@naralokesh@tirupatipolice Thank you for the appreciation, Hon’ble sir.
Tirupati District Police remains committed to swift and firm action against crimes, particularly those involving children and women, and to ensuring the safety and security of all citizens, in accordance with Government directives.
@tirupatipolice తిరుపతి జిల్లా.
మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహణ:
జీవితంలో ఆత్మ రక్షణ చేసుకుంటూ, భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలి.
అత్యవసర సమయాలలో డయల్ 100 లేదా 112 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి.. సకాలంలో పోలీసుల సహాయం పొందండి..
జిల్లా ఎస్పీ.
తిరుపతి జిల్లా
🇮🇳 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
🇮🇳 తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానం నందు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., గారి పర్యవేక్షణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహణ
🇮🇳 అద్భుతంగా పోలీసు కవాతు చేసి, జెండా వందనం సమర్పించిన జిల్లా పోలీసు శాఖ@APPOLICE100
తిరుపతి జిల్లా...
నాగలాపురం పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ:-
ఫిర్యాదు దారులతో ఆత్మీయంగా, హుందాగా మాట్లాడి, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి, సమస్యలను పరిష్కరించాలి. జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., @APPOLICE100
తిరుపతి జిల్లా...
ఆన్లైన్ మోసానికి అడ్డుకట్ట.
ఆన్లైన్ ద్వారా పోగొట్టుకున్న 13,55,000, లక్షల రూపాయల సొమ్మును బాధితుడికి తిరిగి ఇప్పించిన సైబర్ లాబ్ పోలీసులు.
అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ.పీ. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్
@APPOLICE100
తిరుపతి జిల్లా...
భారత దేశ తొలి విద్యా శాఖా మంత్రిగా విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి, స్వాతంత్య్ర సమరయోధులు, భారత రత్న "శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్" గారి జయంతిని "జాతీయ విద్యా దినోత్సవం" గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆ మహనీయునికి నా ఘన నివాళులు. @APPOLICE100
@tirupatipolice తిరుపతి జిల్లా...
ఇంటి దొంగతనం కేసులో పాత నేరస్తుడిని అరెస్టు చేసిన వెస్ట్ పోలీసులు
3,50, 000 విలువచేసే 90 గ్రాముల బంగారు ఆభరణాలు, 10 గ్రాముల వెండి ఆభరణాలు, సెల్ ఫోను, నగదు స్వాధీనం
@APPOLICE100
@tirupatipolice తిరుపతి జిల్లా...
ప్రత్యేక పర్వదినాల సమయంలో జంతుబలులు ప్రత్యేకించి గోవధ నిషేధ మని జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.
@APPOLICE100
తిరుపతి జిల్లా...
ఇంటి దొంగతనం కేసులో పాత నేరస్తుడిని అరెస్టు చేసిన వెస్ట్ పోలీసులు
3,50, 000 విలువచేసే 90 గ్రాముల బంగారు ఆభరణాలు, 10 గ్రాముల వెండి ఆభరణాలు, సెల్ ఫోను, నగదు స్వాధీనం.
@APPOLICE100
తిరుపతి జిల్లా...
ప్రత్యేక పర్వదినాల సమయంలో జంతుబలులు ప్రత్యేకించి గోవధ నిషేధ మని జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.
@APPOLICE100
Cyber Apradh Se Azadi - Azadi Ka Amrit Mahotsav:As part of #AzadikaAmritMahotsav, to commemorate 75 years of progressive India, with the mandate of #MHA & GOI, #APPolice is organizing awareness programme across the State on #CyberSafety & National security.(1/3)
(APLHMS )ఎల్.హెచ్.ఎం.ఎస్ కెమెరా ద్వారా ఇద్దరు దొంగలను పట్టుకున్న తిరుపతి పోలీసులు, ఒకరు అంతర్ జిల్లాల నేరస్తుడు కాగా మరొకరు అంతర్రాష్ట్ర నేరస్తుడు. @APPOLICE100 https://t.co/NXCTXlmUnH
తిరుపతి జిల్లా:పగటి పూట ఇళ్ళలో దొంగతనం చేయు దొంగల పై PD ACT నమోదు.జిల్లాలో క్రైమ్ నేరాలకు పాల్పడే 6 మంది పై పిడి చట్టం ప్రకారంకేసునమోదు. నార్కోటిక్ డ్రగ్స్ నేరాలకు పాల్పడే వారిపై కూడా పై పిడి చట్టం ప్రకారం కేసు నమోదు.జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి,ఐ.పి.యస్.@APPOLICE100
స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి భాధితులకు సకాలములో న్యాయం.జిల్లా పోలీస్ కార్యాలయంలో 'స్పందన' కార్యక్రమాన్ని జిల్లా యస్.పి గారు ఆదేశాలపై అడ్మిన్ అడిషనల్ ఎస్పి శ్రీమతి సుప్రజ మేడం గారు మరియు క్రైమ్ అడిషనల్ ఎస్పి శ్రీమతి విమలా కుమారి గారు నిర్వహించారు. @APPOLICE100
తిరుమలలోని పోలీస్ కాంప్లెక్స్ లో గల పోలీస్ స్టేషన్లను ఆదివారం ఆకస్మిక తనిఖీ చేసి తిరుమల వన్ టౌన్, టూ టౌన్, ట్రాఫిక్, క్రైమ్ పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది పనితీరు మరియు రికార్డులను పరిశీలించిన తిరుపతి జిల్లా యస్.పి శ్రీ పి పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు @APPOLICE100
తిరుపతి జిల్లా...
తిరుపతి జిల్లా యస్.పి శ్రీ పి పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారు శనివారం , పుత్తూరు డీఎస్పీ ఆఫీస్,టౌన్ పోలీస్ స్టేషన్ నారాయణవనం లను సందర్శించి, సిబ్బంది పనితీరును పరిశీలించారు.పుత్తూరు డిఎస్పి కార్యాలయాన్ని రేణిగుంటకు మారుతున్నట్లు యస్.పి గారు తెలిపారు@APPOLICE100