కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదిపై ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ప్రాజెక్టులు కడుతోంది
కురిడి ప్రాజెక్ట్: 2 టీఎంసీలు
చిక్కలపర్వి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్: 2.5 టీఎంసీలు.
చిక్కలమంచి బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్: 5 టీఎంసీలు.
ఈ 9.5 టీఎంసీల ప్రాజెక్టులతో పాటు నవేలి రిజర్వాయర్ 35 టీఎంసీల నిర్మిస్తే, తెలంగాణకు దాదాపు 45 టీఎంసీల నీటి నష్టం వాటిల్లుతుంది.
మేము కట్టే ప్రాజెక్టులపై కేంద్రానికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పొద్దు, సప్పుడు చేయకుండా ఉండండి అని కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ మన తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖ వచ్చి ఏడాది దాటినా, ప్రాజెక్టులు పూర్తవుతున్నా ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం కనీసం అభ్యంతరం కూడా తెలపలేదు. ఇది కర్ణాటక ప్రభుత్వంతో కాంగ్రెస్ చేసుకున్న చీకటి ఒప్పందం కాదా??
తుంగభద్ర నీళ్లు శ్రీశైలానికి రాకుండా పైన ఆపేస్తే, రేపు శ్రీశైలంలో ఇన్-ఫ్లో తగ్గి దానిపై ఆధారపడిన కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాలు తీవ్రంగా దెబ్బతింటాయి.
తెలంగాణ నీటి ప్రయోజనాలను కర్ణాటకకు తాకట్టు పెడుతున్న ఈ ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి!
- @BRSHarish అన్న
ముగ్గురు సీఎంల మీటింగులో ఉత్తమ్ కుమార్ రెడ్డిని బైట కూర్చోబెట్టారు
తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల వివరాలు ప్రజల ముందు పెట్టాలి
తెలంగాణ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా బైట కూర్చోబెట్టే అంత సీక్రెట్ ఏముంది దాంట్లో
మన తెలంగాణ ఇంజనీర్లు, మన ఈఎన్సీని కూడా లోపలికి ఎందుకు రానివ్వలేదు
ఇంజనీర్లను, నీళ్ల మంత్రిని బైట పెట్టి మీరు ముగ్గురు గంటసేపు ఏం మాట్లాడుకున్నారో.. దాని వల్ల తెలంగాణకు జరిగే ప్రయోజనం ఎందో బయటపెట్టాలి
- హరీష్ రావు
94 ఏళ్ల వయసులో మాతృభూమి పిలుపు..! ❤️
బాపట్ల జిల్లాకు చెందిన మహాలక్ష్మమ్మ.. 2000లో అమెరికా పౌరసత్వం పొందినా, ఇప్పుడు మిగిలిన జీవితాన్ని పుట్టిన నేలపైనే గడపాలనే సంకల్పంతో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేశారు.
"చివరి శ్వాస కూడా భారతదేశంలోనే విడవాలి" అన్న ఆమె కోరిక పలువురిని భావోద్వేగానికి గురిచేస్తోంది.
నా అంత్యక్రియలు కూడా నా సొంత గ్రామంలోనే జరగాలి. వీలైనంత త్వరగా నాకు భారత పౌరసత్వం కల్పించండి అంటూ కలెక్టర్‌ను కోరిన మహాలక్ష్మమ్మ
జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకి వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సవాల్
నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నా మీద పోటీకి సిద్ధమా..?
నేను ఓడిపోతే రాజకీయాల్లో ఉండను
నా సవాల్‌ను స్వీకరించే దమ్ము @JanaSenaParty ఎమ్మెల్యేకి ఉందా..?
తెలంగాణ రాజ్యసభ సీటు వద్దు..
మీరు ఇచ్చినా నేను తీసుకోను..
తేల్చిచెప్పేసిన మీనాక్షి నటరాజన్..
తెలంగాణ నుంచి రాజ్యసభలో తాను అడుగుపెట్టబోనని,
తన కోసం ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని,
ఒక వేళ రాజీనామా చేసినా తాను ఆ స్థానాన్ని తీసుకోనని ఐఏసీసీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ తేల్చిచెప్పారు.
గుడివాడ అమర్నాథ్ MAKEUP వేసుకుంటారు అనేది నిజమే కదా అందులో ఏ తప్పు లేదు.
JR NTR తల్లినీ దగ్గుబాటి ప్రసాద్ విమర్శలు చేస్తే ఇదే మహిళలు ఎక్కడున్నారు.
5 సార్లు అబార్షన్ చేస్తే రోడ్డుపై మహిళను తాతంశెట్టి లాటితో కొడితే ఇదే మహిళలు ఎక్కడున్నారు.
చంద్రబాబు ఆడబిడ్డ నీది ఇస్తానని ఈరోజుటికి ఇవ్వలేదు దాన్ని ప్రశ్నించండి టిడిపి మహిళలు.
- వెంకట్ రెడ్డి
స్మూత్ వార్నింగ్..
మర్చిపోయినట్లు ఉన్నారు.. కాకినాడలో మా నాయకుడి ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే దాడి చేయడానికి ప్రయత్నిస్తే, పరిగెత్తించి పరిగెత్తించి కొట్టిన విషయం మర్చిపోతే ఎలా సార్?- దాడిశెట్టి రాజా