#cinema
సినిమా ఎందుకు గొప్పది అంటే
మందు కొట్టి పడిపోవడం కన్నా
డ్రగ్స్ లో మునిగి తేలడం కన్నా
రోడ్డు చివర కూర్చోని అమ్మయిలని ఏడిపించడం కన్నా
థియేటర్ లో కూర్చోని ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవడం మంచిది కచ్చితంగా మంచిది
కచ్చితంగా ఒక మంచి అలవాటు
-త్రివిక్రమ్