking food orally well and is taking slow, steady steps with support - a wonderful milestone in her healing process.
The dedicated team of doctors and specialists continues to monitor her round the clock. While she is undergoing ongoing physiotherapy and rehabilitation, they are also ensuring her comfort with appropriate care for minor post-procedure symptoms, including a gentle dry cough and tooth sensitivity.
Seeing her strength and steady progress is truly reassuring for all of us. My sincere gratitude to the tireless medical staff caring for her and to everyone keeping her in their thoughts and prayers.
రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ
ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వం సుపరిపాలన ఫలాలు. ఈ విజయం కూటమి పార్టీల మధ్య సమన్వయం, సమష్టి కృషికి నిదర్శనం. ఘన విజయానికి కారకులైన ప్రజలు, కూటమి పార్టీ కార్యకర్తలు, నేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నగరమైనా, పట్టణమైనా, పల్లెలైనా ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే జై కొడుతున్నారు. ఓటమి లేని కూటమి జైత్రయాత్ర.. జనం మనపై పెట్టుకున్న నమ్మకం, మనకు అప్పగించిన బాధ్యత. గెలుపు అహంకారం దరిచేరకుండా ప్రజాసేవకు పునరంకితం అవుదాం. రాగ ద్వేషాలకు అతీతంగా, వివక్ష లేని సుపరిపాలనను నిస్వార్థంగా అందిద్దాం. ప్రగతిలోనూ, ప్రజా సంక్షేమంలోనూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా నిలిపేందుకు అంతా కలిసి పని చేద్దాం.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
As Andhra Pradesh prays for the speedy recovery of the victim of the horrific Raptadu attack, here's the story of her brave friend Lakshmi.
When a man walked into their school with a chainsaw, Lakshmi didn't run. She stepped forward and tried to shield her friend, and was seriously injured herself. She could have saved herself, but she chose to stand by her friend.
Today both girls are in hospital. Lakshmi is being treated for her injuries. Her actions reminds us what friendship and bravery really mean. Our government stands firmly with both families. We will make sure they get the best possible medical care. Steps will be taken to ensure no child in Andhra Pradesh should ever feel unsafe in a classroom.
Following the deeply disturbing incident at Rapthadu, our priority is to ensure that every affected child feels safe and supported.
We have deployed a dedicated team of 20 mental health counsellors who are visiting the homes of all 32 students of Class X-A, as well as girl students of Classes 8, 9 and 10. They are speaking with the children and their parents, offering emotional support and helping them cope with the trauma.
No child should have to live or learn in fear. We will continue to stand by these children and their families, helping them regain their confidence and return to school feeling safe and secure. Their well-being remains our utmost priority.
update:
Good news on the recovering child in Manipal hospital: The panel of doctors have noted steady progress. She is conscious and has been visited by her mother. As her condition continues to improve, doctors plan to remove ventilator support later this evening. We continue to pray for her steady recovery.
Deeply saddened by the passing of Nana Patekar sir, one of Indian cinema’s finest actors. There was an unmistakable honesty and intensity in every character he portrayed. His performances never felt like acting, but life unfolding on screen. A remarkable artist whose contribution to Indian cinema will be remembered for generations.
Heartfelt condolences to his family and loved ones. Om Shanti 🙏
I’m deeply disturbed to see this. Our little children shouldn’t have to study in such conditions. Thank you for bringing this to my notice. Requesting collector ASR district to immediately renovate the school and make it suitable for our students to realize their dreams
@ASRDistrict
ఉండవల్లి నివాసంలో పాఠశాలల్లో మౌలిక వసతులు, స్కిల్ డెవలప్మెంట్ శాఖలపై సమీక్ష నిర్వహించాను. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఏడాదిలోగా వన్-స్టార్ పాఠశాలలన్నింటినీ టూ-స్టార్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలి. 2029 నాటికి ప్రభుత్వ పాఠశాలలన్నింటిలోనూ 4-స్టార్ మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్దేశించాను. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించాను.
శింగనమల నియోజకవర్గం, శింగనమల మండలం అలంకరాయిపేట గ్రామంలో ప్రజల చిరకాల అవసరాలను తీర్చేలా కూటమి ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొన్నాను.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారి ముఖ్య అతిథ్యంతో గ్రామంలో దాదాపు రూ.4.52 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు నిర్వహించడం జరిగింది.
