"విసిరే ఎదురు గాలే లేని గాలిపటముంటుందా?
ఉంటే.. అది ఏ చలనం లేని గదిలో గోడపటమై పోదా?"
- ఎంత అర్థవంతంగా ఉందో ఈ మాట.
శ్రీమణి పాటలో సీతారామశాస్త్రి గారి అక్షరాలు గుర్తొచ్చాయి.
సాహిత్యం అర్థవంతంగా ఉన్నప్పుడు చిత్రీకరణ ఇలా సంస్కారబద్ధంగానే ఉంటుంది.
#AOT
https://t.co/mkwhKdGsLm
Writing this script gave me immense joy. The story seemed like an actualisation of my favourite Seetharama Sastry song, “ningi entha pedhdhadhaina rivvu manna guvva pilla rekka mundhu thakkuvenu ra.”
#AakasamLoOkaTara#AOTMovie