@PRAVEENREDDYYCP ఏరా నిన్నటి వరకు చిరు ను టార్గెట్ చేశారు కదరా..ఈరోజేంటి బాలయ్య ఏం అన్నాడు అని అంటారు.ఐన మీరు ఎంత గింజుకున్నా వాళ్ళు అంత కలిసే ఉంటారు మీ యజమాని జగన్ బెంగళూరు ప్యాలెస్ లో ఉంటాడు 🤣🤣🤣
@PRAVEENREDDYYCP ఒరేయ్ టెడ్డి కుల గజ్జి నీలికూలి జగన్ 5ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పాలించింది అమరావతి నుంచే రా.వెళ్ళి వాడిని అడుగు చెబుతాడు అమరావతి ఎక్కడ అని.151 నుంచి 11 కి దించింది అమరావతి మాత్రమే రా.రాష్ట్రానికి చేసే అన్యాయాన్ని చూసి తట్టుకోలేక అమరావతి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ రా అది
@PRAVEENREDDYYCP ప్రతిపక్ష హోదా అడుక్కోకుండా అసెంబ్లీ కి వచ్చి ఈ మాట చెప్పే దమ్ము ఆ జగన్ కి ఉందా 🤣🤣ఎందుకు రా నీలి కూలీలు ఇలా తీసుకునే 5 రూపాయలకే అంత అతి చేస్తారు🤣🤣🤣
@greatandhranews ఎంత రెడ్ల డిజిటల్ పత్రిక ఐతే మాత్రం మరీ ఇంత దిగజారుడుతనమా 🤣🤣..ఆ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేశారో కూడా తెలియదు కానీ నీ దాంట్లో పోస్ట్ చేసేస్తున్నావా సిగ్గు అనిపించటం లేదా
@AvmNews7 అసలు కరెక్ట్ కాదు...చదువుకోమని అమెరికా పంపితే ఉండలేక చదవలేక వచ్చి ఫ్యాక్షన్ రాజకీయాలు హత్య రాజకీయాలు నడిపిన వాడికి వెళ్ళి మంచిగా చదువు పూర్తిచేసుకుని వచ్చిన వాడికి పోలిక ఏంటి అసలు
@IYRKRao ఇంతకు నువ్వు నీలి కూలివా వాళ్ళని ఎల్లో ఎల్లో అంటున్నావ్ కదా..బ్రాహ్మణులు ఎప్పటి నుంచి బైబిల్ లోని కథలను ఆధారంగా విమర్శించటమ్ మొదలు పెట్టారు.ఒక రాష్ట్రానికి ముఖ్య అధికారిగా పని చేసి కూడా దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పుకే వక్రభాష్యం చెబుతావా.
@PRAVEENREDDYYCP ఏమయ్యా రెడ్డి కుల గజ్జి దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ తీర్పు ఇచ్చింది అంటే దాన్ని అందరూ గౌరవించాలి.అలాంటి తీర్పు నీ గురించి మాట్లాడితే మీకు ఎందుకు రా ఏడుపు..నీలాంటి వాళ్ళు ఈరోజుకి ఆర్థిక ఉగ్రవాది సపోర్ట్ చేస్తుంటారు కదా.మీకేంటి నొప్పి
@varada_kiran@MVenkaiahNaidu నీకు బుర్ర బుద్ధి ఉంటే ఇలా మాట్లాడవు.దేశ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్న ఒక పౌరుడిగా తీర్పుని స్వాగతించాలి.ఆయన చేసింది అదే.అందులో నీకు తప్పు కనిపిస్తుంటే నీలో లోపం ఉన్నట్లు కానీ ఆయనలో కాదు..ఒక పక్క జగన్ లాంటి వాడిని సపోర్ట్ చేస్తారు ఇంకో పక్క న్యాయం గా తీర్పు వస్తె ఏడుస్తారు🤣🤣
