The loss of precious lives in the tragic building collapse at Satya Niketan, Delhi, is deeply distressing.
My heartfelt condolences to the families who have lost their loved ones. My thoughts and prayers are with those injured and with the families anxiously awaiting news of their loved ones.
I pray for the safety of those still trapped. The Delhi Police, NDRF, Delhi Fire Services and other emergency personnel are working tirelessly against time to bring everyone to safety. May the injured recover swiftly, and may the affected families find strength in this difficult hour.
- @PawanKalyan@PMOIndia@HMOIndia@CMODelhi@DelhiPolice@NDRFHQ@DelFireService@PIB_India@IPR_AP@pibvijayawada
Warm birthday greetings to Hon'ble Union Finance Minister Smt. @nsitharaman garu, India's longest-serving Finance Minister in continuous office.
Your leadership has strengthened India's economic journey, with Bharat emerging as the world's 4th largest economy, while your journey continues to exemplify the spirit of Nari Shakti. I sincerely appreciate your timely support and commitment towards the growth and development of Andhra Pradesh.
May Maa Durga bless you with good health, strength, and a long life in service of the nation - @PawanKalyan@FinMinIndia
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అనే లక్ష్యాలను నిర్దేశించుకొన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు చిరునామాగా తీర్చిదిద్దటం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తున్నారు. మంచి ప్రభుత్వం అనే నినాదాన్ని నిజం చేసేలా సాగుతున్న శ్రీ చంద్రబాబు గారి పాలనలో ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలుస్తుంది. శ్రీ చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను... సంతోషాన్ని అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి
@ncbn@JaiTDP
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్��ుతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.
@PawanKalyan
పెద్ద పులి సంచారంపై హనుమాన్ బృందాలకు అప్రమత్తత
•సురక్షితంగా బంధించేందుకు 10 బృందాలు నియామకం
•పులి సంచారంపై రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టం సందేశం
•పట్టుకుని విశాఖ జూలో వదలాలని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ఆదేశం
రాజమండ్రి పరిసర ప్రాంత���ల్లో జనావాసాల మధ్య సంచరించి ప్రజలను భయభ్రాంతులకి గురి చేసిన పెద్ద పులి మరోసారి జనావాసాలకు సమీపంగా వస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గత నెలలో కూర్మాపురం వద్ద బంధించి- నిపుణుల సూచన మేరకు పులి మెడలో రేడియో కాలర్ వేసి సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టగా అది తిరిగి జనావాసల వైపు అడుగులు వేస్తోంది. ఈ మేరకు అటవీశాఖ అధికారులకు రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టం నుంచి సందేశం అందగా, విషయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. విషయం తెలిసిన వెంటనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ‘హనుమాన్’ బృందాలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేసి దాన్ని సురక్షితంగా బంధించి విశాఖ జూ పార్క్ లో వదలాలని సూచించారు. అందుకోసం రాజమండ్రి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస��ట్ ఆధ్వర్యంలో 10 హనుమాన్ బృందాలను ప్రత్యేకంగా నియమించారు. పులి మెడలో ఉన్న రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టం సందేశ��ల ఆధారంగా పులి తిరిగి జనావాసాల మధ్యకు రాక ముందే సురక్షితంగా పట్టుకోవాలని తెలిపారు. పులి కదలికలపై సమీప ఆవాసాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రాణనష్టం, జంతు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియ పర్యవేక్షణ బాధ్యతను పీసీసీఎఫ్ శ్రీ పి.వి. చలపతిరావుకి అప్పగించారు. ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, హనుమాన్ బృందాలు సమర్ధవంతంగా పన�� చేస్తున్నాయని తెలిపారు. ప్రజలు కూడా సంయమనంతో వ్యవహరిస్తూ అటవీ సిబ్బందికి సహకరించాలని కోరారు.
@AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada
మన్యం జిల్లా అభివృద్ధి కోసం మరో అడుగు 👏
మన్యం జిల్లాలో రోడ్ల అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించాలని ఉపముఖ్యమంత్రిని @PawanKalyan గారిని విన్నవించాను. అల్లూరి జిల్లాలో నిధుల సమతుల్యతతో అభివృద్ధి కొనసాగుతుండగా, మన్యం జిల్లాకు కూడా తగిన తోడ్పాటు అందించాలని కోరాను.
నా వినతిపై ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించారు.
#మన్యం_అభివృద్ధి #రూరల్_కనెక్టివిటీ #SandhyaRani #APDevelopment
DyCM @PawanKalyan ‘s brainchild #SwachhaRatham is rolling out in 100 Mandals across the state after a successful pilot @JanaSenaParty@mvrkteja 🙏
People can exchange their recycling waste (plastic, paper, glass ) for daily essentials, groceries, and stationary.
#YSRCP govt charged for waste collection and alliance Govt generating wealth out of waste 🙏
#OG బంపర్ ఆఫర్....26 ఉదయం 7.35 గంటల ఆటకు
మూసాపేట లక్ష్మీకళ..శశి కళ కాంప్లెక్స్ లో...
..
ఒక్కటే గ్రూప్ కు.... ఆరు టికెట్ లు ఇస్తాను.
అంటే ఆరుగురు పవన్ ఫ్యాన్స్ టీమ్ గా వెళ్లొచ్చు
..
అడిగిన వారి ఐడి లు నేనే కాగితాల మీ�� రాసుకుని, ...
నేనే లాటరీ తీసి, టికెట్ డిఎమ్ చేస్తాను
ఇందులో ఇక నో డిస్కషన్..
..
కానీ ఈసారి
ఫాలో అయ్యే వారికి...రీ ట్వీట్ కొట్టే వారికే.