జనసేన పార్టీకి కీలకమైన రోజు ఆగస్టు 15...💥⏳
జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం, పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పంచాయతీ అధ్యక్షులు,
మీడియా అధికార ప్రతినిధులు, IT వింగ్, లీగల్ సెల్...
అన్నీ పదవులు ఒకే రోజు ప్రకటన చేయనున్న..#JanaSenaParty అధ్యక్షులు -శ్రీ @PawanKalyan Kalyan గారు... 🙏🔥🔥
నూతనంగా పార్టీ యొక్క పదవులు తీసుకున్న వారందరి సమక్షంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి... ✊🇮🇳
రేపటి నుంచి ఏపీవ్యాప్తంగా తక్కువ ధరలకు బియ్యం అమ్మకాలు ప్రారంభం. రేపటి నుంచి ప్రజలకు అందుబాటులోకి బియ్యం విక్రయ కేంద్రాలు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కిలో రూ.52.. బీపీటీ రా బియ్యంలో కిలో రూ.50. ఏపీవ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లు కౌంటర్లలో విక్రయాలు. విజయవాడ పటమట రైతు బజారులో ప్రారంభించనున్న మంత్రి నాదెండ్ల.
#BreakingNews #TeluguNews #NadendlaManohar #APNews
The inauguration of Bhogapuram International Airport by PM Shri @narendramodi Ji marks a transformative milestone for North Andhra. Read my detailed article on how NDA’s shared commitment accelerated this dream project into reality.
🔗 https://t.co/ovzF1yD75p
@PawanKalyan
స్పేస్ ముందు వరకు JSP వాళ్ళు co -Host ఉన్నాడు అని ముండల్లాగా ఏడ్చి… నా దగ్గర తీయించి
స్పేస్ కి రాకుండా…. స్పేస్ అయ్యాక ఫ్లాప్ అని ట్వీట్ లు వేస్తున్న లుచ్చా గాళ్లకి Tyson గాడే కరెక్ట్ మొగుడు మీకు….
భోగాపురం విమానాశ్రయం పరిసరాల్లో 48 గంటల పాటు నో ఫ్లయింగ్ జోన్.. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 1వ తేదీ రాత్రి 8 వరకు అమలు.. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత.. ఎయిర్పోర్ట్, సభావేదిక, హెలిప్యాడ్ చుట్టూ 5 కిలో మీటర్ల మేర నిషేధాజ్ఞలు.. BNSS 2023 సెక్షన్ 163 ప్రకారం ఉత్తర్వులు
#BhogapuramAirport #PMModiAPVisit #NoFlyZone
#PMModiInAP
"రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్" కార్మిక సంఘ ఎన్నికల్లో "జనసేన ట్రేడ్ యూనియన్" ఘన విజయం 💪
రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ గౌరవ అధ్యక్షులు గా ఉన్న యూనియన్ కు 258 ఓట్లుతో మొదటి స్థానం.
మెగా ప్రిన్స్ @IAmVarunTej మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. ❤️
ట్యూమర్‌తో బాధపడుతున్న చిరంజీవి యువత నాయకుడు, జనసేన నాయకుడు శ్రీ సురేష్ పాటిల్ గారికి అత్యుత్తమ వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా, చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును భరించి అండగా నిలిచారు 👏
#NMediaNews
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఎప్పుడూ దేశ ప్రయోజనాలనే మొదటి ప్రాధాన్యతగా భావించి సున్నితమైన అంశాలలో రాజకీయాలకు అతీతంగా దేశ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం అభినందనీయం.
పార్టీ ప్రయోజనాలు, నాయకుల ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలు, దేశ ప్రజల శ్రేయస్సుకు మొదటి ప్రాధాన్యతనిచ్చే నాయకత్వం నరేంద్ర మోదీ గారిది అయితే...పదేళ్లు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను, విద్యార్థుల భవిష్యత్తును విస్మరించి సొంత పార్టీకి, పార్టీ నాయకులకు, బినామీలకు, కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే నాయకత్వం బీఆర్ఎస్ ది.
ఇలాంటి నిర్ణయాలే అధికారంలో ఉన్న పదేళ్లలో బీఆర్ఎస్ తీసుకుని ఉంటే అందరూ స్వాగతించేవారు. కానీ బీఆర్ఎస్కు పార్టీ ప్రయోజనాలే ముఖ్యం, తమ తప్పులను సమర్థించడంతో పదేళ్ల కాలం గడిపేసి నేడు అపరిచితుల్లాగా, అసలు అధికారం చూడనట్టు మళ్ళీ ప్రజలముందుకు వచ్చారు.
మీకు నిజంగా విద్యార్థుల శ్రేయస్సు పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ హయంలో విద్యార్థులకు జరిగిన అన్యాయాలపై, పేపర్ లీక్ వంటి ఘటనల్లో మోదీ గారి లాంటి నిర్ణయాన్ని మీరు కూడా తీసుకుని మీ హయాంలో జరిగిన లేకేజీలపై ఎంక్వైరీ చేయమనగలరా?
@BRSparty@KTRBRS
🚨బ్రేకింగ్ న్యూస్ 🚨
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
ఇబ్రహీంపట్నం పీఎస్‌లో జోగి రమేష్ కుటుంబసభ్యులపై జోగి రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు.
చీటింగ్, హత్యాయత్నం, గృహ హింస, వరకట్న వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు.
జోగి రమేష్, జోగి రాము కుటుంబాలకు చెందిన 11 మందిపై కేసు నమోదు.