R&R ప్యాకేజీ ఇవ్వకుండా వెలిగొండ ప్రాజెక్టు నీ జాతికి ఎలా అంకితం చేశావు? @ysjagan అన్నాయ్..
నిర్వాసితుల అకౌంట్ లో డబ్బులను జమ చేసిన చంద్రబాబు గారు..
R&R ప్యాకేజీ ఇవ్వకుండా, లైనింగ్ పనులు పూర్తి చేయకుండా, సొరంగం పనులు పూర్తి కాకుండా ప్రాజెక్టు నీ జాతికి ఎలా అంకితం చేసావ్@ysjagan
ఇలాంటి వాడిని కూడా control చెయ్యలేకపోతున్నారు 🤦♀️🤦♀️
ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు (మరో కత్తి మహేష్)
@naralokesh@PawanKalyan గారు , ఇలాంటి వాళ్ళకి పాఠం చెప్పితే మిగతా వారు పరిధి దాటరు 🤷♀️🤷♀️
“మీరందరూ బాగా చదివారు కాబట్టే నాకు మంచి మార్కులు వచ్చాయి. లేదంటే నా మంత్రిపదవి పీకేసేవాళ్లు!”
Dream isn’t what you see in your sleep. Dream is what doesn’t let you sleep.
#NaraLokesh