మొన్న కందుకూరులో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు... ఇప్పుడు గుంటూరులో ముగ్గురిని బలి తీసుకున్నావ్... ఇంకా ఎందరిని బలి తీసుకుంటే నీ రక్తదాహం తీరుతుంది @ncbn …?
#NaraHanthakuduCBN
ఇప్పటం అభివృద్ధిలో భాగంగా గోడ కూల్చితే కారెక్కి ఎగేసుకుని వచ్చి రచ్చ చేసిన ప్యాకేజీ స్టార్ @PawanKalyan
చంద్రబాబు చేతిలో కందుకూరులో 8 మంది నిన్న గుంటూరులో ముగ్గురిని పొట్టన బెట్టుకుంటే ఎక్కడ దాక్కున్నావ్ ?
#NaraHanthakuduCBN#PackageStar
వెన్నుపోటు ఎవరి మార్క్ రాజకీయం?
శవాల ముందు పొత్తుల చర్చలు ఎవరి మార్క్ రాజకీయం?
ప్రచారం కోసం పుష్కరాల్లో, పదవి కోసం సభల్లో జనాలను తొక్కించి చంపడం ఎవరి మార్క్ రాజకీయం?
రాష్ట్రంలో రాజకీయ రావణుడెవారో ఎవరో ప్రజలకు తెలుసు.
#NaraHanthakuduCBN
Claiming innocent lives for political relevance is not new to @ncbn & @JaiTDP. While in power, they killed 29 People at Godavari Pushkaralu & now when they are politically irrelevant in the state, their lust for power has led to the loss of 11 innocent souls.
#NaraHanthakuduCBN
మన రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమలు చేస్తున్న సంస్కరణలు చూసి మెచ్చుకుంటున్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. వారి రాష్ట్రాలలోనూ ఇలాంటి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు.
#EducationalReformsInAP#AdvanceHBDJagananna
హ్యాట్సాఫ్ సజ్జల భార్గవ్ అన్న 👏👏
4నెలల బాబుకు లంగ్ ఇన్ఫెక్షన్ వెంటిలేటర్ మీద బెంగళూరు హాస్పిటల్ లో ఉన్నాడు. పేద కుటుంబం.
సోషల్ మీడియా లో పోస్ట్ చూసి స్పందించి 8 గంటల్లోనే సాయం.
థాంక్యూ జగనన్న
థాంక్యూ వైఎస్ అవినాష్ అన్న
Prayers for the speedy recovery of the kid 🙏🙏