అన్నా జగనన్న మీరు ఎంతో ప్రేమగా ఏర్పాటు చేసిన మీ మానస పుత్రిక సచివాలయం వ్యవస్థలోని ఎనర్జీ అసిస్టెంట్స్ ల విద్యుత్ ప్రమాద చావులని చూడన్నా.ఇప్పటి వరకూ విద్యుత్ ప్రమాదాల్లో చనిపోయిన ఎనర్జీ అసిస్టెంట్స్ కుటుంబ దీనగాధలు చుడన్నా.మా ఎనర్జీ అసిస్టెంట్స్ లకు ప్రాణ రక్షణ కల��పించు అన్నా
@PawanKalyan ఎనర్జీ అసిస్టంట్ ల పరిస్థితి చాలా దారుణంగా ���ంది sir. Ma విషయాలన్నీ మా తోటి ఉద్యోగి అయిన రాజేష్ అన్న మీకు janavaani కార్యక్రమంలో అందించారు.తిరుపతిలో
🙏🙏Please help to us sir🙏🙏
@naralokesh సచివాలయం వారికి ఇచ్చే బెనిఫిట్స్ ఇస్తున్నాం అన్నారు మీరు కానీ మేము చేస్తుంది కరెంట్ డిపార్ట్మెంట్ వారికింద మాకు వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వాలి లేదా సచివాలయంలో వారి లాగా 10 am to 10 pm డ్యూటీ చేస్తాం 24 గం చేస్తున్నాం ��ాండనక వాననాకా చచ్చిపోవుతున్నాం
@naralokesh రాత్రి ఆనగా పగల అనాక ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాం sir నిర్లక్ష్���ం వల్ల జరిగిన ప్రమాదాలు కాదు సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్లు వచ్చిన త���ువాత రెగ్యులర్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల లైన్ మాన్ లకు ఏ విధమైన ప్రమాదాలు జరగలేదు అది గమనించండి సార్