WORLD ENVIRONMENT DAY – 5 JUNE 🌱
“Ek Ped Maa Ke Naam”
Plant a Tree, Secure Our Future
On the occasion of World Environment Day, let us come together to protect nature and create a greener, healthier India for future generations.
A roaring welcome for PM Shri @narendramodi Ji in Rome as the Indian diaspora turns the streets into a celebration of pride, patriotism, and India’s rising global stature 🇮🇳 🤝🇮🇹
#PMModiInItaly
జనతా వారధి కార్యక్రమంలో భాగంగా డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి నేతలు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి వేగంగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు. రోడ్లు, తాగునీరు, పెన్షన్లు, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
#JanataVaradhi
ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం గ్రామంలో “మన ఊరు – మన జెండా” కార్యక్రమంలో భాగంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.
మండల అధ్యక్షులు శ్రీ చిలక వీరస్వామి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @ncbn గారు, కేంద్ర ఐటీ మరియు రైల్వే శాఖ మంత్రివర్యులు @AshwiniVaishnaw గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమం రాష్ట్రంలో సాంకేతిక అభివృద్ధికి, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విశాఖపట్నాన్ని ఒక ప్రధాన కేంద్రంగా నిలపడానికి కీలకంగా మారనుంది.
#googlebreaksgroundinvizag
@BJP4India@narendramodi@NitinNabinBJP@BJP4Andhra
The Hon’ble Union Railway Minister Shri Ashwini Vaishnaw Ji delivered an inspiring and impactful speech today that truly resonated with everyone present.
Following the Google AI Hub foundation event, I accompanied the Hon’ble Union Minister to the South Coast Railway Zone office in Visakhapatnam.
We participated in a review meeting where we assessed ongoing railway projects and explored new opportunities to enhance connectivity across the state, with a special focus on strengthening links to our ports.
@AshwiniVaishnaw
సింగపూర్ పర్యటనలో భాగంగా మంత్రుల బృందంతో కలిసి 'Morrow Intelligence' సంస్థను సందర్శించాము. ఆధునిక సింగపూర్ రూపశిల్పి డాక్టర్ లియు థాయ్ కెర్ నేతృత్వంలోని నిపుణులతో పట్టణ ప్రణాళికపై కీలక చర్చలు జరిపాము.
ముఖ్య అంశాలు:
🔹 Scenario Planning: భవిష్యత్తు సవాళ్లను ఊహించి నగరాలను తీర్చిదిద్దడం.
🔹 Urban Diplomacy: అంతర్జాతీయ సమన్వయంతో పెట్టుబడులు, సాంకేతికతను ఆకర్షించడం.
మారుతున్న గ్లోబల్ ట్రెండ్స్‌కు అనుగుణంగా మన రాష్ట్ర నగరాలను ప్రపంచస్థాయి స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు ఈ వ్యూహాలు ఎంతగానో దోహదపడతాయి.
#SingaporeVisit #MorrowIntelligence #UrbanPlanning #SmartCities #APDevelopment @BJP4Andhra