కొట్టావ్ సమరా 🧨🧨🐅🐅
గట్టిగా కొట్టావ్ 👏👏
సొంత కూతురి పెళ్లి సరిగ్గా చేసుకోనివ్వలేదు..
లాస్ట్ ఎలక్షన్ సరిగ్గా చేసుకోనివ్వలేదు
కసిగా కొట్టావ్..కామారెడ్డి లో కచరాని కొట్టావ్
కాంగ్రెస్ లో చేరి పీసీసీ తెచ్చుకుని సెంటిమెంట్ పార్టీ ని కొట్టి కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చావ్
లైఫ్ టైం సెటిల్మెంట్ చేసావ్..Absolute KCPD 👏👏 @revanth_anumula
2024 ఎన్నికల్లో మళ్ళీ మరో చాన్స్ ఇస్తే,ఏపీలో జరుగబోవు విపరీత పరిణామాలు ఇలానే ఉంటాయి.ఒక్క చాన్స్ ఇస్తే, జనం ఉపాధి అవకాశాలు ఆవిరి అయ్యాయి.రెండవ ఛాన్స్ కూడా ఇస్తే నోటికాడ కూడును,కళ్ళ ముందు ఉన్న కంచాలను కూడా ఎత్తుకు పోతారు.అన్నం తినే వాళ్ళు మాత్రమే దీని గూర్చి ఆలోచించండి.తొందరొద్ధు.
విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60 మంది పై కేసా? పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారిస్తారా? వీళ్ళ తీరు చూస్తుంటే టీవీలో చంద్రబాబు గారి అరెస్ట్ వార్తలు చూసారని, పసుపు రంగు దుస్తులు కట్టుకున్నారని, సైకిల్ బ్రాండ్ అగర్ బత్తీలు వాడారని కూడా కేసు పెట్టేలా ఉన్నారు. ఒక పని చేయండి రాజద్రోహం కేసు పెట్టి...ఉరిశిక్ష వేసేయండి. జగన్ కి పిచ్చి పీక్స్ లో ఉన్నట్లు ఉంది. కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చినోడికి సరే...అమలు చేసినోడి బుర్రా బుద్ధీ ఏమయ్యింది?
#PichiJagan
#ChaloMothaMogiddham
పాలకుల అక్రమాలకు అడ్డు చెప్పకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం చెలరేగిపోతుంది. అందుకే ఏపీ ప్రజలకు నా విజ్ఞప్తి! చంద్రబాబు గారి గురించి మీకు బాగా తెలుసు. ఆయన్ని అక్రమంగా నిర్బంధించడం తప్పు అని చెప్పండి.
చంద్రబాబు గారికి మద్దతుగా సెప్టెంబర్ 30, రాత్రి 7 నుండి 7.05 గంటల వరకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించండి. లేదా ఒక పళ్లెం తీసుకుని గరిటెతో కొట్టండి. విజిల్ వేయండి. రోడ్డు ప్రయాణంలో ఉంటే హారన్ కొట్టండి. మొత్తమ్మీద ఏదో ఒక శబ్దం చేసి ప్రభుత్వానికి మీ నిరసన తెలియజేయండి
#MothaMogiddham
#FalseCasesAgainstNaidu
అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గమని నిరూపిద్దాం. నిలువెత్తు నిజాయితీ రూపం, తెలుగు తేజం చంద్రబాబుకి మద్దతుగా తెలుగు వారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది. నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబు నాయుడుకి మద్దతుగా 30 వ తేదీ శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాలకు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్ధం వినిపిద్దాం.
#MothaMogiddham