#అనసూయమ్మగారిఅల్లుడు
40 వసంతాల #అనసూయమ్మగారిఅల్లుడు
విడుదల 02/07/1986
Direct 50 days వివరాలు
నైజం
1 హైదరాబాద్ తారకరామ 142
2 సిక్కింద్రబాద్ మనోహర్ 100
3 నిజామాబాద్ నటరాజ్ 51
4 ఖమ్మం కిన్నెరసాని 56
5 వరంగల్ రామయ్యాచిత్రమందిర్ 50
రాయలసీమ
6 తిరుపతి ప్రతాప్ 57
కృష్
7 విజయవాడ దుర్గకళామందిర్ 100
8 మచిలీపట్నం కృష్ణకిషోర్ 63
9 గుడివాడ వెంకటేశ్వర 50
ఈస్ట్
10 కాకినాడ స్వప్న 63
11 రాజమండ్రి ఉర్వశి 56
12 మండపేట రాజరత్న 63
13 అమలాపురం వెంకటేశ్వర డ్యూలెక్స్ 56
ఉత్తరాంధ్ర
14 విశాఖపట్నం సరస్వతి 58
15 శ్రీకాకుళం చంద్రమహల్ 50
16 శృంగవరపు కోట రామకృష్ణ 56
17 పాయక్రాయపేట గౌతమ్ 56
నెల్లూరు
18 నెల్లూరు అర్చన. 63
వెస్ట్
19 ఏలూరు సత్యనారాయణ 65
20 భీమవరం విజయలక్ష్మి 65
21 తాడేపల్లిగూడెం విజయ 51
22 తణుకు వెంకట్రమయ్యా 54
గుంటూరు
23 గుంటూరు భాస్కర్ డ్యులేక్స్ 56
24 చిలకలూరిపేట మంగ 56
ఆయనే పద్మాసనుడు... పద్మశ్రీ ఇప్పించింది ఆయనే... నా జీవితంలో ఏదీ జరిగినా శ్రీవారికి చెప్పుకోవటం నాకు అలవాటు. అందుకే స్వామి వారిని దర్శించుకున్నా.
నాకు వచ్చిన అవార్డు మీ అందరికీ వచ్చినట్లే
- పద్మశ్రీ రాజేంద్రప్రసాద్
2020 Jan 20 .. 3 రాజధానులపై చర్చ ..
నాకు అంటే చిన్నవాడివి అయినా రెండు చేతులు ఎత్తి మీకు నమస్కారం పెడుతున్నా @ysjagan ..
తొందర పడవద్దు అండి .. 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడ సక్సెస్ అవ్వలేదు ..
అభివృద్ధి చేస్తే అవుతుంది తప్ప 3 రాజధానుల వల్ల కాదు ..
CBN won the respect of the world.
At home, he had to fight criminals & political sabotage..
That’s the tragedy of Andhra politics.
#Statesman #CBN #Amaravati
India’s PCB exports to China crossing $1.5 billion reminds us that global supply chains are being rewritten - and India is moving up the value chain.
Andhra Pradesh is determined to be at the heart of this transformation. With world-class PCB, EMS and electronics component manufacturing taking shape in Naidupeta in Tirupati, we’re building the ecosystem that will power the next wave of electronics exports.
Make in India. Make in Andhra Pradesh.
https://t.co/w3vTDJsxzu
నిన్న రాత్రి తిరుమలకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ & విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ @naralokesh గారు
శ్రీ లోకేష్ గారు నాకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. వారి ఆప్యాయతకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మరికాసేపట్లో శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోనున్న మంత్రి గారు
#Tirumala #TTD #NaraLokesh #SrivariDarshan
నాడు 3 రాజధానుల బిల్లు ప్రవేశ పెట్టిన రాత్రి..
“3 రాజధానులు” అనే మోసానికి…
నేడు #MaviGUN చివరి అధ్యాయం రాసింది.
The End of @ysjagan !!
అమరావతి రైతులు గెలిచారు ..
ధర్మం గెలిచింది..
ప్రజలు గెలిసారు ..
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గెలిచింది..🔥
#YSRCPNeverAgain#AndhraPradesh
కేతన్, సియా కథ క్రైమ్ థ్రిల్లర్‌ని మించిపోతుంది.
హత్య చేసిన తర్వాత దొరికిపోకుండా ఉండేందుకు, 3 ఏళ్లు సైలెంట్‌గా ఉండాలనే ప్లాన్.!
17 కోట్ల పెళ్లి కూడా మర్డర్ ప్లాన్‌లో భాగం అయితే ఎలా ఉంటుంది.?
పోలీసుల విచారణలో కోటి రూపాయల విషయం ఎందుకు హైలెట్‌గా మారింది.?
బాలి ట్రిప్ మిస్టరీ ఏంటి?
లోహగఢ్ కోటలో డెడ్ పాయింట్ ఎక్కడ ఉంది.?
దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్న హ్యాండ్ సిగ్నల్ థియరీ ఏంటి.?
ఈ 16 నిమిషాల వీడియోలో..పోలీసు కేసు, డిజిటల్ ఆధారాలు, ఈ కుట్రలోని ప్రతి ట్విస్ట్‌ను స్టెప్ బై స్టెప్ వివరిస్తున్నాం.
చూడండి. విశ్లేషించండి. మీరే నిర్ణయించుకోండి.
#KetanAgarwal #SiyaGoyal #LohagadFort #CrimeInvestigation #Pune #RTVNewsNetwork
Our hard work is paying off. 🏏✨
The electrifying atmosphere at the #APLFinal in Mangalagiri, the packed stands, and the exceptional quality of cricket are a testament to what can be achieved when talent is nurtured with the right vision and world-class infrastructure.
Heartiest congratulations to the champions, and heartfelt appreciation to every team, player, coach, official, and supporter who made this tournament a resounding success.
Your dedication, passion, and fighting spirit have inspired an entire generation of young cricketers.
This is just the beginning. We remain committed to creating even greater opportunities for our youth to dream big, excel on bigger stages, and make Andhra Pradesh and India proud. 🇮🇳🏆
#APL2026 #AndhraCricket #YouthPower #Mangalagiri #FutureChampions
Heartiest birthday wishes to former Vice-President of India Shri M. Venkaiah Naidu garu.
His lifelong commitment to Indian values, unwavering pride in our Telugu identity, and tireless efforts to promote the Telugu language continue to inspire generations. Wishing you good health, happiness, and many more years of service to the nation. Happy Birthday, Sir!
@MVenkaiahNaidu
రోడ్డు ప్రమాదంలో గాయపడి ఖమ్మం మమత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ బీసీ కార్యకర్త బాసాని నాగేశ్వర రావును టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ లో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
#CBNWithCadre
#ChandrababuNaidu