ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని అవమానిస్తూ ఇప్పటికే చాలా రోజుల నుంచి కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారం నేడు పరాకాష్టకు చేరింది. ప్రతిష్టాత్మక సీడ్ యాక్సెస్ (ఇ-3) రోడ్‌ను ‘‘తాత్కాలిక’’ రోడ్డు అంటూ కొందరు తప్పుడు ప్రచారం ప్రారంభించారు. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలవనున్న ఇ-3 సీడ్ యాక్సెస్ రోడ్, బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రారంభించిన వెంటనే వారు తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచస్థాయి ప్రమాణాలతో గ్రిడ్ తరహాలో అభివృద్ధి చేస్తున్న అమరావతి రాజధాని రహదారుల నిర్మాణానికి ఈ ప్రాజెక్టు కీలక ముందడుగు. సోషల్ మీడియాలో చెప్తున్నట్లు కిలోమీటర్‌కు రూ. 174 కోట్లు కాదు. కిలోమీటర్‌కు సుమారు రూ. 69.7 కోట్లు అవుతుంది. భవిష్యత్‌లో పెరగనున్న ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని రాజధాని రవాణా వ్యవస్థకు వీలుగా 60 మీటర్ల వెడల్పుతో ఈ కారిడార్ 9 లేన్ల రహదారి, ప్రత్యేక బీఆర్టీఎస్ కారిడార్, సర్వీసు రోడ్లుతో కూడుకుని ఉంది. డ్రైనేజీ, మంచినీటి సరఫరా, గ్యాస్, విద్యుత్ నెట్‌వర్క్‌లకు అవసరమైన మౌలిక వసతులను కూడా రహదారి నిర్మాణంతో పాటే భూ గర్భంలో కల్పించారు. సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లు, గ్రీన్‌బెల్ట్‌లతో ఇ-3ను ఆధునిక నగర రహదారిగా ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఈ వాస్తవాలను తక్కువ చేసి చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు.
#FactCheck
#AndhraPradesh
కర్నూలు: చిప్పగిరిలో రోడ్డుపై బైఠాయించిన వైసీపీ నేతలు.. కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన వైసీపీ నేతలు.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న వైసీపీ నేతలు
#AP#Chippagiri#Kurnool#YCP
మళ్ళీ ఇంకో రైల్వే బడ్జెట్.
పాకాల - కాట్పాడి డబులింగ్ కి అయినా నిధులేమైనా విదులుస్తారా చూడాలి.
చిత్తూరు - పలమనేరు - ముల్బాగిలు రైల్వే లైను గాల్లో దీపమే
@gmscrailway@drmgtl@SCRailwayIndia
HEAVY RAINFALL ALERT ⚠️⚠️
--
For next 1-2 hours, Entire #Chittoor district will definitely see Crazy Lightnings and Heavy Downpour due to the Storm approaching from Vellore side, Tamil Nadu.
All these storms will be Dragged into Sathya Sai and #Anantapur district by Mid-Night.
HEAVY RAINFALL ALERT ⚠️📢📢-
---
Circulation to form close to Kerala Coast. For next 3 days, This will definitely bring HEAVY RAINFALL for #Anantapur, Sathya Sai (Puttaparti), Kadapa, Chittoor, #Tirupati, Kurnool and #Nandyal districts.
Scattered rains ahead for Coastal AP.
Entire #Chittoor district is getting Triggered by SEVERE HAIL STORMS (వడగండ్ల వర్షాలు) and Crazy Lightnings and Gusting Winds.
Please Stay Indoors, Next 2 hours these rains will continue and Lightnings are dangerous. #Chittoor Town getting crazy Bolts.
#Tirupati is the HOTTEST city in entire #AndhraPradesh Today with Temperature touching 43 degrees. Surprisingly #Visakhapatnam City is very hotter Today with 40 degrees, which is very very rare during April.
Tomorrow will be more hotter than Today.
చిత్తూరు జిల్లా - ఇక మీదట ఇలా:
ఆం.ప్ర రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల.
ఇప్పటి వరకు ఉన్న చిత్తూరు జిల్లా, ఇక చిత్తూరు, బాలాజీ, అన్నమయ్య జిల్లాలుగా విభజన.
#Chittoor#NewDistricts
Congratulations to Garikapati Narsimha Rao sir for the Padmashree award as a part of 73rd Republic day. The work you contributed for literature is always inspiring to us. Native of Tadepalligudem, #AndhraPradesh
తమ ఉద్యోగాలను రెగ్యులరైజేషన్ చేయడంతో పాటు పే స్కేలు అమలు చేయాలని కోరుతున్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. వీరి కొరికలో న్యాయం ఉంది. రెండు సంవత్సరాల అనంతరం రెగ్యులరైజ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి.