@mncl_tweets Yes, it should.
Today I'm boarding at Chengannur, but unfortunately, there is no stoppage at MCI, so I am forced to get down at RDM.
If there were a stoppage at MCI, it would be very useful for us
@RRRMovie Now On wards...
Best Goosebumps / Elevation scene for me.
"If you ever wanna make a movie over here, let's talk"- #JamesCameron to #SSRajamouli >> Chiranjeevi and Prakash Raj Scene in Indra
మమైకం...
అలా సాఫీగా కూర్చున్న అతని ఎడమ భుజం పై తన తల వాల్చింది. ఇతను తన తల ను ఆమె తలకి ఆనించాడు. ఇద్దరు చేతిలో చెయ్యేసి ఆకాశం వైపు చూస్తూ మాట్లాడుతూన్నారు..
.
.
.
వెనుకనుండి ఇద్దరు మనుమరాల్లు వచ్చి చెరొకరిని పట్టుకునే వరకు కానీ వాళ్ళు ఈలోకం లో కి రాలేదు.
#RomCom ✒️
స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం. ప్రతి మదినిండా దేశభక్తితో మరియు ఇం���ింటా తిరంగాలతో రెపరెపలాడుతున్నాయి.
.
.
కానీ ��ందోళన అంతా.... ఈ రెండు రోజుల తర్వాత ఈ దేశభక్తి మరియు ఈ జెండాలు ఏమవుతాయో అని.
స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం. ప్రతి మదినిండా దేశభక్తితో మరియు ఇం���ింటా తిరంగాలతో రెపరెపలాడుతున్నాయి.
.
.
కానీ ��ందోళన అంతా.... ఈ రెండు రోజుల తర్వాత ఈ దేశభక్తి మరియు ఈ జెండాలు ఏమవుతాయో అని.
ఈమధ్య పార్టీ జెండాకి జాతీయ జెండాకి తేడా తెలియట్లేదు.
ప్రతివాడు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహిస్తూ మా అన్న నాయకత్వం వర్ధిల్లాలంటూ ఒకటే నినాదాలు.
#రాజకీయం
స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం. ప్రతి మదినిండా దేశభక్తితో మరియు ఇంటింటా తిరంగాలతో రెపరెపలాడుతున్నాయి.
.
.
కానీ ఆందోళన అంతా.... ఈ రెండు రోజుల తర్వాత ఈ దేశభక్తి మరియు ఈ జెండాలు ఏమవుతాయో అని.
గిరిజన మహిళ రాష్ట్రపతి గా నియమకమవ్వడం హర్షించదగ్గ విషయం. కానీ ఇప్పటికీ గిరిజనుడి కి కనీస వైద్యం కోసం వాహన సదుపాయం కూడా ఉండదు. అదే ఎలక్షన్స్ అప్పుడు అదే గిరిజనున్ని అంబారీ పైన తీసుకొస్తారు. కనీస వసతులు కల్పించడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం అవ్వాలి.
#అభిప్రాయం#Opinion
Biju (Bijayananda) Patnaik (1916 - 1997) is the only person in India on whose death his body was wrapped in the national flag of three countries.
India, Russia & Indonesia. Biju was also the Chief Minister of Odisha for 2 terms Biju Patnaik was a pilot & when the
Worrying trend of Govt. School students misbehaving in class-rooms with Teachers. I'm worried if these are circulating, more incidents might be happening without recorded evidences. This video is of a student abusing Science Teacher badly in a Govt. School in Tirupattur District.