ప్రధానంగా రూ.3.50 కోట్లతో కూతలేరు కాజ్వే బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ చేశాం. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే అలంకరాయిపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ప్రజల ప్రయాణ ఇబ్బందులు తొలగి, గ్రామాల మధ్య అనుసంధానం మరింత మెరుగుపడనుంది.
అలాగే రూ.82 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించాం. గ్రామంలోని అంతర్గత రహదారులను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన రాకపోకల సౌకర్యం కల్పించడంతో పాటు, గ్రామ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడమే ఈ పనుల ప్రధాన ఉద్దేశ్యం.
ప్రజలకు ప్రయాణ సమయంలో అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఎంపీ ల్యాడ్స్ నిధులతో రూ.10 లక్షల వ్యయంతో రెండు బస్ షెల్టర్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టాం. ఒక బస్ షెల్టర్ హిందూపురం ఎంపీ శ్రీ బీకే పార్థసారథి గారి ఆధ్వర్యంలో, మరో బస్ షెల్టర్ అనంతపురం ఎంపీ శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మంజూరయ్యాయి.
అదేవిధంగా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు రూ.10 లక్షలతో రెండు వాటర్ ప్లాంట్లను ప్రారంభించాం. వీటిలో ఒకటి హిందూపురం ఎంపీ శ్రీ బీకే పార్థసారథి గారి ఆధ్వర్యంలో, మరొకటి అనంతపురం ఎంపీ శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో మంజూరయ్యాయి.
అంతేకాకుండా చీఫ్ విప్ శ్రీ కాల్వ శ్రీనివాసులు గారి చేతుల మీదుగా అలంకరాయిపేట ఎంపీపీ పాఠశాలలో దాదాపు రూ.40 లక్షలతో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించాం. విద్యార్థులకు సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఈ మౌలిక వసతులు ఎంతో ఉపయోగపడనున్నాయి.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అలంకరాయిపేటతో పాటు శింగనమల నియోజకవర్గంలోని అనేక గ్రామాలు అభివృద్ధికి నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ప్రజల అవసరాలు, గ్రామాల మౌలిక వసతులపై అప్పటి ప్రభుత్వం సరైన దృష్టి పెట్టలేదు.
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ప్రజల అవసరాలను గుర్తించి.. అందుకు అనుగుణంగా నిధులు కేటాయించి.. అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం.
రోడ్లు, వంతెనలు, తాగునీరు, విద్య, మౌలిక వసతులు.. ఇలా ప్రతి రంగంలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
నాడు వైసీపీ నిర్లక్ష్యం చేస్తే.. నేడు కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది.
నాడు సమస్యలను పట్టించుకోకపోతే.. నేడు ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం.
అలంకరాయిపేట అభివృద్ధికి అవసరమైన మరిన్ని పనులను కూడా దశలవారీగా పూర్తి చేసి, గ్రామ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు, అనంతపురం ఎంపీ శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారు, మడకశిర ఎమ్మెల్యే శ్రీ ఎమ్మెస్ రాజు గారు, ఎమ్మెల్సీ శ్రీమతి రామాదేవి గారు, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి గారు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే శ్రీ అలిమినేని సురేంద్రబాబు గారు, గుంతకల్లు ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం గారు, ధర్మవరం టీడీపీ ఇంచార్జ్ శ్రీ పరిటాల శ్రీరామ్ గారు తదితర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#IdhiManchiPrabhuthvam #NDAforDevelopement #Singanamala
ఈరోజు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాస రావు గారి కుమారుడు గంటా రవితేజ గారు అనంతపురంలోని మా నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారితో పలు అంశాలపై చర్చించాము.
#ParitalaSreeram#TeamParitala
జపాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ప్రఖ్యాత ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ, ఆమె తండ్రి సురేంద్రకుమార్ గారిని ఉండవల్లి నివాసంలో కలిశాను. ఏషియన్ గేమ్స్‌లో తన ప్రతిభతో స్వర్ణం కైవసం చేసుకున్న జ్యోతి సురేఖను అభినందించాను. అంతర్జాతీయ వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించాను. 2028 ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని, అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చాను.
This is how fake news is manufactured - and then amplified by senior Congress leaders without even bothering to verify the facts.
There was no disruption of the Finance Minister’s speech by local youth demanding jobs. The claim being circulated is completely false. A normal interaction with an enthusiastic gathering is being deliberately clipped, twisted and given a fabricated narrative.
Shri @Jairam_Ramesh, surely a senior leader of your experience should verify facts before tweeting.
Deliberate misinformation is not on. Delete the lie.
@nsitharaman@ncbn