@kkmohan73 మొబైల్ ఫోన్స్ లేనప్పుడు కానిస్టేబుల్ పనితీరు
మొబైల్ వచ్చాక కానిస్టేబుల్ పనితీరు గమనించండి
ట్రాఫిక్ నియంత్రణ బాగా చేస్తే యాక్సిడెంట్లు కూడా అవ్వవు కదా.
@tv5newsnow యువకులే గుండెపోటుతో మరణిస్తే మరి వృద్ధులు పరిస్థితి ఎలా ఉంటుంది వృద్ధులు ఎంత భయానికి లోనవుతున్నారు ఇది ఎవరు గమనిస్తున్నారు? ఏ ప్రభుత్వం గమనిస్తుంది?