#Hyderabad:
@TelanganaACB raids underway at multiple properties linked to Mohan Naik, Engineer-in-Chief of the #Roads & #Buildings Department, including his residence in #Madhapur.
Sources say searches are being conducted at 11 locations following allegations of amassing assets disproportionate to known sources of income.
Mohan Naik has long faced accusations of collecting commissions from contractors, favouring select firms in awarding contracts, and building a vast network of influence across the state.
Officials involved in the operation reportedly indicated that the scale of movable and immovable assets is substantial and that compiling details may take considerable time.
The searches are expected to continue through the day.
ACB carried out simultaneous raids at 15 locations including #Hyderabad linked to R&B Engineer-in-Chief Mohan Naik amid allegations of amassing assets worth hundreds of crores by abusing his official position. Teams are scrutinising property documents, bank records and investments. Raids still underway, #Telangana
🚨 90 టన్నుల అక్రమ చికెన్ వ్యర్థాలు స్వాధీనం
🔸 హెచ్-ఫాస్ట్, జీహెచ్ఎంసీ సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 90 టన్నుల అక్రమ చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు.
🔸 అనుమతులు లేకుండా పౌల్ట్రీ వ్యర్థాలను తరలిస్తున్న 7 వాహనాలను అధికారులు సీజ్ చేశారు.
🔸 అక్రమ రవాణాపై సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.
🔸 ప్రజారోగ్యానికి ముప్పుగా మారే కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.
#GHMC #HFAST #HyderabadNews #PoultryWaste #Muchatlu #Hyderabad #Telangana
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో X అకౌంట్ హ్యాక్
మే నెల 22న హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు
హ్యాకింగ్ జరిగి 20 రోజులు అవుతున్నా గుర్తించని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు
ఒకప్పుడు దేశంలో నంబర్ 1 సైబర్ సెక్యూరిటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
సైబర్ సెక్యూరిటీ, సేఫ్టీ విధులు వదిలేసి సోషల్ మీడియా యాక్టివిస్టులపై రాజకీయ కక్ష సాధింపు కేసుల పెట్టడం మీద దృష్టి పెడితే ఇలాగే అవుతుందని కామెంట్ చేస్తున్న నెటిజన్లు.
Dear @TelanganaDGP@CVAnandIPS@cyberabadpolice In Shankarpally town RR dist. an autorickshaw was carrying 4 passengers in the front seat and 4 in the rear seat, posing a serious road safety risk. Kindly look into the matter and take appropriate action.
#RoadSafety#Shankarpally
హైదరాబాద్ పోలీసుల తీరుపై ఓ యువతి అసహనం
తాను విజయవాడ నుండి వస్తున్న ట్రైన్ లేట్ అవ్వడం వల్ల అర్ధరాత్రి 1:45 గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్లో దిగానని, భయం వేసి పోలీసులకు ఫోన్ చేసి ఇంటి వద్ద దింపాలని అడిగానని తెలిపిన యువతి
అయితే నిన్ను ఇంట్లో దింపాలని ఎక్కడా రూల్ లేదని పోలీసుల సమాధానం విని బాధ కలిగిందంటూ యువతి ఆవేదన
Hyderabad's H-FAST unit has already arrested 64 people and seized over 76 tonnes of impure food across the city, in just a few months of operation. A restaurant in Madhapur was found serving expired sauces with pest infestations in the kitchen. Stale biryani, frozen and resold.
And that's only what the raids found.
Nationally, 83% of paneer samples failed safety checks. 77% of major honey brands are just syrup. The sealed water bottle you reach for, flagged high-risk by FSSAI itself.
We celebrate our biryani. We take pride in our street food. But somewhere between the kitchen and your plate, something changed.
This World Food Safety Day, we went looking at what's actually on your plate.
Hyderabad is facing a serious water problem🚨
Water tanker demand has reached around 20,000 bookings a day as groundwater levels continue to fall.
The worst-hit areas include Madhapur, Gachibowli, Kondapur, Kukatpally and Serilingampally, where many borewells are drying up and people are becoming more dependent on water tankers for daily needs.
If groundwater levels keep falling at this pace, water availability could become a bigger challenge for the city in the coming years.
📢 ఓటర్లకు కీలక సూచన
🔸 చిరునామా మారిన ఓటర్లు సంబంధిత ఎన్నికల నమోదు అధికారికి (ERO) ఫారం-8 సమర్పించి ఓటరు జాబితాలో అడ్రస్ సవరణ చేసుకోవచ్చు.
🔸 31.07.2026న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానుండగా, 31.07.2026 నుంచి 30.08.2026 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తారు.
🔸 ముసాయిదా జాబితా విడుదల → ఫారం-8 దరఖాస్తు → క్లెయిమ్స్, అభ్యంతరాలు → తుది జాబితాలో సవరణలు అమలు చేస్తారు.
🔸 BLO ఇంటి వద్దకు వచ్చిన సమయంలో ఓటరు అందుబాటులో లేకపోతే కుటుంబంలోని పెద్ద సభ్యుడు ఎన్యూమరేషన్ ఫారమ్ తీసుకుని పూర్తి చేసి BLOకు అందజేయవచ్చు.
#ElectionAwareness #ElectoralRoll #Form8 #VoterServices #Muchatlu #Telangana
శ్రీవారి ఆభరణాల తనిఖీల్లో తేలిన తరుగును రికార్డుల్లో నమోదు చేయడానికి TTD పాలకమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆభరణాల్లోని రాళ్లు, ఇతర భాగాల నష్టాన్ని బాధ్యులైన అధికారుల నుంచి వసూలు చేసేందుకు.... అనుమతించింది. శ్రీవాణి ట్రస్ట్ నిబంధనలను సడలిస్తూ.. ఇకపై ఇతర రాష్ట్రాల్లోని ఆలయాలకూ నిధులిచ్చేలా తీర్మానించింది. ఇటీవలT.T.D ధర్మకర్తల మండలి ఆమోదించిన తీర్మానాల వివరాలను తాజాగా ప్రకటించింది.
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ₹12 వేల కోట్లకు చేరడం కాంగ్రెస్ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక వైఖరికి నిదర్శనం.
ఫీజులు చెల్లించకపోవడంతో వేలాది మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందడం లేదు. ప్రభుత్వ వైఫల్యానికి విద్యార్థులే ఎందుకు మూల్యం చెల్లించాలి?
పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
విద్యార్థులకు అండగా నిలబడి, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేసే వరకు బీజేపీ బలంగా పోరాడుతుంది.
#FeeReimbursement
SHOCKING!
IAS Dhiman Chakma has now been made Deputy Secretary in the Revenue Department.
He was caught taking ₹10 lakh BRIBE, ₹45 lakh CASH recovered from his Govt residence. Case ongoing 😱
Not even a year, but he is Back!