సీతక్క గారు, ములుగు నియోజకవర్గంలో ఇది పరిస్థితి…
మీ నియోజకవర్గంలో ట్రైబల్ స్కూల్లో ఆడపిల్లల కష్టాలను కొంచెం పట్టించుకోండి మేడమ్… చిన్న పిల్లలు కూడా గోతి ఎత్తే పరిస్థితి తీసుకురాకండి.
పేరుకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మీరు మళ్ళీ 🤷🏻♂️🤦🏻♂️
@JSPTelangana@JanaSenaParty@PawanKalyan@itsRamTalluri
#CongressFailedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
जनसेना पार्टी, दुनिया भर के अपने उन समस्त कार्यकर्ताओं और प्रशंसकों का आभार व्यक्त करती है, जिन्होंने जनसेनानी श्री @PawanKalyan जी का जन्मदिन सेवा कार्यों के साथ मनाया है।
Janasena Party Expresses Gratitude to Cadre and Fans Worldwide for Celebrating JanaSenani, Hon'ble Deputy CM of Andhra Pradesh Sri @PawanKalyan Garu's Birthday with Service Activities
22-A భూముల సమస్యపై జనసేన నిరసనలో జనసేన పార్టీ నాయకురాలు @HyndaviPandem
హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా 22-A భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుతూ జనసేన పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో హైందవి రెడ్డి గారు పాల్గొన్నారు.
బాధిత ప్రజలకు న్యాయం చేయాలని, అర్హులైన వారి భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జనసేన నాయకులు, కార్యకర్తలు గళమెత్తారు.
#22A #JanaSenaTelangana #JSPForTelangana
శిరీష కుటుంబానికి జనసేన అండ,శిరీష హత్య జరిగిన ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలి
- ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరపాలి.
- నిందితుడికి చట్టప్రకారం కఠిన శిక్ష విధించాలి.
- శిరీష కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి.
“మరో రెండు రోజు��్లో ఆసుపత్రిని సీజ్ చేయకపోతే జనసేన పార్టీ పక్షాన ఆసుపత్రి ముందు పోరాటం చేస్తాం." - శ్రీ @IAmTanishAlladi
#JusticeForSireesha #BhadradriKothagudem #JanaSenaTelangana #JSPForTelangana
Here we go..!
The OST of #OGUniverse: The Origin of Fire is now out on all major music platforms.
Listen now. Experience firestorm.
https://t.co/SE9eBujiyW
Warmest birthday greetings Dy. CM @PawanKalyan Garu.
A leader of masses & ruler of the silver screen! Wishing you robust health, peace & happiness. May your vision for a progressive #AndhraPradesh continue to bear fruit
(P.S. A memorable pic from the historic 2024 #APElections)