దేవుడి పేరు మీద అకౌంట్
అబద్ధాలు ఆడటానికి సిగ్గు అనిపించడం లేదా?
నీకు మేము మరీ అంత చదువురాని సన్నాసులం లాగా అనిపిస్తున్నామా?
ఎక్కడ, ఎవరు అమ్ముకుంటున్నారో టీవీ5 స్టింగ్ ఆపరేషన్ చేస్తే విషయాలు బయటకు వస్తాయి
లేదు, దేవుడి పేరుతో ఆటలు అంటే టీవీ5 చైర్మన్ ఆరోగ్యం జాగ్రత్త..🙏
ప్రజాప్రతినిధులు ఐటీశాఖా మంత్రివర్యులు ప్రియతమ నారా లోకేష్ అన్నకి @naralokesh
న్యాయం కోసం అర్జీ 🙏🙏🙏
ఆరు సంవత్సరాలు న్యాయం కోసం అన్ని మెట్లు ఎక్కి నిస్సహాయ స్థితిలో ఇంకో గత్యంతరం లేక మీకు రా���్తున్నాను. 62యేళ్ల వృద్దులాయని మా అమ్మగారికి జరిగిన మోసం, తాను ప్రతిక్షణం పడే బాధ, ప్రతి వారం సహాయం కోసం జనాన్ని, ప్రజావేదికని, పోలీసుల్ని ఆశ్రయించి విసిగిపోయి మీకు వ్రాస్తున్న లేఖ !
దయచేస��� మీరు కొంచెం పరిశీలించాలి అని మా ప్రార్ధన. మీరు తప్ప మరో ఆస్కారం లేదు - అన్ని పోయి, ఈ సమాజం మీద నమ్మకం కూడా పోయే స్థితిలో బ్రతుకుతున్నాము
#ForJustice #Help
ప్రజాప్రతినిధులు ఐటీశాఖా మంత్రివర్యులు ప్రియతమ నారా లోకేష్ అన్నా, ముందుగా స్పందించినందుకు చాలా ధన్యవాదాలు. 🙏
మీరు ట్వీట్ చేసినప్పుడు మీ టీమ్ నుంచి స్పందన వచ్చింది అన్నా. కానీ ఈ విషయం దాదాపు 18 నెలలుగా కొనసాగుతోంది. ఇన్ని సార్లు పోలీసులు పిలిపించినా అవతలి వాళ్లు పెద్దగా పట్టించుకోకుండా, తమకు నచ్చినట్టుగా తప్పించుకుంటూ తిరుగుతున్నారు.
మా అమ్మగారికి 63 ఏళ్లు. ��యసు మీద పడటంతో ప్రతిసారీ పోలీస్ స్టేషన్లు, ఆఫీసుల చుట్టూ తిరగడం ఆమెకు చాలా కష్టంగా మారింది.
అమ్మగారు CP ఆఫీస్‌లో ఈ మధ్యనే మళ్లీ రెండు గ్రీవెన్సులు పెట్టారు. వాటి వివరాలన్నీ మా దగ్గర ఉన్నాయి. మీవైపు నుంచి కొంచెం సహాయం అందితే ఈ సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాము.
ధన్యవాదాలు 🙏
మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఇంకా ముందుకు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@OfficeofNL @naralokesh
The unique quality of Elon musk I observed is that he is the one and only one , I ever saw in any interview , where most of the time he looks like he started thinking about the question after it was asked .. he also looks like he’s thinking while talking , trying to find words for his thoughts to express while still thinking ..This is in sharp contrast to all in his kind of position who blurt out their answers even before the question is finished
In a large percentage of his interviews and long form conversations, there is a noticeable lag between the question landing and the beginning of a coherent answer. That lag is not emptiness. It is the visible onset of actual reasoning. He appears to treat many questions as live problems rather than conversational cues. You can watch him assembling the thought in real time: evaluating assumptions, discarding weaker framings, searching for the most precise formulation, and only then converting the internal thoughts into language.
Even while speaking, he often continues refining. Sentences restart, and he will sometimes correct or sharpen a point he made only seconds earlier. The thinking does not stop when the talking begins.
This is in sharp contrast to Politicians, most CEOs, media figures, and even many scientists in the public eye who always sound decisive ..
Speed of response often is thought as mastery. Elon’s slower, more visibly constructive process rejects that theory . It suggests that he is often doing the work of thinking in front of the audience rather than merely expressing the results of prior thinking.
Also while talking about the effects of A I on humanity his face has a strange mixture of hoping for the best , but accepting the inevitability . He appears fearless because he has already run the probabilities further than most people ever can .. The expression is not the practiced optimism of a CEO selling a future, nor the performative dread of a public intellectual signalling concern. It is the face of someone who has internally modelled both the upside and the downside at a depth that makes ordinary emotional reactions feel inadequate.
Hope remains, but it is no longer naïve because it coexists with a clear eyed recognition that certain trajectories, once set in motion will develop their own momentum.
