HaPpY Birthday.. #YSJaganAnna 😍💥
My Inspiration ❤
My DruG 💊
My Strength 💪
My Life 💚
My Brother 🥰
My LeaDeR 🙏
One Life - One Leader . . .🖤🔥🙏
#HBDYSJagan
Birthday wishes to @AndhraPradeshCM Shri @ysjagan garu. My sincere gratitude for your continuous efforts for reformation and development of our state. Praying for your long and healthy life.
#HBDYSJagan
చిరునవ్వే ఆయన ఆభరణం. ప్రజలే ఆయన ఆస్తి. తండ్రి ఆశయ సాధన కోసం, పేదవాడికి అండగా ఉండటం కోసం ఎంతటి కష్టాన్నైనా భరించి, ఎంతటి వారినైనా ఎదిరించే ధీరత్వం ఆయన సొంతం. #HBDYSJagan
కొందరు మాటలు ���క్తివంతంగా ఉండొచ్చు కాని కొందరు పనులు శక్తివంతం గా ఉంటాయి ప్రత్యర్ధులని ఉపిరి సైతం ఆడకుండా చెస్తాయి , ఇందులొ రెండవ కొవకు చెందిన వ్యక్తే వై.యస్ జగన్ మొహన్ రెడ్డి, #HBDYSJagan
సెప్టెంబర్ 11న వైఎస్సార్ ఆసరా అమలు చేసిన వైఎస్ జగన్ గారి ప్రభుత్వం ఎన్నికల నాటికి ఉన్న రుణాలను నాలుగు దఫాల్లో డ్వాక్రా అక్క చెల్లెమ్మల చేతికిచ్చి, వారి��ి తోడుగా ఉన్న వైఎస్ జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు #HBDYSJagan
“The greatest leader is not necessarily the one who does the greatest things. He is the one that gets the people to do the greatest things.” Happy Birthday, @ysjagan anna! Thank you for everything #HBDYSJagan
విశాఖలో ఒక్కో పచ్చనేత భూబాగోతాలు బయట పడుతున్నాయి. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ నేతలే విశాఖ జిల్లాలో లిక్కర్ మాఫియా నడిపారు. చంద్రబాబు అండతో వేల కోట్లు విలువైన ప్రభుత్వ, ప్రైవేటు, దేవాలయ భూములను అక్రమంగా దోచేశారు.
ఆక్రమణదారుడు ఎంతటివాడైనా ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది.
వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల్లో అక్క చెల్లెమ్మలకు స్వయం ఉపాధి కల్పించే దిశలో చేపట్టిన మేకలు, గొర్రెల పంపిణీ ‘జగనన్న జీవక్రాంతి’ పథకాన్ని ప్రారంభించిన జననేత జగన్ అన���న కు జన్మదిన శుభాకాంక్షలు. #HBDYSJagan