A foreign biker stunned by the world-class roads through the dense forests of Maredumilli, AP. 🌿🇮🇳
"I'm super surprised that the road condition here is amazing, actually really, really perfect! Way, way, way better than in tourist places." - A foreigner
Brilliant work on the Maredumilli Ghats! @PawanKalyan 🫡🙏
#PMGSY From 19th in YCP's regime to 2nd rank under Sri @PawanKalyan's Governance [Panchayti Raj Minister, Minister of Rural Development & Rural water supply]
#PawanKalyanAneNenu
ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధికి మరో భారీ ఊతం.
VB-JIRAM పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తొలి విడతగా ₹1,414.16 కోట్లు విడుదల చేసింది. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక నిధులు అందుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
పథకం ప్రారంభమైన తొలి రోజే రికార్డు స్థాయిలో ఉపాధి కల్పించినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి @ChouhanShivraj స్వయంగా ఆంధ్రప్రదేశ్‌ను అభినందించడం విశేషం.
గ్రామీణాభివృద్ధి, పారదర్శక పాలన, శ్రామికుల సంక్షేమానికి ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారి నాయకత్వంలో తీసుకువస్తున్న సంస్కరణలపై కేంద్రం ఉంచిన విశ్వాసానికి ఇది నిదర్శనం.
సంక్షేమం… సంస్కరణలు… సుస్థిర అభివృద్ధి… ఇదే కొత్త ఆంధ్రప్రదేశ్.
@mvrkteja !! @mgnregsap !! @mopr_goi
🙏🫡
LEADER @PawanKalyan Garu is the inspiration for this Smart Kitchen Project in Kadapa.
He also donated ₹10 lakh from his own pocket.
Currently it is serving 12,000 meals/day.
- Kadapa District Collector
2019-2024 వరకు YCP ప్రభుత్వ హయాంలో
హిందూ దేవాలయాల పైన
దళితుల పైన
జరిగిన అఘాయిత్యాల గురించి ఏనాడు కూడా
#JustAsking అని ఎందుకు question చెయ్యలేదు @prakashraaj ?
:- AP పర్యాటక శాఖా మంత్రి శ్రీ @kanduladurgesh గారు 🔥
జనసేన పార్టీ అనుబంధ విభాగాల్లో పనిచేయాలనుకుంటున్నారా? మీకు ఆసక్తి ఉన్న విభాగాల ద్వారా పార్టీకి, సమాజానికి సేవలు అందించాలి అనుకుంటున్నారా?
అయితే ఇప్పుడే కింద పేర్కొన్న జనసేన పార్టీ విభాగాల్లో పనిచేసేందుకు, నాయకత్వ బాధ్యతలు తీసుకునేందుకు మీ పార్లమెంటు పరిధిలోని జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ ని సంప్రదించండి.
#JSPMembershipToLeadership
#JSPForNewAgePolitics
ఆస్కార్ లెవెల్ యాక్టింగ్! 👏🏻
• మాట్లాడితే "పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసుకుని కొడతా నా***" అని చెప్పారంటూ మాట్లాడే ఈ సూడో సెక్యులర్ జర్నలిస్టులకు...
పవన్ కళ్యాణ్ గారు ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఎందుకు అన్నారు?
ఎలాంటి ఆధారం లేకుండా "ప్యాకేజీ తీసుకున్నాడు" అంటూ వైసీపీ నాయకులు వాగుతుంటే, అకారణంగా లకారాలతో ఒక రౌడీ MLA దూషిస్తుంటే, పార్టీ కార్యకర్తను మరో MLA చంపిస్తే, పార్టీ మహిళా నాయకులను నడిరోడ్డుపై కొట్టి తరిమేస్తే, అకారణంగా జనవాణి కార్యక్రమం కోసం విశాఖ వెళ్లిన ఆయనను, నాయకులను నిర్బంధిస్తే, మా నాయకులను అరెస్ట్ చేసి 8 రోజుల పాటు జైల్లో పెడితే, పెయిడ్ ఆర్టిస్ట్ పోసాని లాంటి నీచుల చేత మీడియాలో ఆయన తల్లిని, భార్యను, పిల్లలను చెప్పలేని విధంగా దూషింపజేసి వారికి పదవులు కట్టబెడితే, పదేపదే వైసీపీ నాయకులు నీచాతి నీచంగా మాట్లాడితే... 10 ఏళ్ల మౌనం తర్వాత ఆవేదనతో మాట్లాడారు.
చాలా కన్వీనియెంట్గా, ఏమీ జరగకుండానే పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడారన్నట్లు, ఆయనే ఈ వెధవ రావణ్‌ను ఇలా తయారు చేశాడన్నట్లు బాగా యాక్టింగ్ చేశారు. ఆస్కార్ కూడా మీ రేంజ్‌కు చిన్నదే.
మీ మీద ఎవరో కామెంట్లు చేశారని వెంటనే ఫిర్యాదు చేసి చర్యలు తీసుకునేలా చేసిన మీరు, ఈరోజు ఇన్ని తప్పులు చేసిన ఒక వెధవకు మద్దతు ఇస్తూ భలే ప్లేట్ తిప్పేశారు, మేడం.
Freedom of Speech మీకు ఒకలా, పవన్ కళ్యాణ్ గారికి ఒకలా ఉండదు. మీకు జరిగితే అన్యాయం... పక్కన వాళ్లకు జరిగితే మాత్రం అది బాధితుల తప్పు. 👏🏻👏🏻👏🏻
జర్నలిజం ముసుగులో ఇలాంటి ఎర్నలిజం మాటలు తగవు. @thulasichandu
#SayNoToSocialMediaAbuse
ప్రశ్న, ప్రశ్నించడం అంటూ అతి తెలివి ప్రదర్శన బానే చేశారు.
పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించమన్నారు,
పరమత దూషణలు చేయమనలేదు.
పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించమన్నారు,
నాయకుల ఇళ్లల్లో ఆడబిడ్డలపై మాట్లాడమనలేదు.
పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపించి మాట్లాడింది, తనని వ్యక్తిగతంగా తిట్టిన వారిని, పదే పదే నిరాధార ఆరోపణలు చేసిన వారిని.
అవతలి వారు మాట్లాడిన మాటలకు, వ్యక్తిగతంగా వారు చేసిన నిరాధార ఆరోపణలకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాధానం 100% ఆమోదయోగ్యమే.
ఉదాహరణకు మిమ్మల్ని ఎవరైనా 5రూ. పేటీయం ఆర్టిస్ట్ అంటే మీరు కూడా నిరభ్యంతరంగా అదే తరహాలో సమాధానం ఇవ్వచ్చు. ( ఒకవేళ మీరు కాకపోయి ఉంటే )
దాన్ని ప్రజలు ఆమోదించారు కాబట్టే వారికి 11 ఇచ్చి కూర్చోబెట్టారు.
ఒక రాజకీయ సందర్భాన్ని పట్టుకొచ్చి మీ ద్వేషపూరిత వ్యాఖ్యలను, పరమత దూషణలను సమర్థించుకోవాలి అనుకోవడం మీ అతి తెలివి, మీ మూర్ఖత్వం.
₹422.10 crore sanctioned for Andhra Pradesh under PMGSY-4.
• 146 rural roads across 18 districts
• 19 new bridges
• 347.39 km of blacktop roads
• Better connectivity for 158 villages
Another major step towards stronger rural infrastructure and faster development in Andhra Pradesh.
#PawanKalyan #JSPWorks