రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కోసం వేగిర పడేలా అధికారులను ఆదేశించాలి మరియు శాఖ మంత్రివర్యులు @INC_Ponguleti మరియు @revanth_anumula నాయకత్వం తో పాటు పార్టీ గ్రౌండ్ లేవల్లో కార్యకర్త వరకు ముందుకు సాగడం అవసరం ఎంతైనా ఉంది.... ఇందులో ఏ మాత్రం తగ్గినా రాబోయే ఎన్నికల్లో నష్టం వాటిల్లె ప్రమాదం ఉంది.
@mncl_tweets@raghu_verabelli@AshwiniVaishnaw Your authorization for the aforementioned trains to halt at the #MCI station would be highly beneficial we look forward to your decision, taken for the convenience of local passengers.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు @raghu_verabelli గారు కేంద్ర మంత్రి @AshwiniVaishnaw గారిని కలిసి మంచిర్యాల(MCI) రైల్వే స్టేషన్లో AP Express(20805/06)
Kerala Express(12625/26)
MGR Chennai Central-Bhagat Ki Kothi Express(20625/26) రైళ్ళకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు.
Our#UrbanBlocks Pinnacle Kondapur apartment's drainage pipe, which connects to the main roadside drain, has broken reportedly due to heavy vehicles or similar factors and we are being asked to pay ₹35,000 for its repair. Is this a reasonable amount? @CommissionrGHMC@GHMCOnline@HMWSSBOnline@ae_kondapur should provide/raise a bill we need to present it for approval via a resolution passed by our committee members or the general body, (This is huge amount, being our society is registered under the TS Society act ) after which the payment can be authorized.
"తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా" అని మనవడు అడిగితే తప్పుతుందా?
పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు...
బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు..
#Family
महाराष्ट्र : रायगढ़ जिले में मूसलाधार बारिश के बीच पातालगंगा नदी में करीब 3 हजार LPG गैस सिलेंडर बह गए
◆ सिलेंडरों के बहने का वीडियो सोशल मीडिया पर खूब बायरल हो रहा है
◆ अभी फिलहाल किसी जनहानि या विस्फोट की सूचना नहीं मिली है
#Maharashtra | Maharashtra | Raigarh | LPG Cylinder
తెలంగాణను అత్యున్నత విద్యా ప్రమాణాల నిలయంగా మార్చాలన్న ప్రజా ప్రభుత్వ ఆకాంక్ష నెరవేరుతోంది.
ఉపాధ్యాయ నియామకాల నుంచి మౌలిక సదుపాయాల కల్పన వరకు రాజీ పడని ప్రజా ప్రభుత్వ పని తీరుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఈ ఫలితాలే నిదర్శనం.
విద్యా వ్యవస్థలో ఈ గణనీయమైన పురోగతికి కారణమైన ఉపాధ్యాయులు, అన్ని స్థాయిల అధికారులకు నా ప్రత్యేక అభినందనలు.
దేశానికే ఆదర్శమైన విద్యా వ్యవస్థ నిర్మాణం దిశగా మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం.
#Telangana #PrajaPalana
#SIR
How to fill the Enumeration form?
How to find your or your relative’s voter details from the 2002 voter list?
What precautions do we need to take while submitting enumeration forms to the BLO?
Watch full video 👇