The fearlessness does not come from confidence that everything will turn out well, but It comes from having already absorbed the full range of possible outcomes , including the irreversible ones and deciding to act anyway. The result is a composure that looks like courage, but is closer to something much more austere as in the refusal to look away from the actual problem. https://t.co/7jR4KxJYxh via @YouTube
BRS ollu systematic ga public transport ni champesaru.
Congress ollu gaddi peektunnaru ochi.
Revive MMTS, fast track metro, fix roads, potholes, water clogging points, but 1000 buses on war footing. @revanth_anumula
Kohli has won ODI WC , T20 WC , champions trophy and IPL in the past. See his reaction after catching Gill. His passion and desire to win has not come down one bit playing this sport for around 2 decades now. That’s the attitude needed the most for a sportsperson to succeed 👑
Stand up comedy lo there is a fine line between telling jokes and making personal comments . 90% telugu standup comedians ki idhi telidu andhuke yedho oori chivara coffee shop basements lo unnaru.
#RajshekarMamidanna is exception in this. Andhuke he is super successful.
If you have income, but unable to manage the expenses - want to track where the money is going …
For 3 months, install and use an expense manager
Personally suggest - Money Manager on iOS. But there are many great apps
Use it, track expenses, let’s meet after 3 months 👍
ఎవరికైనా చులకనగా కనిపించే వాడు నా బాలయ్య మాత్రమే.
ఆయన ఎవరినీ పట్టించుకోడు కాబట్టి.
ఆయనలా బ్రతకడం చాలా కష్టం.
ఎవరెన్ని మాటలు అన్నా సరే, నా బాలయ్య బంగారం. వాడిని తాకడం ఆ దేవదువుడిని తాకడం ఒకటే. ఆకాశం వైపు చూసి ఉమ్ముకోవడమే.
ఆయన చేసే మంచి ఆయన చేసుకొని వెళ్తాడు.
#జైబాలయ్య 💛💛
వాడు
వాడు పు��తాడు, వాడు మాగాడేలే అని మొలతాడుతో వదిలేస్తారు.
వాడు నడుస్తాడు, పడతాడు, ఏడిస్తే వాడే ఊర్కుంటాడులే అని వదిలేస్తారు.
వాడు బడికెళ్తాడు, ఎవరో ఏడిపిస్తే, ఏంట్రా ఆడదానిలా ఏడుస్తున్నావ్ అని ఎదిరిస్తారు.
వాడు డప్పు వాయిస్తాడు, ఏరా చావుమేళంలో చేరుతావా అని చిన్నవయసులోనే కలల్ని, కళల్ని చిదిమేస్తారు.
వాడికి యుక్తవయసులో నిద్రలో నిక్కరు తడిసిపోతుంది, మనసు కంగారు పడుతుంది, వాడికెవరూ అది ప్యూబర్టీ అని వివరించరు.
వాడేదో చదవాలనుకుంటాడు, ఇది చదివితే నీకు పిల్లనెవడిస్తాడు అని బెదిరిస్తారు.
వాడేదో ఉద్యోగం అని తిరుగుతాడు, ఇంకా పెళ్ళవ్వలేదా అని పొడుస్తారు.
వాడేదో పెళ్ళానికి సాయం చేస్తాడు, ఆడారోడా అని వెక్కిరిస్తారు.
వాడి పెళ్ళాం పురిటినొప్పుల్లా పిల్లలకోసం వాడి గుండెబరువు కనపడదు, కనపడనిది లేనట్లే.
వాడికేదో జన్యువుల వలన జుట్టూడిపోతుంది, అదేదో శాపం అన్నట్లు వాడిని అదోలా చూస్తారు.
వాడెప్పుడూ పాపం వాడిది కొలుచుకుని, పోల్చుకుని మధనపడిపోతుంటాడు, దానికి పదును ఉంటే చాలు పొడవుతో పనిలేదని ఎవరూ చెప్పరు.
వాడేదో సంపాదిస్తాడు, అన్ని వాయిదాలూ కట్టి వాడి వ్యాయామం వాయిదా వేస్తుంటాడు.
వాడికి డయాబెటీసు, హైపర్టెన్షను అన్నీ ముందే వస్తాయి, రాకపోతే టెన్షన్ పడిపోతాడు, నేనంత టెన్షన్ పడట్లేదేమో అనీ.
వాడి పిల��లలు హాస్టల్‌కి పోతేనో, విదేశాలు పోతేనో, ఒంటరిగా స్నానం చేసేటప్పుడు వాళ్ల పేర్లు నోరారా పలుకుతాడు, వాడికెవరూ డబ్బులకోసం తప్పితే జాబులు రాయరు.
వాడి అమ్మానాన్నల్ని మలివయసులో ఎత్తి దించుతాడు, అది వాడి బాధ్యత అంటారు, వాడేదో అలసట లేని యంత్రం అయినట్లు.
వాడికేవో మనసులో మాటలుంటాయి, వాటికి ముసుగేసి కప్పేస్తాడు, పైకెప్పుడూ ముసిముసిగా నవ్వుతుంటాడు.
వాడి బాధ లోకం చూడడు, వాడు చెప్పడు, ఇక చూడనిది, చెప్పనిది, లేనిది అది.