@Ravanaroy cbn ఆ మాట అన్నారో లేదో తెలియదు కానీ జగన్ మాత్రం వై నాట్ 175 అని విర్రవీగాడు,నీలాంటి నీలి కూలీలను ఎర్రిపప్పలని చేశాడు.. తిప్పి కొడితే ఈరోజు నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు మీరు అని అడుక్కుంటూ ఉన్నాడు జగన్..ముందు మీది మీరు ఎడవండి రా🤣🤣🤣
@DrPradeepChinta@PawanKalyan@JanaSenaParty ఒరేయ్ నీలికూలి ముందు అమరావతిని ఎందుకు నాశనం చెయ్యాలని చూసావు,మూడు రాజధానులు అనే తుగ్లక్ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు ఈరోజు అమరావతికి మచిలీపట్నం కలిపి మావిగన్ అని పిచ్చివాగుడు ఎందుకు వాగుతున్నావు అని ఆ జగన్ను అడగరా🤣ఎంత సేపు పక్క వాళ్ళది నాకటమేనా పని.సిగ్గు శరం మనం అభిమానం ఏం లేవా
@ysrcpmkp@DrPradeepChinta@PawanKalyan@JanaSenaParty ఒరేయ్ నీలి కూలి ముందు అమరావతి నీ ఎందుకు నాశనం చెయ్యాలని చూసావు,మూడు రాజధానులు అనే తుగ్లక్ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు ఈరోజు అమరావతికి మచిలీపట్నం కలిపి మావిగన్ అని పిచ్చి వాగుడు ఎందుకు వాగుతున్నావు అని ఆ జగన్ ను అడగరా🤣🤣
@Ravanaroy బాలయ్య వాళ్ళ నాన్న బావ 20 ఏళ్ళకి పైగా ముఖ్యమంత్రులుగా చేసినా ఒక్క అవినీతి మరక లేదు కానీ 5 ఏళ్ళు మాత్రమే ముఖ్యమంత్రిగా చేసిన రాజశేఖర్ కొడుకు జగన్ మీద మాత్రం 43000 కోట్ల అవినీతి ఆరోపణలు,చిప్పకూడు తిన్న చరిత్ర పదుల సంఖ్య లో సూట్ కేసు కంపెనీలు ఉన్నాయి.ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదా🤣🤣
@Ravanaroy పని పాట లేకుండా బేవర్స్ గా ఉండే బదులు అసెంబ్లీ కి వెళ్ళి కూర్చోవచ్చు గా జగనూ అని ఎపుడైనా అడిగారా ఈ నీలి కూలీలు.ఎపుడు చూడు పక్కన వాడి మీద పడి ఏడవటం మాత్రమే తెలుసు ఈ కూలి వేదవలకి రాష్ట్రం ఏమైపోయినా పరవాలేదు
@DrPradeepChinta@PawanKalyan@JanaSenaParty నువ్వు ఈ ప్రశ్న అడిగాల్సింది ఇపుడు కాదు రా బాబు..నీకు హిందూ మతం మీద అంత ప్రేమ పొంగిపోతే మతం మారి కూడా రెడ్డి అని ఎలా పెట్టుకున్నావ్ అని మీ యజమాని జగన్ ను ప్రశ్నించు
@GulteOfficial తెలంగాణా ముఖ్యమంత్రి నీ చెంచగాడు అంటే మొత్తం తెలంగాణ ప్రజలని అవమానించినట్లే కదా.కానీ ఒక్క తెలంగాణా వ్యక్తి స్పందించరా.ఆంధ్రా వాళ్ళు అంటేనే స్పందిస్తారా పాపం.బారాస వాళ్ళు ఏం అన్నా ఏం చేసిన ఒకే నా 🤣🤣🤣
@RayapatiAruna సొల్లు వద్దు..మీ పార్టీ బలపడాలి అని సొంత కూటమి లో వున్న పార్టీ మీద ఏడుస్త అంటే కూర్చున్న కొమ్మని నరుక్కోవటమే..అదే జరిగితే పవన్ మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు గుర్తుపెట్టుకో. తినే కంచం లో ఉయ్యాలి అని ఎలా అనిపిస్తుంది నీలాంటి వాళ్ళకి